అక్కినేని అభిమానులకు శుభవార్త.. తాత కాబోతున్న నాగార్జున..

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నిజ జీవితంలో తాతలు అయ్యారు. కానీ అదే రూట్లో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కూడా తాత కాబోతున్నాడు. వివరాల్లోకి వెళితే..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 4, 2019, 7:21 AM IST
అక్కినేని అభిమానులకు శుభవార్త.. తాత కాబోతున్న నాగార్జున..
నాగార్జున ఫ్యామిలీ పిక్
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 4, 2019, 7:21 AM IST
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నిజ జీవితంలో తాతలు అయ్యారు. కానీ అదే రూట్లో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కూడా తాత కాబోతున్నాడు. వివరాల్లోకి వెళితే.. నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య, సమంతను వివాహాం చేసుకొని యేడాది పైగా అవుతోంది.అభిానులు కూడా అక్కినేని వాళ్లింటి నుంచి ఆ శుభవార్త వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇపుడా  ఆశలు నిజం కాబోతున్నాయి. నాగార్జున త్వరలో తాత కాబోతున్నాడు.ఐతే..నాగార్జున తాత అయ్యేది నిజమే కానీ..రియల్ లైఫ్‌లో కాదు..రీల్ లైఫ్‌లో.  అది కూడా వాళ్ల పెద్ద కొడుకు నాగచైతన్యకు నాగ్ తాతగా నటించబోతున్నాడు.మూడేళ్ల క్రితం నాగార్జున హీరోగా..కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘బంగార్రాజు’ సినిమాలో నాగార్జున మనవడి పాత్రలో నాగ చైతన్య నటించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నుంచి మొదలుకానుంది. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Nagarjuna act as a grand father to Naga Chaitanya in Soggade Chinni Nayana Sequel Bangarraju movie,ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నిజ జీవితంలో తాతలు అయ్యారు. కానీ అదే రూట్లో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కూడా తాత కాబోతున్నాడు. వివరాల్లోకి వెళితే..,nagarjuna,nagarjuna akkineni twitter,Naga chaitanya,naga chaitanya akkineni twitter,nagarjuna naga chaitanya,naga chaitanya samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni tirumalam,naga chaitanya samantha majili,nagarjuna amala,nagarjuna manmadhudu 2,Nagarjuna Become Grand Father,Bangarraju,Kalyan Krishna Nagarjuna Naga Chaitanya Bangarraju sequel,Tollywood News,krishna vijaya nirmala,rajasekhar jeevitha,pawan kalyan renu desai,mahesh babu namrata,srikanth ooha,Telugu cinema,andhra pradesh news,Majini movie Review,Majili movie pramotions,నాగార్జున,నాగార్జున ట్విట్టర్,నాగ చైతన్య,నాగ చైతన్య ట్విట్టర్,నాగార్జున నాగ చైతన్య,నాగార్జున నాగ చైతన్య బంగార్రాజు,నాగార్జున తాత,నాగార్జున.తాత నాగ చైతన్య,నాగ చైతన్య సమంత మజిలీ,నాగ చైతన్య సమంత మజిలీ మూవీ ప్రమోషన్స్,నాగార్జున అమల,టాలీవుడ్ న్యూస్,కృష్ణ విజయ నిర్మల,పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్,మహేష్ బాబు నమ్రత,రాజశేఖర్ జీవిత,శ్రీకాంత్ ఊహ,టాలీవుడ్ న్యూస్,ఏపీ న్యూస్,తెలుగు సినిమా,మజిలీ మూవీ ప్రమోషన్స్,మజిలీ మూవీ రివ్యూ,
నాగార్జున రమ్యకృష్ణ


ప్రస్తుతం నాగార్జున..మన్మథుడు మూవీకి సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’  సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్‌లో త్వరలో మొదలు కానుంది. మరోవైపు నాగ చైతన్య కూడా తన నిజ జీవిత భాగస్వామి సమంతతో కలిసి ‘మజిలీ’ సినిమా చేసాడు. ఇప్పటి వరకు చైతూ తన కెరీర్‌లో చేయనటువంటి డిఫరెంట్ పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నాడు.

Nagarjuna act as a grand father to Naga Chaitanya in Soggade Chinni Nayana Sequel Bangarraju movie,ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నిజ జీవితంలో తాతలు అయ్యారు. కానీ అదే రూట్లో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున కూడా తాత కాబోతున్నాడు. వివరాల్లోకి వెళితే..,nagarjuna,nagarjuna akkineni twitter,Naga chaitanya,naga chaitanya akkineni twitter,nagarjuna naga chaitanya,naga chaitanya samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni tirumalam,naga chaitanya samantha majili,nagarjuna amala,nagarjuna manmadhudu 2,Nagarjuna Become Grand Father,Bangarraju,Kalyan Krishna Nagarjuna Naga Chaitanya Bangarraju sequel,Tollywood News,krishna vijaya nirmala,rajasekhar jeevitha,pawan kalyan renu desai,mahesh babu namrata,srikanth ooha,Telugu cinema,andhra pradesh news,Majini movie Review,Majili movie pramotions,నాగార్జున,నాగార్జున ట్విట్టర్,నాగ చైతన్య,నాగ చైతన్య ట్విట్టర్,నాగార్జున నాగ చైతన్య,నాగార్జున నాగ చైతన్య బంగార్రాజు,నాగార్జున తాత,నాగార్జున.తాత నాగ చైతన్య,నాగ చైతన్య సమంత మజిలీ,నాగ చైతన్య సమంత మజిలీ మూవీ ప్రమోషన్స్,నాగార్జున అమల,టాలీవుడ్ న్యూస్,కృష్ణ విజయ నిర్మల,పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్,మహేష్ బాబు నమ్రత,రాజశేఖర్ జీవిత,శ్రీకాంత్ ఊహ,టాలీవుడ్ న్యూస్,ఏపీ న్యూస్,తెలుగు సినిమా,మజిలీ మూవీ ప్రమోషన్స్,మజిలీ మూవీ రివ్యూ,
మజిలీ మూవీ పోస్టర్




ఈ శుక్రవారమే ఈ సినిమా రిలీజవుతుంది. ఈ మూవీలో నాగచైతన్య సమంత భార్య భర్తలుగా నటించడం విశేషం. మరోవైపు ఈ సినిమా తర్వాత నాగ చైతన్య .. వెంకటేష్‌తో ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత చైతూ..నాన్న నాగార్జునతో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీకి సీక్వెల్ బంగార్రాజు పట్టాలెక్కనుంది. మొత్తానికి నాగార్జునను ప్రస్తుతానికి  తాతను చేయలేకపోయిన నాగ చైతన్య..సినిమా పరంగా తాతను చేయడం విశేషం.
First published: April 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...