సుడిగాలి సుధీర్, హైపర్ ఆదితో కలిసి నాగబాబు మాస్టర్ ప్లాన్..

Nagababu | నాగబాబు ఎపుడైతే.. జబర్థస్త్‌ను వీడి సొంతంగా వేరే ఛానెళ్లలో ‘అదిరింది’, ‘లోకల్ గ్యాంగ్స్’ అంటూ  కొత్త ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఐతే.. నాగబాబు ఏ ఉద్దేశ్యంతో ఐతే.. జబర్ధస్త్‌ను వీడి కొత్త ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేసాడో.. అది అక్కడ నెరవేరలేదు. దీంతో తనకు యాంకర్‌గా లైఫ్ ఇచ్చిన..

news18-telugu
Updated: March 22, 2020, 3:01 PM IST
సుడిగాలి సుధీర్, హైపర్ ఆదితో కలిసి నాగబాబు మాస్టర్ ప్లాన్..
హైపర్ ఆది, సుడిగాలి సుధీర్‌తో నాగబాబు నయా స్కెచ్ (File/Photos)
  • Share this:
నాగబాబు ఎపుడైతే.. జబర్థస్త్‌ను వీడి సొంతంగా వేరే ఛానెళ్లలో ‘అదిరింది’, ‘లోకల్ గ్యాంగ్స్’ అంటూ  కొత్త ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఐతే.. నాగబాబు ఏ ఉద్దేశ్యంతో ఐతే.. జబర్ధస్త్‌ను వీడి కొత్త ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేసాడో.. అది అక్కడ నెరవేరలేదు. దీంతో తనకు యాంకర్‌గా లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్ ప్రోగ్రామ్‌లో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీని కోసం నాగబాబు.. హైపర్ ఆదిని, సుడిగాలి సుధీర్‌ను పావులా వాడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే. జబర్ధస్త్ కామెడీ షో చూసేవాళ్లకు సుడిగాలి, హైపర్ ఆది గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. జబర్ధస్త్ కామెడీ షోలో వీళ్లిద్దరు చేసే కామెడీను చూసేందుకే ఇష్టపడే అభిమానులు ఎక్కువ మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పైగా వీళ్లిద్దరు మెగాభిమానులు. వీలు చిక్కినప్పుడల్లా మెగా హీరోలపై తమ అభిమానాన్ని కురిపిస్తూ తమ విధేయతను ప్రకటిస్తూనే ఉంటారు. అంతేకాదు వీళ్లిద్దరు మెగా బ్రదర్ నాగబాబును తమ గాడ్‌ ఫాదర్ అని చెబుతుంటారు. అలాంటి గాడ్ ఫాదర్.. జబర్ధస్త్ కామెడీ షో ఒదిలేసి.. జీ తెలుగులో ‘అదిరింది’ అనే కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఈ వీరాభిమానులు తప్పించి చాలా మంది నాగబాబుతో కలిసి ఆ  ప్రోగ్రామ్‌కు షిప్ట్ అయ్యారు. వీళ్లు కూడా అదిరింది ప్రోగ్రామ్ కోసం జబర్ధస్త్ వీడుతారని అందరు అనుకున్నారు. కానీ వీళ్లు మాత్రం తమకు నాగబాబు గాడ్ ఫాదరే కానీ.. తమకు లైఫ్ ఇచ్చి జబర్ధస్త్ కామెడీ షోను మాత్రం ఒదిలే ప్రసక్తి లేదన్నారు. కానీ అది కట్ చేస్తే.. నాగబాబు వీళ్లిద్దరిని కావాలనే జబర్ధస్త్ ప్రోగ్రామ్‌లో ఉండమని చెప్పినట్టు సమాచారం.  తాజాగా వీళ్లిద్దరితోనే మల్లెమాల వాళ్లతో నాగబాబు రాయబారం నడుపుతున్నట్టు సమాచారాం.

nagababu trying to re entry jabardasth comedy show via hyper aadi sudigali sudheer .,nagababu master plan,hyper aadi,sudigali sudheer,nagababu,hyper aadi sudigali sudheer nagababu, singer,hyper aadi nuvve kavali song,roja sekhar master dance,pandaga sir pandaga anthe event ETV,roja sekhar master samajavaragamana song,jabardasth comedy show,jabardasth naga babu,jabardasth comedy show promo,jabardasth comedy show new promo,jabardasth comedy show latest promo,jabardasth comedy show sekhar master,jabardasth new judge sekhar master,hyper aadi skits,jabardasth hyper aadi skits,naga babu re entry in jabardasth,jabardasth naga babu roja,jabardasth new judge sanghavi,jabardasth new judges,jabardasth judges changing,jabardasth comedy show meena,jabardasth jhonny master,jabardasth comedy show rating,jabardasth comedy show trp rating,extra jabardasth comedy show trp rating,jabardasth comedy show sekhar master,jabardasth meena remuneration,sekhar master remuneration,extra jabardasth comedy show judges,extra jabardasth new judge meena,extra jabardasth roja,extra jabardasth naga babu remuneration,extra jabardasth roja remuneration,telugu cinema,jabardasth comedy show latest episode 2019,jabardasth comedians remuneration,sudigali sudheer,hyper aadhi host,hyper aadhi varshini sounderajan,hyper aadhi varshini sounderajan affair,hyper aadhi anchor,hyper aadhi dhee champians,extra jabardasth,Jabardasth latest promo,extra Jabardasth,Jabardasth Comedian Hyper Aadi,hyper aadi,hyper aadi controversy,hyper aadi controversy king,hyper aadi controversy episodes,hyper aadi controversy skits,mega fans fire on hyper aadi,hyper aadi sye raa spoof,jabardasth comedian hyper aadi,jabardasth comedian hyper aadi skits,jabardasth comedian hyper aadi youtube skits,jabardasth comedian hyper aadi remuneration,jabardasth comedian hyper aadi movies,jabardasth comedy show,jabardasth comedian hyper aadi interview,jabardasth comedian hyper aadi twitter,jabardasth comedian hyper aadi pawan kalyan,jabardasth comedian hyper aadi super hit skits,jabardasth comedian hyper aadi personal life,jabardasth comedian hyper aadi adhire abhi,jabardasth comedian hyper aadi comedy,jabardasth comedian hyper aadi naga babu,jabardasth comedy show rating,jabardasth TRP,roja jabardasth comedian hyper aadi,Jabardasth Comedian Hyper Aadi,Jabardasth,Jabardasth comedy show,Comedian Hyper Aadi,jabardasth Comedian Hyper Aadi valmiki,hyper aadi skits,Jabardasth latest promo,extra Jabardasth,Jabardasth Comedian Hyper Aadi gaddalakonda ganesh,telugu cinema,జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది,జబర్దస్త్ కమెడీ షో,ఎక్స్ ట్రా జబర్దస్త్,హైపర్ ఆది వర్షిణి ఎఫైర్,హైపర్ ఆది,హైపర్ ఆది జబర్దస్త్ కామెడీ షో,హైపర్ ఆది కాంట్రవర్సీ,హైపర్ ఆది రెమ్యునరేషన్,హైపర్ ఆది ఇంటర్వ్యూ,హైపర్ ఆది పవన్ కళ్యాణ్,హైపర్ ఆది రోజా,సింగర్ అయిపోయిన హైపర్ ఆది,హైపర్ ఆది నాగబాబు,తెలుగు సినిమా,నాగబాబు,
నాగబాబు (Nagababu)


రాజకీయాల్లో, సినీ ఇండస్ట్రీలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నట్టు ఇపుడు వీళ్లిద్దరు కలిసి నాగబాబును మరలా జబర్ధస్త్‌లోకి రప్పించేందకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇక మల్లెమాల వాళ్లు కూడా నాగబాబు వస్తే తమకెలాంటి ఇబ్బంది లేదన్నట్టు చెప్పారట. కానీ నాగబాబు.. ఇప్పటికే జీ తెలుగు ‘అదిరింది’ ప్రోగ్రామ్ కోసం కాంట్రాక్ట్ సైన్ చేసాడు. ఎంత లేదన్నా ఇది ఒక యేడాది పాటు ఈ కాంట్రాక్ట్ ఉందట. అది అయిపోయే లోపల నాగబాబును మరలా జబర్ధస్త్‌లోకి రప్పించేందకు ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఏమైనా జబర్ధస్త్ విషయంలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్‌తో నాగబాబు ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 22, 2020, 3:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading