అన్నయ్య చిరంజీవి విషయంలో నా తీరని కోరిక అదే అంటున్న నాగబాబు..

నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నగా, ‘జబర్దస్త్’ కామెడీషో జడ్జిగా ఎంతోమందికి చేరువయ్యారు. తాజాగా చిరంజీవి విషయంలో తనకు తీరని కోరిక అదేనంటూ తన యూట్యూబ్‌ చానె‌ల్‌లో ఆవేదన వెళ్లగక్కాడు.

news18-telugu
Updated: August 26, 2019, 12:58 PM IST
అన్నయ్య చిరంజీవి విషయంలో నా తీరని కోరిక అదే అంటున్న నాగబాబు..
చిరంజీవి.,నాగబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నగా, ‘జబర్దస్త్’ కామెడీషో జడ్జిగా ఎంతోమందికి చేరువయ్యారు. అన్న చిరంజీవితో కలిసి కొన్నిసినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు కూడా. ఏ విషయంలో నైనా తనకు అన్న చిరంజీవి స్ఫూర్తి అని చెబుతుంటారు నాగబాబు.అంతేకాదు తన అన్న అడుగుజాడల్లో నడవడానికే రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ప్రస్తావించారు నాగబాబు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి 64వ బర్త్ డేను పవన్ కల్యాణ్.. చిరంజీవి అభిమానులతో కేక్ కట్ చేసి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు నాగబాబు దూరంగా ఉండటంపై విభిన్న వాదనలు వినిపించాయి. దానికి నాగబాబు.. తన యూ ట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. తాను అన్నయ్య పుట్టినరోజు రాకపోవడానికి కారణం తాను.. ఆ సమయంలో అమెరికాలో ఉన్నాను. అందుకే రాలేకపోయాను అంటూ సమాధానమిచ్చాడు. అంతేకాదు మా కుటుంబంలో అన్నయ్య పుట్టినరోజు అంటే మాకందరికీ పండగే అంటూ చెప్పుకొచ్చాడు.

Is Mega Family not suituble for Politics and What About Ram Charan,pawan kalyan,pawan kalyan kalyan shows no effect in andhra pradesh,chiranjeevi,andhra pradesh news,andhra pradesh politics,pawan kalyan kalyan shows no effect in andhra pradesh Assembly lok sabha Elections,andhra pradesh news,prajarajyam,praja rajyam chiranjeevi,janasena chief pawan kalyan trailing,pawan kalyan no effect in ap elections,prakash raj trailing,election results 2019,live election result 2019,election results 2019 live,election result live today,2019 election results,lok sabha elections 2019,lok sabha election 2019,lok sabha election 2019 result,lok sabha election result,lok sabha election 2019 result live,election live results,election results,lok sabha election results 2019,election result 2019,lok sabha result,election 2019,pawan kalyan speech,pawan kalyan latest news,pawan kalyan craze,pawan kalyan fires on jagan,pawan kalyan janasena,pawan kalyan fans,pawan kalyan politics,pawan kalyan press meet,pawan kalyan public meeting,janasena pawan kalyan,janasena,pawan kalyan's jana sena,pawan kalyan jana sena party,janasena party,pawan kalyan janasena press meet,pawan kalyan janasena manifesto 2019,పవన్ కళ్యాణ్ వెనకంజ,భీమవరం,భీమవరం పవన్ కళ్యాణ్ ఏపీ లో జనసేన ప్రభావం శూన్యం,జనసేనతో పవన్ కళ్యాణ్,జనసేన,ప్రజా రాజ్యం,ప్రజా రాజ్యం చిరంజీవి,
మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్


మరోవైపు అన్నయ్య చిరంజీవి.. ఇప్పటి వరకు ఎలాంటి చారిత్రక పాత్రలు పోషించలేదు. మరోవైపు నటుడిగా ఆయన ఇప్పటి వరకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోలేదు. ఇపుడు చేస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో చిరంజీవి చారిత్రక పాత్ర పోషించలేదున్న లోటుతో తీర్చుకున్నాడు. ఈ సినిమాతోనైనా.. అన్నయ్య ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకుంటాని అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. మరి నాగబాబు చెప్పినట్టే ‘సైరా ...నరసింహారెడ్డి’తో చిరంజీవి నిజంగానే జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 26, 2019, 12:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading