బుల్ బుల్‌ బాల‌య్యపై నాగ‌బాబు సెటైర్.. ఫేస్‌ బుక్‌లో వీడియో వైర‌ల్..

నాగబాబు మరోసారి బాలయ్యను టార్గెట్ చేస్తున్నాడా..? మరిచిపోయిన గొడవను మళ్లీ రేపుతున్నాడా..? ఏమో ఇప్పుడు దీనికి అవును అనే సమాధానమే వస్తుంది. మెగా బ్రదర్ పేరు వింటే ఇప్పుడు వివాదాలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. లేకపోతే ఈయనే వివాదాలు ఎక్క‌డుంటే అక్క‌డికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా మరోసారి బాలయ్యను టార్గెట్ చేసాడు ఈ మెగా బ్రదర్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 26, 2018, 6:31 PM IST
బుల్ బుల్‌ బాల‌య్యపై నాగ‌బాబు సెటైర్.. ఫేస్‌ బుక్‌లో వీడియో వైర‌ల్..
నాగబాబు బాలయ్య వార్
  • Share this:
ఒకప్పుడు నాగబాబు అంటే బాగా సైలెంట్. అది ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు.. మెగా బ్రదర్ పేరు వింటే ఇప్పుడు వివాదాలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. లేకపోతే ఈయనే వివాదాలు ఎక్క‌డుంటే అక్క‌డికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. కొన్ని రోజులుగా నాగబాబు పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ముఖ్యంగా ఆయన బాలయ్యతో ఆడుతున్న గిల్లికజ్జాలు ఇప్పుడు ఫ్యాన్స్‌కు బాగా కోపం తెప్పిస్తున్నాయి. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తనకు బాలకృష్ణ అంటే ఎవరో తెలియదు అని చెప్పి సంచ‌ల‌నం సృష్టించాడు నాగబాబు.

Nagababu Satire on Bul Bul Balayya.. Mega Brother video in Facebook.. నాగబాబు మరోసారి బాలయ్యను టార్గెట్ చేస్తున్నాడా..? మరిచిపోయిన గొడవను మళ్లీ రేపుతున్నాడా..? ఏమో ఇప్పుడు దీనికి అవును అనే సమాధానమే వస్తుంది. మెగా బ్రదర్ పేరు వింటే ఇప్పుడు వివాదాలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. లేకపోతే ఈయనే వివాదాలు ఎక్క‌డుంటే అక్క‌డికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా మరోసారి బాలయ్యను టార్గెట్ చేసాడు ఈ మెగా బ్రదర్. balakrishna bul bul,balakrishna bulbul video,balakrishna nagababu,balakrishna vs nagababu,balakrishna nagababu war,nagababu satire on balayya bul bul,telugu cinema,బాలకృష్ణ నాగబాబు,బాలకృష్ణ నాగబాబు గొడవ,బాలకృష్ణ బుల్ బుల్,బుల్ బుల్ బాలయ్య,ఫేస్ ‌బుక్‌లో వీడియో పోస్ట్ చేసిన నాగబాబు,బాలకృష్ణ నాగబాబు గొడవ,బాలకృష్ణ నాగబాబు వార్,తెలుగు సినిమా
బాలకృష్ణ, నాగబాబు

ఆ తర్వాత రోజే కమెడియన్ వల్లూరి బాలకృష్ణ ఫోటో చూపిస్తూ ఈయనే బాలయ్య అంటూ మరోసారి అభిమానుల‌ను రెచ్చగొట్టాడు మెగా బ్ర‌ద‌ర్. తాజాగా మరోసారి బాలకృష్ణని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు నాగబాబు. ఇది చూసిన బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కావాలనే బాలయ్యను మళ్లీ మళ్లీ నాగబాబు రెచ్చగొడుతున్నాడంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగానే ఇప్పుడు సమసిపోతుంది అనుకున్న గొడవను మళ్లీ రేపుతున్నాడు నాగబాబు.

Nagababu Satire on Bul Bul Balayya.. Mega Brother video in Facebook.. నాగబాబు మరోసారి బాలయ్యను టార్గెట్ చేస్తున్నాడా..? మరిచిపోయిన గొడవను మళ్లీ రేపుతున్నాడా..? ఏమో ఇప్పుడు దీనికి అవును అనే సమాధానమే వస్తుంది. మెగా బ్రదర్ పేరు వింటే ఇప్పుడు వివాదాలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. లేకపోతే ఈయనే వివాదాలు ఎక్క‌డుంటే అక్క‌డికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా మరోసారి బాలయ్యను టార్గెట్ చేసాడు ఈ మెగా బ్రదర్. balakrishna bul bul,balakrishna bulbul video,balakrishna nagababu,balakrishna vs nagababu,balakrishna nagababu war,nagababu satire on balayya bul bul,telugu cinema,బాలకృష్ణ నాగబాబు,బాలకృష్ణ నాగబాబు గొడవ,బాలకృష్ణ బుల్ బుల్,బుల్ బుల్ బాలయ్య,ఫేస్ ‌బుక్‌లో వీడియో పోస్ట్ చేసిన నాగబాబు,బాలకృష్ణ నాగబాబు గొడవ,బాలకృష్ణ నాగబాబు వార్,తెలుగు సినిమా
నాగబాబు బాలయ్య వార్
పుండు మీద కారం చల్లినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక బుడ్డోడు సారే జహాసే అచ్చా స్పష్టంగా పాడుతున్న వీడియో పోస్ట్ చేశాడు నాగబాబు. ఇది కచ్చితంగా బాలయ్యకు కౌంటర్ గా నాగబాబు పోస్ట్ చేశాడని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. ఆ మ‌ధ్య తెలంగాణ‌ ఎన్నికల ప్రచారంలో సారే జ‌హాసే అచ్చా పాడుతూ మ‌ధ్య‌లో బుల్ బుల్ అంటూ బాలయ్య త‌డ‌బ‌డిన మాటలు బాగా ట్రెండ్ అయ్యాయి.

సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ దీనిపై బాగా ట్రోల్ చేశారు. దీనికి కౌంటర్ గానే ఇప్పుడు నాగబాబు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. పుండు మీద కారం చల్లినట్టు.. ఎందుకు మాసిపోయిన గొడవ నాగబాబు మ‌ళ్లీ రేపుతున్నాడంటూ అతడి పై సీరియస్ అవుతున్నాడు ఫ్యాన్స్. మరి దీనికి మెగా బ్రదర్ ఎలాంటి సంజాయిషీ ఇస్తాడో చూడాలిక‌.
First published: December 26, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు