నిహారిక పెళ్లి విషయాన్ని కన్ఫామ్ చేసిన నాగబాబు.. వరుడు ఎవరంటే..

నాగబాబు నిహారిక ఫైల్ ఫోటోస్

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు వరుసగా పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు. తాజాగా నాగబాబు తన కూతురు నిహారిక పెళ్లి విషయమై స్పందించారు.

  • Share this:
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు వరుసగా పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు. ఇప్పటికే దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ మహేష్ కూడా పెళ్లి చేసుకొని ఒకింటి వారయ్యారు. ఇంకోవైపు హీరో రానా దగ్గుబాటి కూడా త్వరలో మిహీకా బజాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇన్ని రోజులు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా మంది తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పట్లో ఈ మహామ్మారి తగ్గేలా లేకపోవడంతో ఒక్కొక్కరిగా కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో తమ వివాహాలను కానేచ్చేసారు. తాజాగా నాగబాబు లాక్‌డౌన్ నేపథ్యంలో ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనాతో పాటు తన కూతురు నిహారిక, కొడుకు వరుణ్ తేజ్ వివాహామై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్, లాక్‌డౌన్ వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో భారీ మార్పులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రభుత్వం చెబుతున్న నియమాయాలను పాటించాలన్నారు.

Naga Babu given Clarity about his daughter Niharika Konidela Marriage and says don't care about Caste pk.. ఈ మ‌ధ్య కాలంలో వ‌ర‌స‌గా వివ‌దాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల్లో ఉన్నాడు నాగ‌బాబు. ఈయ‌న మాట్లాడితే చాలు కాంట్ర‌వ‌ర్సీలు ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చేస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఓ తీపి క‌బురు చెప్పాడు నాగ‌బాబు. త‌న కుటుంబంలో ఇప్పుడు రెండు పెళ్లిళ్ళు బాకీ ఉన్నాయంటున్నాడు ఈయ‌న‌. naga babu comments,naga babu niharika,naga babu daughter niharika age,nagababu daughter niharika,niharika konidela twitter,niharika konidela instagram,niharika konidela movies,niharika konidela marriage,niharika konidela marriage prabhas,actress niharika konidela marriage,telugu cinema,నిహారిక కొణిదెల,నాగబాబు నిహారిక కొణిదెల,నిహారిక కొణిదెల పెళ్లి,నిహారిక కొణిదెల సాయి ధరమ్ తేజ్ పెళ్లి,తెలుగు సినిమా
నాగబాబు, వరుణ్ తేజ్ నిహారిక (Twitter/Photo)


మరోవైపు నాగబాబు కూడా మాట్లాడుతూ.. త‌న కుటుంబంలో రెండు పెళ్లిళ్ళు బాకీ ఉన్నాయంటున్నాడు. ఒక‌టి కొడుకు వ‌రుణ్ తేజ్ అయితే మ‌రోటి కూతురు నిహారికది. వ‌రుణ్ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటాన‌ని క్లారిటీ ఇచ్చేసాడు. నిహా పెళ్లి గురించి చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయని తెలుస్తుంది.ఆ మ‌ధ్య సాయి ధ‌ర‌మ్ తేజ్, నిహారిక పెళ్లి చేసుకుంటున్నారనే వార్త‌లు వ‌చ్చాయి కానీ అవి అబ‌ద్ధ‌మ‌ని వాళ్లే తేల్చేసారు. ఆ తర్వాత నిహారిక, విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. మరోవైపు ప్రభాస్‌ను నిహారిక పెళ్లాడబోతుందనే బోలేడు పుకార్లు వచ్చాయి.

Netizens fires on Mega Brother Nagababu on his vulgar comments in front of his daughter Niharika pk పదేళ్ల వయసొచ్చాక పిల్లల ముందు ఏదైనా బూతులు మాట్లాడటానికే అమ్మో అనుకుంటాం.. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటాం. అలాంటిది వయసొచ్చిన పిల్లల ముందు తండ్రే కాస్త తప్పుగా ప్రవర్తిస్తుంటే ఇంకేమైనా ఉందా..? nagababu,niharika konidela,nagababu niharika,niharika adirindi show,netizens nagababu,jabardasth,extra jabardasth,zee telugu,adirindi comedy show,nagababu adirindi,venu wonders adirindi,dhana dhan dhanraj adirindi,nagababu jabardasth,extra jabardsth,extra jabardasth promo,extra jabardasth video,extra jabardasth videos,extra jabardasth promos,extra jabardasth new video,rashmi,racha ravi,mallemalatv,allari harish,raghava,anchor anasuya,naga babu,naga babu punches,padutha theeyaga,roja punches,roja,roller raghu,rocket raghava,dhana dhan dhanraj,comedy short films,eenadu television,dhee jodi,etv shows,comedy skits in telugu,జబర్దస్త్ కామెడీ షో,ధనాధన్ ధన్‌రాజ్,వేణు వండర్స్,జీ తెలుగు అదిరింది,నాగబాబు జబర్దస్త్,అదిరింది నాగబాబు జీ తెలుగు
నిహారిక, నాగబాబు


వాటిన్నటని మెగా ఫ్యామిలీ ఖండించింది. ఇక నిహా సినిమాల్లోకి వ‌చ్చేట‌ప్పుడే అవ‌స‌ర‌మా అని అడిగాన‌ని.. క‌చ్చితంగా న‌టిస్తాన‌ని మొండికేయ‌డంతో కాద‌న‌లేక‌పోయానన్నాడు మెగా బ్ర‌ద‌ర్. ఇక వచ్చే యేడాది ఏప్రిల్‌లో నిహారికను ఖచ్చితంగా పెళ్లి చేస్తానని చెప్పాడు. వరుడు సంగతి అడిగితే.. అది మాత్రం సస్పెన్స్ అని చెబుతున్నాడు. మరోవైపు కూతురు పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ వివాహాన్ని కూడా వచ్చే యేడాది చివరి కల్లా చేసేస్తానని  చెబుతున్నాడు నాగబాబు. వాళ్లిద్దరి పెళ్లి అయితే..నేను కాస్త రిలాక్స్ అవుతానని చెబుతున్నాడు. అంటే త్వరలోనే మెగా ఫ్యామిలీలో రెండు పెళ్లి బాజాలు మోగనున్నాయన్న మాట.
Published by:Kiran Kumar Thanjavur
First published: