నాగబాబు ఇది నీకు తగునా.. ? జబర్ధస్త్ విషయంలో ఒకలా.. అదిరింది కోసం మరోలా..

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు పోటీగా మెగా బ్రదర్ నాగబాబు జీ తెలుగులో ‘అదిరింది’ ప్రోగ్రామ్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ ప్రోగ్రామ్ నుంచి సమీరాను తప్పించడానికి కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

news18-telugu
Updated: March 9, 2020, 7:46 AM IST
నాగబాబు ఇది నీకు తగునా.. ? జబర్ధస్త్ విషయంలో ఒకలా.. అదిరింది కోసం మరోలా..
నాగబాబు (Nagababu)
  • Share this:
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు పోటీగా మెగా బ్రదర్ నాగబాబు జీ తెలుగులో ‘అదిరింది’ ప్రోగ్రామ్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈ ప్రోగ్రామ్‌తో జబర్ధస్త్‌కు షాక్ తగులుతుందని అందరు అనుకున్నారు. కానీ ఈ ప్రోగ్రామ్‌ జబర్దస్త్ రేటింగ్స్‌కు ఏమాత్రం తగ్గించలేకపోయాయి. అసలు ఈ షో జబర్థస్త్‌కు పోటీ కూడా ఇవ్వడం లేదు. ఈ షో రేటింగ్ పెంచడానికి ఛానల్ నిర్వాహకులు నానా తంటాలు పడుతున్నారు. దీంతో జబర్ధస్త్‌ షో నిర్వాహకులు.. అదిరింది షో టైమ్‌కు పాత జబర్ధస్త్ షో ఎపిసోడ్లు ప్రసారం చేస్తున్నారు. ఈ ఐడియా బాగానే వర్కౌట్ అయింది. దీంతో ఈ ప్రోగ్రామ్ నిర్వాహకులు ‘అదిరింది’ ప్రోగ్రామ్‌ను చేస్తోన్న సమీరాను తీసేసి వాళ్ల ప్లేస్‌లో యాంకర్ రవి, భానుశ్రీలను యాంకర్లుగా తీసుకున్నారు. ఐతే.. సమీరాను ముందుగా 26 ఎపిసోడ్ల కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ తారా 10 ఎపిసోడ్లు కాగానే ఆమెను పక్కనపెట్టి వేరే వాళ్లను తీసుకున్నారు.

nagababu host adirindi programme anchor sameera sherief out of programme due to these reasons,nagababu,nagababu sameera sharif,sameera sharif exit adirindi programme,Sameera Sharif,serial actress Sameera Sharif facebook,Sameera Sharif facebook,serial actress Sameera Sharif fb,Sameera Sharif fb,serial actress Sameera Sharif instagram,Sameera Sharif instagram,serial actress Sameera Sharif hot,Sameera Sharif hot,serial actress Sameera Sharif hot photos,Sameera Sharif hot photos,Sameera Sharif hot,Sameera Sharif instagram,Sameera Sharif facebook,Sameera Sharif hot,Sameera Sharif hot photos,serial actress Sameera Sharif,serial actress Sameera Sharif hot,serial actress Sameera Sharif Sameera Sharif,Sameera Sharif photos,sameera sherief,sameera sharif,sameera sherief dubsmash,sameera,serial actress sameera sherief,sameera sharieff,sameera sherief saree,sameera sherief family,sameera sherief husband,sameera sherief hottest,sameera sherief marriage,sameera sherief syed anwar,sameera sharif hot,sameera sherif,sameera sharif family,sharif,sameera sherif son,sameera sharif boyfriend,sameera sherief son,sameera sherief hot,sameera sherief vlog,sameera,hot,sameera sherief,sameera sherief saree,hot sameera reddy,sameera hot,sameera sherif,sameera sharif boyfriend,sameera sharif family,sameera sharieff,sameera sherief hottest,sameera sherief vlog,sameera sherief song,sameera sherief movie,సమీరా షరీప్,సమీరా షరీప్ హాట్,సమీరా షరీప్ హాట్ ఫోటోస్,'సమీరా షరీఫ్
సమీరా షరీఫ్ (Instagram/Photo)


ఐతే.. సమీరాను ప్రోగ్రామ్‌ను తీసేయడానికి కారణాలు మాత్రం షో నిర్వాహకులు మాత్రం చెప్పలేదు. కానీ కొన్ని వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. సమీరా ఈ షోలో స్కిన్ షో చేయమని ఒత్తిడి పెంచారట. నిజం చెప్పాలంటే.. ప్రోగ్రామ్‌లో ఎక్స్‌పోజింగ్ చేయమని చెప్పారట. అందుకు సమీరా ఒప్పుకోకపోవడంతో ఆమె‌ను ఈ షో నుంచి తప్పించారని టాక్. మొత్తానికి ప్రతి విషయం పై స్పందించే నాగబాబు సమీరాను తప్పించే  విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదని కొంత మంది నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 9, 2020, 7:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading