నాగబాబు ఎగ్జిట్ ఎఫెక్ట్.. షాక్ ఇస్తున్న జబర్ధస్త్ టీఆర్పీ రేటింగ్స్..

జబర్దస్త్ షో నుండి నాగబాబు బయటకు వచ్చిసిన  సంగతి తెలిసిందే కదా. జీ తెలుగులో ‘లోకల్ గ్యాంగ్స్’ పేరుతో కొత్త షోకు మెగా బ్రదర్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. నాగబాబు జడ్జ్‌గా పక్కకు తప్పుకోవడంతో జబర్ధస్త్ కామెడీ షో టీఆర్పీ రేటింగ్స్..

news18-telugu
Updated: December 10, 2019, 2:59 PM IST
నాగబాబు ఎగ్జిట్ ఎఫెక్ట్.. షాక్ ఇస్తున్న జబర్ధస్త్ టీఆర్పీ రేటింగ్స్..
నాగబాబు ఫైల్ ఫోటో
  • Share this:
జబర్దస్త్ షో నుండి నాగబాబు బయటకు వచ్చిసిన  సంగతి తెలిసిందే కదా. జీ తెలుగులో ‘లోకల్ గ్యాంగ్స్’ పేరుతో కొత్త షోకు మెగా బ్రదర్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక జబర్ధస్త్ షో చూసే వాళ్లలో ఎక్కువ మంది జబర్ధస్త్ కమెడియన్స్ చేసే స్కిట్స్‌కు నాగబాబు నవ్వే నవ్వుల కోసమే చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఐతే.. జబర్దస్త్ షో నుండి నాగబాబు పక్కకు తప్పుకోవడంతో ఈ షో రేటింగ్స్‌లో ఏమన్నా ఛేంజెస్ వస్తాయా అని నిర్వాహకులు భయపడ్డారు.కానీ ఈ షో ఎప్పిటిలాగే తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీంతో జబర్ధస్త్ జడ్జ్‌గా నాగబాబు లేకున్న ఆడియన్స్‌ ఈ జబర్ధస్త్  షో చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నరన్న సంగతి స్పష్టమైంది. దీంతో  జబర్ధస్త్‌కు నాగబాబు లేకపోయినా.. దాని బ్రాండింగ్‌తో పాటు రేటింగ్‌ను నిలబెట్టుకుంది. ఒక వేళ రోజా లేకపోయినా.. జబర్ధస్త్ షోకు వచ్చే ఇబ్బందేమి ఉండదనే విషయం గత రెండు వారాలుగా వస్తున్న రేటింగ్స్ స్పష్టం చేస్తున్నాయి.

Jabardasth Comedians afraid about consequences and Nagababu also helpless in this issue pk కొన్ని రోజులుగా రోజూ వార్తల్లోనే ఉంటుంది జబర్దస్త్ కామెడీ షో. ఎప్పుడూ లేనంతగా ఈ షోపై ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. ఉన్నట్లుండి నాగబాబు తప్పుకోవడం.. ఆయనతో పాటే చమ్మక్ చంద్ర, ఆర్పీ లాంటి.. jabardasth,extra jabardasth,jabardasth comedy show,nagababu jabardasth,jabardasth judge nagababu,jabardasth comedians,jabardasth nagababu zee telugu,jabardasth new judge,jabardasth comedy skits,sudigali sudheer jabardasth,hyper aadhi jabardasth,jabardasth chammak chandra,jabardasth venu wonders,jabardasth shakalaka shankar,jabardasth judge roja,jabardasth anasuya bharadwaj,jabardasth rashmi gautham,telugu cinema,zee telugu,నాగబాబు,నాగబాబు జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్స్,సుడిగాలి సుధీర్,హైపర్ ఆది,తెలుగు సినిమా,ఎమ్మెల్యే రోజా,ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో,
ప్రతీకాత్మక చిత్రం (Image:ETV)


మరోవైపు నాగబాబు.. హోస్ట్ చేస్తోన్న ‘లోకల్ గ్యాంగ్స్’ మాత్రం అనుకున్న టీఆర్పీ రేటింగ్స్ మాత్రం నిర్వాహకులు ఊహించనంత రేంజ్‌లో లేవనే టాక్ వినబడుతోంది. దీంతో సోషల్ మీడియాలో నాగబాబు పై ట్రోల్స్ మొదలయ్యాయి. ఇప్పటికే కొంత మంది కమెడియన్స్‌ను తన వెంట తీసుకెళ్లిన మెగా బ్రదర్.. మరో కొంత మందికి గాలం వేస్తున్నారు. తాజాగా ‘లోకల్ గ్యాంగ్స్’కు వచ్చే రేటింగ్స్ చూసి అటు వైపు వెళ్లాలనుకునే వారు ఆగారు. ఐతే.. జబర్ధస్త్ షో సక్సెస్ కావడానికి ముఖ్యంగా కమెడియన్స్ చేసే స్కిట్స్ పైనే ఆధారపడి ఉంటుంది. జడ్జ్‌గా నాగబాబు ఉన్న ఇంకెవరున్న ఆడియన్స్ పట్టించుకోరన్న విషయం తాజాగా రేటింగ్స్‌తో స్పష్టమైంది.

First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>