నాగబాబుకు షాకింగ్ రిజల్ట్స్.. జబర్ధస్త్‌‌‌తో తల పట్టుకున్న మెగా బ్రదర్..

ఈ మధ్యనే జబర్ధస్త్ కామెడీ షో నిర్వాహకులు మల్లెమాల వాళ్లతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా నాగబాబు జడర్దస్త్ షోను వీడిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఈ షోకు పోటీగా జీ తెలుగులో అదిరింది అనే కామెడీ షోను ప్రారంభించారు.తాజాగా ఈ షోకు జబర్ధస్త్ అనుకోని షాక్ ఇచ్చింది.

news18-telugu
Updated: January 17, 2020, 1:36 PM IST
నాగబాబుకు షాకింగ్ రిజల్ట్స్.. జబర్ధస్త్‌‌‌తో తల పట్టుకున్న మెగా బ్రదర్..
నాగబాబు ఫైల్ ఫోటో
  • Share this:
తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్న షో 'జబర్ధస్త్'. ఈ షోకు మాములుగా ప్రసారమయ్యే సమయంలో ఎంత మంది చూస్తారో.. యూట్యూబ్‌లో అంతకు రెట్టింపు సంఖ్యలో చూసే అభిమానులున్నారు. గత ఏడేళ్లుగా ఈ షో అప్రతిహతంగా దూసుకుపోతుంది. అంతేకాదు ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు టాలీవుడ్ ఇండస్ట్రీవకి పరిచయమయ్యారు. ఈ షోతోనే మెగా బ్రదర్ నాగబాబుకు మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ మధ్యనే జబర్ధస్త్ కామెడీ షో నిర్వాహకులు మల్లెమాల వాళ్లతో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా నాగబాబు జడర్దస్త్ షోను వీడిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఈ షోకు పోటీగా జీ తెలుగులో అదిరింది అనే కామెడీ షోను ప్రారంభించారు. ఈ షోతో జబర్ధస్త్ కామెడీ పని అయిపోయిందన్న కామెంట్స్ కూడా వినబడ్డాయి. ఈ షో కోసం నాగబాబు..తనతో  పాటు మరికొంత మంది జబర్ధస్త్ నటలును తీసుకువెళ్లడం జరిగింది. తీరా ఈ ప్రోగ్రామ్ ప్రసారమయ్యే సరికి.. ప్రేక్షకులు ఈ  షో చూసి జబర్ధస్త్‌కు జిరాక్స్ కాపీ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

nagababu adirindi comedy show get low trp ratings,nagababu adirindi,nagababu adirindi low trp ratings,jabardasth comedy show,Nagababu,Nagababu jabardasth comedy show,adirindi show success or not,pawan kalyan,pawan kalyan nagababu,mega brothers chiranjeevi nagababu pawan kalyan,roja,mla roja,apiic chariman roja,roja nagababu,roja jabardasth judge,nagababu out of jabardasth comedy show,sai kumar,ali,bandla ganesh,sai kumar new judge of jabardasth comedy show,ali new judge of jabardasth comedy show,bandla ganesh new judge of jabardasth comedy show,nagababu twitter,nagababu instagram,nagababu facebook,nagababu Election Affidavit,Nagababu Assets,How much nagababu assets value,jabardasth comedy show,Andhra Pradesh news,Andhra Pradesh politics,Nagababu Pawan Kalyan,Nagababu janasena Pawan Kalyan,Nagababu Narsapuram MP,Nagababu Narsapuram Lok Sabha Seat,Rashmi gautham,anasuya,nagababu janasena,nagababu janasena narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,pawankalyan nagababu janasena narsapuram,roja ys jagan ysrcp,Tollywood news,telugu cinema,nagababu,naga babu,nagababu interview,nagababu about pawan kalyan,nagababu speech,nagababu janasena,nagababu pawan kalyan,nagababu latest speech,nagababu quit jabardasth,nagababu exclusive interview,pawan kalyan,#nagababu,nagababu quit,nagababu on rgv,nagababu latest,venu vs nagababu,nagababu new show,konedela nagababu,nagababu new speech,hyper aadi nagababu,nagababu zee telugu,jabardasth nagababu,nagababu angry speech,నాగబాబు, జబర్దస్త్ కామెడీ షో, అదిరింది షో, నీహారిక,జనసేన,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,నాగబాబు ఆస్తులు,నాగబాబు ఆస్తుల వివారాలు,నాగబాబు ఎన్నికల అఫిడవిట్,జబర్థస్త్ రోజా,బబర్ధస్త్ నాగబాబు పాలిటిక్స్,జనసేన నాగబాబు పవన్ కళ్యాణ్,నరసాపురం లోక్‌సభ,నరసాపురం ఎంపీ టికెట్,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,నాగబాబు ఆస్తులు,నాగబాబు అప్పులు,నాగబాబు నిర్మాత,నాగబాబు ఆస్తులు అప్పులు,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,నాగబాబు ఆస్తులు, నాగబాబు అప్పులు,జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు,సాయి కుమార్ జబర్ధస్త్ కామెడీ జడ్జ్,ఆలీ జబర్దస్త్ కామెడీ షో,బండ్ల గణేష్,రోజా,రోజా నాగబాబు,రోజాపై నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్,పవన్ కళ్యాణ్,నాగబాబు,నాగబాబు పై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు,అదిరింది లో టీఆర్పీ రేటింగ్స్
నాగబాబు


తాజాగా విడుదలైన టీఆర్పీ రేటింగులు అదిరింది ప్రోగ్రామ్‌కు గట్టి షాకే ఇచ్చాయి. ఇక ఇటీవల వచ్చిన రేటింగ్స్ చూస్తే.. జబర్ధస్త్‌కు 5 నుండి 6 రేటింగ్స్ వచ్చాయి. ఇక  ‘అదిరింది’కి మాత్రం కేవలం 0.5 రేటింగ్ వచ్చింది. ఈ పరిస్థితి చూస్తుంటే గతంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో  నాగబాబు నిర్మించిన అట్టర్ ఫ్లాప్ సినిమా ‘ఆరెంజ్’ మాదిరిగా ఈ షో కూడా ఆయనను బెదరగొట్టిందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా మీడియా వేదికగా  కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి జబర్దస్త్ నుండి నాగబాబు బయటకు వచ్చిన తరువాత ఆ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందని చాలా మంది భావించారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ కు వస్తున్న భారీ రేటింగ్స్  చూస్తుంటే, ఆ షోలో మంచి స్కిట్స్ ప్రదర్శిస్తున్న పార్టిసిపెంట్స్ కు ఉన్న ఆదరణే ఇంకా షోను మంచి స్థాయిలో ముందుకు నడిపిస్తుందని అంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 17, 2020, 1:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading