నాగ‌శౌర్య‌కు షూటింగ్‌లో యాక్సిడెంట్.. కాలికి భారీ గాయాలు..

ఈ మ‌ధ్య మ‌న హీరోల‌కు అస్స‌లు టైమ్ బాగున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. మొన్న‌టికి మొన్న నువ్వు తోపు రా హీరో కార్ యాక్సిడెంట్ అయింది.. ఆ త‌ర్వాత వ‌రుణ్ తేజ్ కారుకు కూడా పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 14, 2019, 10:50 PM IST
నాగ‌శౌర్య‌కు షూటింగ్‌లో యాక్సిడెంట్.. కాలికి భారీ గాయాలు..
నాగశౌర్యకు ప్రమాదం
Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 14, 2019, 10:50 PM IST
ఈ మ‌ధ్య మ‌న హీరోల‌కు అస్స‌లు టైమ్ బాగున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. మొన్న‌టికి మొన్న నువ్వు తోపు రా హీరో కార్ యాక్సిడెంట్ అయింది.. ఆ త‌ర్వాత వ‌రుణ్ తేజ్ కారుకు కూడా పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. ఇక ఇప్పుడు నాగ‌శౌర్య‌కు కూడా యాక్సిడెంట్ అయింది. అయితే ఇది రోడ్డు మీద జ‌రిగిన‌ ప్ర‌మాదం కాదు. షూటింగ్ సెట్లో జ‌రిగిన యాక్సిడెంట్. నాగ‌శౌర్య ప్ర‌స్తుతం కొత్త ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో మెహ్రీన్ కౌర్ హీరోయిన్. ఈ చిత్ర షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుంది. భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ఒక‌టి చిత్రీక‌రిస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది.
Naga Shaurya heavily injured while shooting for his new movie.. He did an action sequence Without Rope Dupe pk.. ఈ మ‌ధ్య మ‌న హీరోల‌కు అస్స‌లు టైమ్ బాగున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. మొన్న‌టికి మొన్న నువ్వు తోపు రా హీరో కార్ యాక్సిడెంట్ అయింది.. ఆ త‌ర్వాత వ‌రుణ్ తేజ్ కారుకు కూడా పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. naga shourya,naga shourya twitter,naga shourya instagram,naga shourya accident,naga shourya shooting,naga shourya action stunt,naga shourya action sequence,naga shourya injured,naga shourya leg injury,naga shourya movies,naga shourya new movie,naga shourya new movie opening,naga shaurya,naga shourya interview,chalo movie,naga shourya chalo movie,naga shourya new movie opening |,naga shourya new movie opening event,naga shourya new movies,chalo movie songs,naga shaurya new movie opening video,narthanasala movie,naga shourya exclusive interview,telugu cinema,నాగశౌర్య,నాగశౌర్య యాక్సిడెంట్,నాగశౌర్య రమణ తేజ సినిమా,నాగశౌర్య సినిమా షూటింగ్,నాగశౌర్యకు ప్రమాదం,తెలుగు సినిమా
నాగశౌర్యకు ప్రమాదం

ఈ స‌మ‌యంలో డూప్ లేకుండా రోప్ వాడ‌కుండా నాగ‌శౌర్య రియ‌ల్ స్టంట్ చేస్తున్నాడు. ఆ స‌మ‌యంలో కాలికి గాయం అయింది. అది కూడా తీవ్రంగా కావ‌డంతో చిత్ర‌యూనిట్ కంగారు ప‌డుతున్నారు. వెంట‌నే హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. గాయాన్ని ప‌రిశీలించిన వైద్యులు 25 రోజుల విశ్రాంతి అవ‌స‌రం అని తేల్చారు. దాంతో షూటింగ్‌కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. నాగ‌శౌర్య సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేష‌న్స్ లోనే ఈ చిత్రం తెర‌కెక్కుతుంది.First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...