అమెజాన్‌లో ‘మజిలీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. నిర్మాత మండలి మాటలు పట్టించుకోని అమెజాన్ ప్రైమ్..

ఈ మధ్యకాలంలో సినిమావాళ్లకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వచ్చాకా.. సినిమా థియోటర్స్‌లో నడుస్తోన్న సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైతున్నాయి. తాజాగా నిర్మాత మండలి నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ అమెజాన్‌లో మజిలీ కొత్త రిలీజ్‌ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 6, 2019, 3:46 PM IST
అమెజాన్‌లో ‘మజిలీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. నిర్మాత మండలి మాటలు పట్టించుకోని అమెజాన్ ప్రైమ్..
మజిలీ అమెజాన్ ప్రైమ్ విడుదల
  • Share this:
ఈ మధ్యకాలంలో సినిమావాళ్లకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వచ్చాకా.. సినిమా థియోటర్స్‌లో నడుస్తోన్న సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైతున్నాయి. ఒక రకంగా డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు బాగానే వర్కౌట్  అయినా.. డిస్ట్రిబ్యూటర్స్‌కు మాత్రం ఒక సినిమా నడుస్తుండగా ‘అమెజాన్’ ప్రైమ్‌లో విడుదల కావడం ఎంతో కొంత నష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఈ సంక్రాంతికి సూపర్ హిట్‌గా నిలిచిన వెంకటేష్,వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్2’ థియేటర్స్‌లో నడుస్తుండగానే అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. దీంతో ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్‌కు రావాల్సిన లాభంలో  కోత పడిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి ఏప్రిల్ 1వ తేది నుంచి అమెజాన్ ప్రైమ్‌ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ సంస్థలతో పాటు శాటిలైట్ ఛానెల్స్‌కు 60 రోజుల తర్వాతే కొత్త సినిమాలను ప్రసారం చేసే విధంగా టాలీవుడ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Naga Chaitanya,Samantha's Super hit majili movie amazon prime new release date fix,ఈ మధ్యకాలంలో సినిమావాళ్లకు థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపంలో బాగానే వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ వచ్చాకా.. సినిమా థియోటర్స్‌లో నడుస్తోన్న సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైతున్నాయి. తాజాగా నిర్మాత మండలి నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ అమెజాన్‌లో మజిలీ కొత్త రిలీజ్‌ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు.majili movie amazon prime date fix,majili amazon prime new release date fix,maharshi movie review,jabardasth comedy show,majili,majili movie,majili songs,majili review,majili movie review,majili naga chaitanya samantha,majili amazon prime,majili movie release in amazon prime,majili trailer,majili public talk,majili pre release event,majili telugu movie,majili movie trailer,majili movie public talk,majili movie songs,#majili,majili theatrical trailer,majili video songs,majili pre release,majili songs jukebox,majili naga chaitanya,majili public response,majili review and rating,majili talk,majili teaser,tollywood news,telugu cinema,నాగ చైతన్య,సమంత,మజిలీ,నాగ చైతన్య సమంత మజిలీ మూవీ,నాగ చైతన్య సమంత మజిలీ మూవీ రివ్యూ,మజిలీ అమెజాన్ ప్రైమ్,అమెజాన్ ప్రైమ్‌ లో మజిలీ మూవీ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,మజిలీ అమెజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్ ఫిక్స్,మజిలీ అమెజాన్ న్యూ రిలీజ్ డేట్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
ఎఫ్ 2,. మజిలీ


ఈ నిర్ణయం తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానున్న మొదటి సినిమా ‘మజిలీ’సినిమానే కానుంది. ఉగాది కానుకగా విడులైన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 4వ తేదిని ప్రసారం కావాల్సింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వాళ్లు నిర్మాత మండలి నిర్ణయాన్ని పట్టించుకోకుకండా ఈ సినిమా మే 10వ తేదిన అమెజాన్ రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు. మే 10న ‘మజిలీ’ అమెజాన్ ప్రైమ్‌ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తే ..ఇప్పటికే మంచి కలెక్షన్స్‌తో థియేటర్స్‌లో రన్ అవుతున్న ‘మజిలీ’ సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా రూ.50 కోట్ల షేర్‌ను రాబట్టి ఔరా అనిపించింది. ఓవరాల్‌గా రూ.100 గ్రాస్‌ కలెక్ట్ చేసే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. ఐతే.. నిర్మాత మండలి ఏప్రిల్ 1న ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ‘మజిలీ’ సినిమా రిలీజైంది ఏప్రిల్ 5న కాబట్టి. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఈ  సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో అగ్రిమెంట్ జరిగి ఉండోచ్చు అని చెప్పొచ్చు. మరి నిర్మాత మండలి తీసుకున్న ఈ నిర్ణయం అమెజాన్‌లో ఎప్పటి నుంచి అమలు అవుతుందో చూడాలి.

 
First published: May 6, 2019, 3:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading