నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల కొత్త చిత్రం ప్రారంభం..

‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల ఇంత వరకు ఏ సినిమా చేయలేదు. రీసెంట్‌గా  నాగ చైతన్యతో చేస్తున్నట్టు శేఖర్ కమ్ముల ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ రోజు నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయబోయే చిత్రానికి ఈ రోజు సికింద్రాబాద్.. గణపతి దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసారు.

news18-telugu
Updated: June 27, 2019, 2:55 PM IST
నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల కొత్త చిత్రం ప్రారంభం..
నాగ చైతన్య,శేఖర్ కమ్ముల చిత్రం ప్రారంభం..
  • Share this:
‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల ఇంత వరకు ఏ సినిమా చేయలేదు. రీసెంట్‌గా  నాగ చైతన్యతో చేస్తున్నట్టు శేఖర్ కమ్ముల ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ రోజు నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయబోయే చిత్రానికి ఈ రోజు సికింద్రాబాద్.. గణపతి దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్  షూటింగ్ మొదలు కానున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను ఏషియన్ గ్రూప్ ఫిల్మ్స్స్ వాళ్లు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హీరోగా నాగ చైతన్యకు ఇది 20వ సినిమా. ఇక గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్‌లేని నాగ చైతన్య.. ఈ యేడాది తన భార్య సమంతతో కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇపుడు అదే ఊపులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక లవబుల్ ఎంటర్టేనర్ చేయడానికి రెడీ అయ్యాడు. మరి ఈ చిత్రం అక్కినేని నాగ చైతన్య కెరీర్‌లో మరో మజిలీగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.

Naga Chaitanya,Sai Pallavi, Sekhar Kammula Movie officially Announced,Sekhar Kammulasekar kammula,naga chaitanya,sai pallavi,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi facebook,naga chaitanya twitter,naga chaitanya instagram,naga chiatanya facebook,naga chaitanya sai pallavi shekhar kammula,sekhar kammula,naga chaitanya movies,director shekar kammula,shekar kammula movies,naga chaitanya full movies,director sekhar kammula,naga chaitanya latest movies,shekar kammula speech,naga chaitanya sai pallavi sekhar kammula new movie,akkineni naga chaitanya,shekar kammula next movie,sekhar kammula movies,director sekhar kammula movies,kammula,shekar kammula naga chaitanya,Sekhar Kammula twitter,Sekhar Kammula instagram,Sekhar Kammula facebook,tollywood,telugu cinema,శేఖర్ కమ్ముల,నాగ చైతన్య అక్కినేని,సాయి పల్లవి,సాయి పల్లవి అక్కినేని నాగ చైతన్య శేఖర్ కమ్ముల,శేఖర్ కమ్ముల నాగ చైతన్య,శేఖర్ కమ్ముల సాయి పల్లవి,త్వరలో పట్టాలెక్కనున్న శేఖర్ కమ్ముల నాగ చైతన్య మూవీ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
నాగ చైతన్య, శేఖర్ కమ్ముల (ట్విట్టర్ ఫోటో)
Published by: Kiran Kumar Thanjavur
First published: June 27, 2019, 2:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading