హోమ్ /వార్తలు /సినిమా /

Samantha Naga Chaitanya love story: ఆ హీరో లేకపోతే సమంత, నాగ చైతన్య పెళ్లి అయ్యుండేది కాదేమో..?

Samantha Naga Chaitanya love story: ఆ హీరో లేకపోతే సమంత, నాగ చైతన్య పెళ్లి అయ్యుండేది కాదేమో..?

ఎందుకంటే తనకు సిగ్గు లేదంటూ సరదాగా కామెంట్స్ చేసింది. ప్రస్తుతం గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది సమంత. దాంతోపాటు హిందీలో తొలిసారి ఈమె కనిపించిన మనోజ్ బాజ్‌పెయీ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ జూన్ 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Samantha Naga Chaitanya love story: తెలుగు ప్రేక్షకులకు చైతూ, సమంతల ప్రేమకథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదేళ్ల కింద పరిచయం అయినా మూడేళ్ల కింద ఒక్కటయ్యారు ఈ జోడీ. మధ్యలో ఐదేళ్లకు పైగానే వీళ్ల ప్రేమకథ నడిచింది.

తెలుగు ప్రేక్షకులకు చైతూ, సమంతల ప్రేమకథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదేళ్ల కింద పరిచయం అయినా మూడేళ్ల కింద ఒక్కటయ్యారు ఈ జోడీ. మధ్యలో ఐదేళ్లకు పైగానే వీళ్ల ప్రేమకథ నడిచింది. ఏ మాయ చేసావే సినిమాతో పరిచయం అయిన సమంత.. ఆ తర్వాత తక్కువ టైమ్‌లోనే నెంబర్ వన్ హీరోయిన్ అయిపోయింది. వరస విజయాలతో తెలుగులో స్టార్ అయిపోయింది. పెళ్లైన మూడేళ్ల తర్వాత కూడా సమంతకు అదే ఇమేజ్ కంటిన్యూ అవుతుందంటే టాలీవుడ్‌పై ఆమె వేసిన ఇంపాక్ట్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఈమె ఒప్పుకుంటే వరస అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటారు దర్శక నిర్మాతలు. మరోవైపు చైతూ కూడా వరస సినిమాలతో రచ్చ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరి ప్రేమను అర్థం చేసుకుని పెళ్లి వరకు వీళ్ల వ్యవహారాన్ని తీసుకొచ్చింది ఎవరు అనేది చాలా మందికి ఐడియా లేదు. కానీ ఆ ఒక్కరు లేకపోతే మాత్రం ఈ రోజు సమంత అక్కినేని కోడలు అయ్యుండేది కాదు.

rana daggubati helped samantha naga chaitainya marriage,rana helps samantha naga chaitainya marriage,samantha naga chaitanya marriage,samantha marriage,rana hilarious fun on naga chaitanya samantha marriage,naga chaitanya marriage,samantha naga chaitanya marriage video,samantha naga chaitanya wedding,samantha naga chaitanya wedding videos,samantha naga chaitainya marriage photos,సమంత నాగ చైతన్య పెళ్లికి రానా సాయం,రానా కారణంగా సమంత నాగ చైతన్య పెళ్లి
నాగ చైతన్య, సమంత (Instagram/Photo)

ఎందుకంటే చైతూను ప్రేమించాను అని చెప్పగానే అక్కినేని కుటుంబంలో ఎవరూ ఒప్పుకోలేదు. ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది కూడా. ఎందుకంటే చైతన్యను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క కుటుంబం కాదు రెండు పెద్ద కుటుంబాలు ఒప్పుకోవాలి. అక్కినేని కుటుంబానికి వారసుడు అయితే.. దగ్గుబాటి కుటుంబానికి మేనల్లుడు ఆయన. దాంతో ఆ రెండు కుటుంబాలు ఒప్పుకుంటే కానీ చైతూ పెళ్లి జరగదు. సమంత, చైతూ ప్రేమించుకున్న విషయం తెలుసకున్న తర్వాత కుటుంబాల్లో ఒప్పించడానికి తనవంతు ప్రయత్నం చేసింది రానా దగ్గుబాటి.

rana daggubati helped samantha naga chaitainya marriage,rana helps samantha naga chaitainya marriage,samantha naga chaitanya marriage,samantha marriage,rana hilarious fun on naga chaitanya samantha marriage,naga chaitanya marriage,samantha naga chaitanya marriage video,samantha naga chaitanya wedding,samantha naga chaitanya wedding videos,samantha naga chaitainya marriage photos,సమంత నాగ చైతన్య పెళ్లికి రానా సాయం,రానా కారణంగా సమంత నాగ చైతన్య పెళ్లి
రానా దగ్గుబాటి ఆరోగ్యంపై క్లారిటీ (Rana Daggubati)

ఈ విషయం చెప్పింది కూడా ఎవరో కాదు సమంత అక్కినేని. ఈ మధ్యే తన టాక్ షోకు వచ్చిన రానాకు సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపింది సమంత. మీరు లేకపోతే చైతూతో తన పెళ్లి అయ్యుండేది కాదని సమంత చెప్పిందంటే రెండు కుటుంబాలను రానా ఎంతగా కన్విన్స్ చేసాడనేది అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి కూడా చైతూకు అన్ని విధాలుగా తోడుగా ఉన్నాడు రానా. చివరికి పెళ్లి విషయంలో కూడా బ్యాక్ చేసాడు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Naga Chaitanya, Samantha akkineni, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు