హోమ్ /వార్తలు /సినిమా /

మహేశ్‌ బాబుతో బాక్సాఫీస్ వార్.. చైతూ ధైర్యం సమంతేనా..?

మహేశ్‌ బాబుతో బాక్సాఫీస్ వార్.. చైతూ ధైర్యం సమంతేనా..?

మహేశ్ బాబు నాగచైతన్య

మహేశ్ బాబు నాగచైతన్య

ఒకేసారి రెండు మూడు సినిమాలు వ‌స్తే ఎలా ఉంటుందో ఇప్పుడు సంక్రాంతి సినిమాల‌ను చూస్తుంటేనే అర్థ‌మైపోతుంది. అన్ని సినిమాలు వ‌చ్చినపుడు క‌చ్చితంగా క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంది. ఇది తెలిసి కూడా ప్ర‌తీసారి కొంద‌రు హీరోలు ఒకేరోజు పోటీ ప‌డుతుంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌ర‌గ‌బోతుంది. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో పోటీకి సై అంటున్నాడు నాగ‌చైత‌న్య‌.

ఇంకా చదవండి ...

ఒకేసారి రెండు మూడు సినిమాలు వ‌స్తే ఎలా ఉంటుందో ఇప్పుడు సంక్రాంతి సినిమాల‌ను చూస్తుంటేనే అర్థ‌మైపోతుంది. అన్ని సినిమాలు వ‌చ్చినపుడు క‌చ్చితంగా క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంది. ఇది తెలిసి కూడా ప్ర‌తీసారి కొంద‌రు హీరోలు ఒకేరోజు పోటీ ప‌డుతుంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌ర‌గ‌బోతుంది. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో పోటీకి సై అంటున్నాడు నాగ‌చైత‌న్య‌. అస‌లే వ‌ర‌స ఫ్లాపుల‌లో ఉన్న చైతూ ఇప్పుడు కోరి మ‌రీ మ‌హేశ్ సినిమాతో స‌మ‌రానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. ఈయ‌న న‌టిస్తున్న ‘మ‌జిలి’ సినిమా ఎప్రిల్ 5న విడుద‌ల కానుంది.


Naga Chaitanya Majili, Mahesh Babu Maharshi Movies will release on April 5th.. ఒకేసారి రెండు మూడు సినిమాలు వ‌స్తే ఎలా ఉంటుందో ఇప్పుడు సంక్రాంతి సినిమాల‌ను చూస్తుంటేనే అర్థ‌మైపోతుంది. అన్ని సినిమాలు వ‌చ్చినపుడు క‌చ్చితంగా క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంది. ఇది తెలిసి కూడా ప్ర‌తీసారి కొంద‌రు హీరోలు ఒకేరోజు పోటీ ప‌డుతుంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌ర‌గ‌బోతుంది. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో పోటీకి సై అంటున్నాడు నాగ‌చైత‌న్య‌. shiva nirvana,Samantha Akkineni,Majili second look,Majili,Akkineni Naga Chaitanya,naga chaitanya mahesh babu war,majili maharshi,telugu cinema news,సమంత,మజిలీ సెకండ్ లుక్,అక్కినేని నాగచైతన్య,మజిలి మహర్షి వార్,ఎప్రిల్ 5న మజిలి మహర్షి విడుదల,తెలుగు సినిమా
మజిలి మహర్షి సినిమాలు


అదేరోజు మ‌హేశ్ బాబు ‘మ‌హ‌ర్షి’ సినిమా విడుద‌ల కానుంద‌ని ఎప్పుడో ఆర్నెళ్ల కిందే చెప్పాడు దిల్ రాజు. అయినా కూడా ఇప్పుడు చైతూ ఇదే తేదీన త‌న సినిమా విడుద‌ల చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ‘మ‌జిలి’ ఫ‌స్ట్ లుక్ మంచి స్పంద‌న తెచ్చుకుంది. ఇప్పుడు సంక్రాంతి సంద‌ర్భంగా రెండో లుక్ కూడా విడుద‌ల చేసారు చిత్ర‌యూనిట్. నాగ‌చైత‌న్య‌కు జోడీగా ఈ చిత్రంలో స‌మంత‌, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఫ‌స్ట్ లుక్‌లో గ‌డ్డంతో క‌నిపించిన నాగ‌చైత‌న్య‌.. ఈ సారి మాత్రం క్లీన్ షేవ్‌తో ఉన్నాడు. పైగా చేతిలో క్రికెట్ బ్యాట్ ప‌ట్టుకుని చాలా స్టైలిష్‌గా నిల‌బ‌డితే.. చైతూను మ‌ల్లెతీగ‌లా అల్లుకుపోయింది దివ్యాంశ కౌశిక్.


Naga Chaitanya Majili, Mahesh Babu Maharshi Movies will release on April 5th.. ఒకేసారి రెండు మూడు సినిమాలు వ‌స్తే ఎలా ఉంటుందో ఇప్పుడు సంక్రాంతి సినిమాల‌ను చూస్తుంటేనే అర్థ‌మైపోతుంది. అన్ని సినిమాలు వ‌చ్చినపుడు క‌చ్చితంగా క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంది. ఇది తెలిసి కూడా ప్ర‌తీసారి కొంద‌రు హీరోలు ఒకేరోజు పోటీ ప‌డుతుంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌ర‌గ‌బోతుంది. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో పోటీకి సై అంటున్నాడు నాగ‌చైత‌న్య‌. mahesh babu maharshi release date,naga chaitanya majili,naga chaitanya majili release date,maharshi majili movies,maharshi majili,shiva nirvana naga chaitanya samantha,mahesh babu vamsi paidipally,telugu cinema,మహేశ్ బాబు,మహేశ్ మహర్షి,నాగచైతన్య మజిలి,నాగచైతన్య సమంత మజిలి,ఎప్రిల్ 5న మజిలి మహర్షి సినిమాలు,మహేశ్ బాబుతో పోటీ పడుతున్న నాగచైతన్య,తెలుగు సినిమా
మహేశ్ ‘మహర్షి’


దేర్ ఈజ్ ల‌వ్.. దేర్ ఈజ్ పెయిన్ అనే ట్యాగ్ లైన్‌తో వ‌స్తుంది ఈ చిత్రం. ఇప్ప‌టికే 80 శాతం షూటింగ్ పూర్త‌యింది. మ‌రోవైపు ‘మ‌హ‌ర్షి’ సినిమా షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మ‌రి ఈ రెండు సినిమాల స‌మ‌రం ఎలా ఉండ‌బోతుందో అనే ఆస‌క్తి ఇప్ప‌ట్నుంచే మొద‌లవుతుంది. చూసి చూసి మ‌హేశ్ బాబుతో పోరు అంటే నాగ‌చైత‌న్య‌కు క‌ష్ట‌మే. కానీ ‘నిన్నుకోరి’ లాంటి ఎమోష‌న‌ల్ డ్రామా త‌ర్వాత శివ నిర్వాణ తెర‌కెక్కిస్తున్న సినిమా కావ‌డంతో న‌మ్మ‌కంగా ఉన్నాడు నాగ‌చైత‌న్య‌. పైగా పెళ్లి త‌ర్వాత చైతూ, స‌మంత క‌లిసి న‌టిస్తున్న తొలి సినిమా ‘మ‌జిలి’.


ఇవి కూడా చదవండి..

ర‌జినీకాంత్, మురుగ‌దాస్ సినిమా ఎలా ఉండబోతుందో తెలుసా..?


‘విన‌య విధేయ రామ’ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు దిక్కెవ‌రు.. రామ్ చరణ్ భరిస్తాడా..?


ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయిన ప‌వ‌న్ కళ్యాణ్, మ‌హేశ్ బాబు..

First published:

Tags: Mahesh babu, Naga Chaitanya, Naga Chaitanya Akkineni, Samantha, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు