బాల‌కృష్ణ‌పై మళ్లీ నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. బ‌యోపిక్‌పై సెటైర్లు..

ఏమైందో తెలియ‌దు కానీ ఇప్పుడు బాల‌య్య‌ను బాగానే టార్గెట్ చేస్తున్నాడు నాగ‌బాబు. మాటిమాటికి నంద‌మూరి హీరోను కావాల‌నే టార్గెట్ చేస్తున్నాడు ఈ మెగా బ్ర‌ద‌ర్. ఒకప్పుడు నాగబాబు అంటే బాగా సైలెంట్. అది ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు.. మెగా బ్రదర్ పేరు వింటే ఇప్పుడు వివాదాలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. తాజాగా మరోసారి బాలయ్యను టార్గెట్ చేసాడు నాగబాబు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 3, 2019, 9:34 PM IST
బాల‌కృష్ణ‌పై మళ్లీ నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. బ‌యోపిక్‌పై సెటైర్లు..
నాగబాబు బాలయ్య వార్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 3, 2019, 9:34 PM IST
ఏమైందో తెలియ‌దు కానీ ఇప్పుడు బాల‌య్య‌ను బాగానే టార్గెట్ చేస్తున్నాడు నాగ‌బాబు. మాటిమాటికి నంద‌మూరి హీరోను కావాల‌నే టార్గెట్ చేస్తున్నాడు ఈ మెగా బ్ర‌ద‌ర్. ఒకప్పుడు నాగబాబు అంటే బాగా సైలెంట్. అది ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు.. మెగా బ్రదర్ పేరు వింటే ఇప్పుడు వివాదాలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. లేకపోతే ఈయనే వివాదాలు ఎక్క‌డుంటే అక్క‌డికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. కొన్ని రోజులుగా నాగబాబు పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది.

Naga Babu Vs Balakrishna.. Mega Brother posted a satirical poetry On NTR Biopic.. ఏమైందో తెలియ‌దు కానీ ఇప్పుడు బాల‌య్య‌ను బాగానే టార్గెట్ చేస్తున్నాడు నాగ‌బాబు. మాటిమాటికి నంద‌మూరి హీరోను కావాల‌నే టార్గెట్ చేస్తున్నాడు ఈ మెగా బ్ర‌ద‌ర్. ఒకప్పుడు నాగబాబు అంటే బాగా సైలెంట్. అది ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు.. మెగా బ్రదర్ పేరు వింటే ఇప్పుడు వివాదాలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. తాజాగా మరోసారి బాలయ్యను టార్గెట్ చేసాడు నాగబాబు. naga babu vs balakrishna,naga babu balakrishna war,naga babu satires on Ntr biopic,naga babu ntr biopic,naga babu satirical poetry,naga babu targets ntr biopic,balakrishna bul bul,balakrishna bulbul video,balakrishna nagababu,balakrishna vs nagababu,balakrishna nagababu war,nagababu satire on balayya bul bul,telugu cinema,ఎన్టీఆర్ బయోపిక్‌ను టార్గెట్ చేసిన నాగబాబు,బాలకృష్ణ నాగబాబు,బాలకృష్ణ నాగబాబు గొడవ,ఎన్టీఆర్ బయోపిక్‌పై నాగబాబు కవిత్వం, బాలకృష్ణ బుల్ బుల్,బుల్ బుల్ బాలయ్య,ఫేస్ ‌బుక్‌లో వీడియో పోస్ట్ చేసిన నాగబాబు,బాలకృష్ణ నాగబాబు గొడవ,బాలకృష్ణ నాగబాబు వార్,తెలుగు సినిమా
బాలకృష్ణ, నాగబాబు


ముఖ్యంగా ఆయన బాలయ్యతో ఆడుతున్న గిల్లికజ్జాలు ఇప్పుడు ఫ్యాన్స్‌కు బాగా కోపం తెప్పిస్తున్నాయి. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తనకు బాలకృష్ణ అంటే ఎవరో తెలియదు అని చెప్పి సంచ‌ల‌నం సృష్టించాడు నాగబాబు. ఆ తర్వాత రోజే కమెడియన్ వల్లూరి బాలకృష్ణ ఫోటో చూపిస్తూ ఈయనే బాలయ్య అంటూ మరోసారి అభిమానుల‌ను రెచ్చగొట్టాడు మెగా బ్ర‌ద‌ర్. తాజాగా మరోసారి బాలకృష్ణని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు నాగబాబు. ఇది చూసిన త‌ర్వాత‌ బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Naga Babu Vs Balakrishna.. Mega Brother posted a satirical poetry On NTR Biopic.. ఏమైందో తెలియ‌దు కానీ ఇప్పుడు బాల‌య్య‌ను బాగానే టార్గెట్ చేస్తున్నాడు నాగ‌బాబు. మాటిమాటికి నంద‌మూరి హీరోను కావాల‌నే టార్గెట్ చేస్తున్నాడు ఈ మెగా బ్ర‌ద‌ర్. ఒకప్పుడు నాగబాబు అంటే బాగా సైలెంట్. అది ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు.. మెగా బ్రదర్ పేరు వింటే ఇప్పుడు వివాదాలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. తాజాగా మరోసారి బాలయ్యను టార్గెట్ చేసాడు నాగబాబు. naga babu vs balakrishna,naga babu balakrishna war,naga babu satires on Ntr biopic,naga babu ntr biopic,naga babu satirical poetry,naga babu targets ntr biopic,balakrishna bul bul,balakrishna bulbul video,balakrishna nagababu,balakrishna vs nagababu,balakrishna nagababu war,nagababu satire on balayya bul bul,telugu cinema,ఎన్టీఆర్ బయోపిక్‌ను టార్గెట్ చేసిన నాగబాబు,బాలకృష్ణ నాగబాబు,బాలకృష్ణ నాగబాబు గొడవ,ఎన్టీఆర్ బయోపిక్‌పై నాగబాబు కవిత్వం, బాలకృష్ణ బుల్ బుల్,బుల్ బుల్ బాలయ్య,ఫేస్ ‌బుక్‌లో వీడియో పోస్ట్ చేసిన నాగబాబు,బాలకృష్ణ నాగబాబు గొడవ,బాలకృష్ణ నాగబాబు వార్,తెలుగు సినిమా
నాగబాబు బాలయ్య వార్




కావాలనే బాలయ్యను మళ్లీ మళ్లీ నాగబాబు రెచ్చగొడుతున్నాడంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగానే ఇప్పుడు సమసిపోతుంది అనుకున్న గొడవను మళ్లీ రేపుతున్నాడు నాగబాబు. పుండు మీద కారం చల్లినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసిన ఒక క‌విత వైరల్ అవుతుంది. క‌ట్టు క‌థ‌లు కొన్ని.. క‌ల్ప‌న‌లు ఇంకొన్ని.. చుట్ట‌నేల మూట గ‌ట్ట‌నేల‌.. నిజం క‌క్క‌లేని బ‌యోపిక్కులొద్ద‌మ్మా విశ్వదాభిరామ‌.. విన‌రామామా అంటూ రాసుకొచ్చాడు నాగ‌బాబు. కింద క‌విత్వం మాకు కూడా వ‌చ్చ‌మ్మా అంటూ మ‌రో సెటైర్ వేసాడు నాగ‌బాబు. ఇప్పుడు ఇది క‌చ్చితంగా బాల‌య్య‌ని టార్గెట్ చేస్తూ పోస్ట్ చేసిందే అంటూ అర్థ‌మైపోతుంది.

Naga Babu Vs Balakrishna.. Mega Brother posted a satirical poetry On NTR Biopic.. ఏమైందో తెలియ‌దు కానీ ఇప్పుడు బాల‌య్య‌ను బాగానే టార్గెట్ చేస్తున్నాడు నాగ‌బాబు. మాటిమాటికి నంద‌మూరి హీరోను కావాల‌నే టార్గెట్ చేస్తున్నాడు ఈ మెగా బ్ర‌ద‌ర్. ఒకప్పుడు నాగబాబు అంటే బాగా సైలెంట్. అది ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు.. మెగా బ్రదర్ పేరు వింటే ఇప్పుడు వివాదాలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. తాజాగా మరోసారి బాలయ్యను టార్గెట్ చేసాడు నాగబాబు. naga babu vs balakrishna,naga babu balakrishna war,naga babu satires on Ntr biopic,naga babu ntr biopic,naga babu satirical poetry,naga babu targets ntr biopic,balakrishna bul bul,balakrishna bulbul video,balakrishna nagababu,balakrishna vs nagababu,balakrishna nagababu war,nagababu satire on balayya bul bul,telugu cinema,ఎన్టీఆర్ బయోపిక్‌ను టార్గెట్ చేసిన నాగబాబు,బాలకృష్ణ నాగబాబు,బాలకృష్ణ నాగబాబు గొడవ,ఎన్టీఆర్ బయోపిక్‌పై నాగబాబు కవిత్వం, బాలకృష్ణ బుల్ బుల్,బుల్ బుల్ బాలయ్య,ఫేస్ ‌బుక్‌లో వీడియో పోస్ట్ చేసిన నాగబాబు,బాలకృష్ణ నాగబాబు గొడవ,బాలకృష్ణ నాగబాబు వార్,తెలుగు సినిమా
ఫేస్‌బుక్‌లో నాగబాబు పోస్ట్ చేసిన కవిత్వం


ఆ మ‌ధ్య కూడా ఒక బుడ్డోడు సారే జహాసే అచ్చా స్పష్టంగా పాడుతున్న వీడియో పోస్ట్ చేశాడు నాగబాబు. ఇది కావాల‌నే రెచ్చ‌గొట్టాడు నాగ‌బాబు. ఆ మ‌ధ్య తెలంగాణ‌ ఎన్నికల ప్రచారంలో సారే జ‌హాసే అచ్చా పాడుతూ మ‌ధ్య‌లో బుల్ బుల్ అంటూ బాలయ్య త‌డ‌బ‌డిన మాటలు బాగా ట్రెండ్ అయ్యాయి. దీనికి కౌంటర్ గానే నాగబాబు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పుండు మీద కారం చల్లినట్టు.. ఎందుకు మాసిపోయిన గొడవ నాగబాబు మ‌ళ్లీ రేపుతున్నాడంటూ అతడి పై సీరియస్ అవుతున్నాడు ఫ్యాన్స్. మరి దీనికి మెగా బ్రదర్ ఎలాంటి సంజాయిషీ ఇస్తాడో చూడాలిక‌.

స్వరభాస్కర్ హాట్ ఫోటోషూట్..


ఇవి కూడా చదవండి..

బుల్ బుల్‌ బాల‌య్యపై నాగ‌బాబు సెటైర్.. ఫేస్‌ బుక్‌లో వీడియో వైర‌ల్..

 

సంక్రాంతి సినిమాల్లో రజినీకాంత్ ‘పేట’కు స్యాండ్ విజ్ మసాజ్ తప్పదా..?


‘విన‌య విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్.. ‘రంగస్థలం’ రికార్డ్ హుష్..

First published: January 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...