శ్రీ రెడ్డికి నాగ‌బాబు స్ట్రాంగ్ వార్నింగ్.. ఎవర్నీ వదలనంటున్న మెగా బ్రదర్..

కొన్ని రోజులుగా తెలుగు ఇండ‌స్ట్రీలో శ్రీ రెడ్డి చేస్తున్న ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తాజాగా మా ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఈమె చేసిన కొన్ని వ్యాఖ్య‌లు అంద‌రికీ షాక్ ఇచ్చాయి. మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో త‌న ఓటు శివాజీ రాజాకే అని చెప్పింది శ్రీ రెడ్డి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 9, 2019, 7:37 PM IST
శ్రీ రెడ్డికి నాగ‌బాబు స్ట్రాంగ్ వార్నింగ్.. ఎవర్నీ వదలనంటున్న మెగా బ్రదర్..
శ్రీ రెడ్డి నాగబాబు ఫైల్ ఫోటోస్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 9, 2019, 7:37 PM IST
కొన్ని రోజులుగా తెలుగు ఇండ‌స్ట్రీలో శ్రీ రెడ్డి చేస్తున్న ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తాజాగా మా ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఈమె చేసిన కొన్ని వ్యాఖ్య‌లు అంద‌రికీ షాక్ ఇచ్చాయి. మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో త‌న ఓటు శివాజీ రాజాకే అని చెప్పింది శ్రీ రెడ్డి. అక్క‌డితో ఆగ‌కుండా లేడీస్ స‌ప్ల‌య‌ర్స్, క్రిమినల్స్‌కు ఓటేసి వాళ్ల‌ను అధ్య‌క్షులుగా చేయొద్దంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది శ్రీ రెడ్డి. ఇక ఇది జ‌రిగిన రెండు రోజుల‌కు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు రంగంలోకి దిగాడు. ఇప్పుడు ఈయ‌న చేసిన కొన్ని కామెంట్స్ ఆస‌క్తిక‌రంగా మారాయి.

Naga Babu Strong Warning to Sri Reddy and Shivaji Raja Panel in MAA Elections 2019 pk.. కొన్ని రోజులుగా తెలుగు ఇండ‌స్ట్రీలో శ్రీ రెడ్డి చేస్తున్న ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తాజాగా మా ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఈమె చేసిన కొన్ని వ్యాఖ్య‌లు అంద‌రికీ షాక్ ఇచ్చాయి. మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో త‌న ఓటు శివాజీ రాజాకే అని చెప్పింది శ్రీ రెడ్డి. jabardasth comedy show,jabardasth judge naga babu comments,jabardasth judge naga babu comments on sri reddy,jabardasth judge naga babu sri reddy,jabardasth judge naga babu sri reddy war,sri reddy pawan kalyan war,naga babu maa elections 2019,sri reddy jabardasth anchor anasuya bharadwaj,sri reddy naga babu controversy,sri reddy casting couch pawan kalyan,telugu cinema,నాగబాబు,నాగబాబు శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డికి కౌంటర్ వేసిన నాగబాబు,మా ఎలక్షన్స్‌లో శ్రీ రెడ్డి నాగబాబు మాటల యుద్ధం,తెలుగు సినిమా
శ్రీ రెడ్డి నాగబాబు ఫైల్ ఫోటోస్


మా ఎన్నిక‌ల్ల త‌న మ‌ద్ద‌తు న‌రేష్ వ‌ర్గానికే అని చెప్పి కొత్త సంచ‌ల‌నాల‌కు తెర‌తీసాడు ఈయ‌న‌. దీని వెన‌క చాలా కార‌ణాలున్నాయ‌ని చెప్పాడు ఈయ‌న‌. అందులో ముఖ్యంగా మా అసోసియేష‌న్ ఆఫీసుపై ఎవ‌రు ప‌డితే వాళ్లు రాళ్లు వేస్తుంటే.. ఎవ‌రికి ఇష్ట‌మొచ్చిన‌ట్లు వాళ్లు మాట్లాడుతుంటే శివాజీ రాజా ప్యానెల్ చూస్తూ కూర్చుందే కానీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని చెప్పాడు నాగ‌బాబు. అందుకే ఇప్పుడు త‌ను న‌రేష్ వ‌ర్గానికి స‌పోర్ట్ చేస్తున్నానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు నాగ‌బాబు.

Naga Babu Strong Warning to Sri Reddy and Shivaji Raja Panel in MAA Elections 2019 pk.. కొన్ని రోజులుగా తెలుగు ఇండ‌స్ట్రీలో శ్రీ రెడ్డి చేస్తున్న ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తాజాగా మా ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఈమె చేసిన కొన్ని వ్యాఖ్య‌లు అంద‌రికీ షాక్ ఇచ్చాయి. మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో త‌న ఓటు శివాజీ రాజాకే అని చెప్పింది శ్రీ రెడ్డి. jabardasth comedy show,jabardasth judge naga babu comments,jabardasth judge naga babu comments on sri reddy,jabardasth judge naga babu sri reddy,jabardasth judge naga babu sri reddy war,sri reddy pawan kalyan war,naga babu maa elections 2019,sri reddy jabardasth anchor anasuya bharadwaj,sri reddy naga babu controversy,sri reddy casting couch pawan kalyan,telugu cinema,నాగబాబు,నాగబాబు శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డికి కౌంటర్ వేసిన నాగబాబు,మా ఎలక్షన్స్‌లో శ్రీ రెడ్డి నాగబాబు మాటల యుద్ధం,తెలుగు సినిమా
నాగబాబు ఫైల్ ఫోటోస్




దాన్నిబ‌ట్టి ఆయ‌న కావాల‌నే శ్రీ రెడ్డికి కౌంట‌ర్ ఇచ్చాడ‌ని అర్థ‌మ‌వుతుంది. ఇక్క‌డ లేడీ స‌ప్ల‌య‌ర్స్, క్రిమిన‌ల్స్ ఎవ‌రూ లేరంటూ అక్క‌డే ఉన్న‌వాళ్ల‌తో నాగ‌బాబు అన్న‌ట్లు తెలుస్తుంది. అప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో శ్రీ రెడ్డి చేసిన దానికి బాగా హ‌ర్ట్ అయిన మెగా కుటుంబం ఇప్పుడు శివాజీ రాజా ప్యానెల్ ను అస్స‌లు స‌పోర్ట్ చేయ‌డం లేదు.

Naga Babu Strong Warning to Sri Reddy and Shivaji Raja Panel in MAA Elections 2019 pk.. కొన్ని రోజులుగా తెలుగు ఇండ‌స్ట్రీలో శ్రీ రెడ్డి చేస్తున్న ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తాజాగా మా ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఈమె చేసిన కొన్ని వ్యాఖ్య‌లు అంద‌రికీ షాక్ ఇచ్చాయి. మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో త‌న ఓటు శివాజీ రాజాకే అని చెప్పింది శ్రీ రెడ్డి. jabardasth comedy show,jabardasth judge naga babu comments,jabardasth judge naga babu comments on sri reddy,jabardasth judge naga babu sri reddy,jabardasth judge naga babu sri reddy war,sri reddy pawan kalyan war,naga babu maa elections 2019,sri reddy jabardasth anchor anasuya bharadwaj,sri reddy naga babu controversy,sri reddy casting couch pawan kalyan,telugu cinema,నాగబాబు,నాగబాబు శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డికి కౌంటర్ వేసిన నాగబాబు,మా ఎలక్షన్స్‌లో శ్రీ రెడ్డి నాగబాబు మాటల యుద్ధం,తెలుగు సినిమా
మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్


దీనికి అంతటికి కార‌ణం శ్రీ రెడ్డి.. ఎందుకంటే ఇప్ప‌టికీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ‌. అందుకే నాగ‌బాబు కూడా ఈమెపై సీరియ‌స్ అవుతున్నాడు. అడ్డ‌మైన వాళ్ల‌ను మా లో చేర్చుకుంటున్నారు కాబ‌ట్టే ప్ర‌క్షాళ‌న చేయాల‌ని కోరుకుంటున్నాడు మెగా బ్ర‌ద‌ర్. మొత్తానికి ఇప్పుడు అటు శ్రీ రెడ్డి, ఇటు నాగ‌బాబు మ‌ధ్య మాట‌ల యుద్ధం బాగానే న‌డుస్తుంది.
First published: March 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...