జ‌బ‌ర్ద‌స్త్‌లో నాగ‌బాబు రీ ఎంట్రీ.. MLA రోజా కంటిన్యూ.. హైప‌ర్ ఆది జోష్..

అవును.. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్‌లో పాత జడ్జిలు క‌లిసి క‌నిపించారు. రాజ‌కీయ వేడిలో రెండు నెల‌లుగా జ‌బ‌ర్ద‌స్త్ నుంచి దూరంగా ఉన్న నాగ‌బాబు మ‌ళ్లీ త‌న సొంత గూటికి వ‌చ్చేసాడు. ఈ సారి మ‌రింత రీ ఫ్రెషింగ్‌గా క‌నిపించాడు మెగా బ్ర‌ద‌ర్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 7, 2019, 10:06 AM IST
జ‌బ‌ర్ద‌స్త్‌లో నాగ‌బాబు రీ ఎంట్రీ.. MLA రోజా కంటిన్యూ.. హైప‌ర్ ఆది జోష్..
‘జబర్దస్త్’ షో నాగబాబు, రోజా
  • Share this:
అవును.. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్‌లో పాత జడ్జిలు క‌లిసి క‌నిపించారు. రాజ‌కీయ వేడిలో రెండు నెల‌లుగా జ‌బ‌ర్ద‌స్త్ నుంచి దూరంగా ఉన్న నాగ‌బాబు మ‌ళ్లీ త‌న సొంత గూటికి వ‌చ్చేసాడు. ఈ సారి మ‌రింత రీ ఫ్రెషింగ్‌గా క‌నిపించాడు మెగా బ్ర‌ద‌ర్. ఎన్నిక‌ల్లో గెలిచినా ఓడినా త‌మ స్థానం మాత్రం అక్క‌డే అంటున్నారు వీళ్లు. ముఖ్యంగా నాగ‌బాబుతో పాటు రోజా కూడా ఈ షోలో కొన‌సాగుతుంది. ఈమె ఎమ్మెల్యేగా గెలిచింది.. రేపో మాపో మంత్రి కూడా అయ్యే అవ‌కాశం క‌నిపిస్తుంది. అయినా కూడా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోను మాత్రం వ‌ద‌ల‌డం లేదు.
Naga Babu re entry in Jabardasth Comedy Show after 2 months.. MLA Roja also continue as judge even after winning pk.. అవును.. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్‌లో పాత జడ్జిలు క‌లిసి క‌నిపించారు. రాజ‌కీయ వేడిలో రెండు నెల‌లుగా జ‌బ‌ర్ద‌స్త్ నుంచి దూరంగా ఉన్న నాగ‌బాబు మ‌ళ్లీ త‌న సొంత గూటికి వ‌చ్చేసాడు. ఈ సారి మ‌రింత రీ ఫ్రెషింగ్‌గా క‌నిపించాడు మెగా బ్ర‌ద‌ర్. jabardasth comedy show,jabardasth naga babu re entry,jabardasth comedy show latest promo,hyper aadi skits,jabardasth hyper aadi skits,naga babu re entry in jabardasth,jabardasth naga babu roja,jabardasth new judge sanghavi,jabardasth new judges,jabardasth judges changing,jabardasth comedy show meena,jabardasth jhonny master,jabardasth comedy show rating,jabardasth comedy show trp rating,extra jabardasth comedy show trp rating,jabardasth comedy show sekhar master,jabardasth meena remuneration,sekhar master remuneration,extra jabardasth comedy show judges,extra jabardasth new judge meena,extra jabardasth roja,extra jabardasth naga babu remuneration,extra jabardasth roja remuneration,telugu cinema,jabardasth comedy show latest episode 2019,jabardasth comedians remuneration,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కొత్త జడ్జిలు,జబర్దస్త్ నాగబాబు రోజా,జబర్దస్త్ జడ్జి నాగబాబు రీ ఎంట్రీ,జబర్దస్త్ కామెడీ షో రేటింగ్, జబర్దస్త్‌లో మీనా రెమ్యునరేషన్,జబర్దస్త్ రోజా రెమ్యుననరేషన్,జబర్దస్త్ నాగబాబు రెమ్యునరేషన్,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరషన్,తెలుగు సినిమా,జబర్దస్త్ శేఖర్ మాస్టర్ రెమ్యునరేషన్,
నాగబాబు రోజా

ఇక ఇప్పుడు నాగ‌బాబు కూడా రీ ఎంట్రీ ఇచ్చేస‌రికి షో మ‌రోసారి ఫుల్ అయిపోయింది. మూడు వారాలుగా అలీ వ‌స్తుండ‌టంతో నాగ‌బాబుకు పూర్తిగా చెక్ ప‌డిపోయిన‌ట్లే అని అనుకుంటున్న అభిమానుల‌కు ఇప్పుడు మ‌ళ్లీ క‌ళ వ‌చ్చింది. ఇద్ద‌రు పాత జడ్జిల‌ను చూడ‌టంతో షో రేటింగ్ మ‌ళ్లీ పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఈ వారం విడుద‌లైన ప్రోమోలో నాగ‌బాబు వ‌చ్చేసాడు. దాంతో హైప‌ర్ ఆది కూడా ఈ ఇద్ద‌రి రీ ఎంట్రీపైనే స్కిట్ చేసాడు.

Naga Babu re entry in Jabardasth Comedy Show after 2 months.. MLA Roja also continue as judge even after winning pk.. అవును.. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్‌లో పాత జడ్జిలు క‌లిసి క‌నిపించారు. రాజ‌కీయ వేడిలో రెండు నెల‌లుగా జ‌బ‌ర్ద‌స్త్ నుంచి దూరంగా ఉన్న నాగ‌బాబు మ‌ళ్లీ త‌న సొంత గూటికి వ‌చ్చేసాడు. ఈ సారి మ‌రింత రీ ఫ్రెషింగ్‌గా క‌నిపించాడు మెగా బ్ర‌ద‌ర్. jabardasth comedy show,jabardasth naga babu re entry,jabardasth comedy show latest promo,hyper aadi skits,jabardasth hyper aadi skits,naga babu re entry in jabardasth,jabardasth naga babu roja,jabardasth new judge sanghavi,jabardasth new judges,jabardasth judges changing,jabardasth comedy show meena,jabardasth jhonny master,jabardasth comedy show rating,jabardasth comedy show trp rating,extra jabardasth comedy show trp rating,jabardasth comedy show sekhar master,jabardasth meena remuneration,sekhar master remuneration,extra jabardasth comedy show judges,extra jabardasth new judge meena,extra jabardasth roja,extra jabardasth naga babu remuneration,extra jabardasth roja remuneration,telugu cinema,jabardasth comedy show latest episode 2019,jabardasth comedians remuneration,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కొత్త జడ్జిలు,జబర్దస్త్ నాగబాబు రోజా,జబర్దస్త్ జడ్జి నాగబాబు రీ ఎంట్రీ,జబర్దస్త్ కామెడీ షో రేటింగ్, జబర్దస్త్‌లో మీనా రెమ్యునరేషన్,జబర్దస్త్ రోజా రెమ్యుననరేషన్,జబర్దస్త్ నాగబాబు రెమ్యునరేషన్,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరషన్,తెలుగు సినిమా,జబర్దస్త్ శేఖర్ మాస్టర్ రెమ్యునరేషన్,
హైపర్ ఆది నాగబాబు ప్రచారం

ఎన్నిక‌ల్లో గెలిచినా ఓడినా వీళ్లిద్ద‌రూ ఇక్క‌డుంటేనే అస‌లు క‌ళ‌.. మ‌నం ఉన్నా లేక‌పోయినా పొడిచేదేం లేదు.. వాళ్లుంటేనే జ‌బ‌ర్ద‌స్త్ షోకు క‌ళ అంటూ ఆది వ‌ర‌స పంచ్ డైలాగుల‌తో ర‌చ్చ చేసాడు. ఇక‌పై నాగ‌బాబు మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్ షో నుంచి బ‌య‌టికి వ‌చ్చే ప్ర‌స‌క్తే లేద‌ని తెలుస్తుంది. ఎలాగూ రాజ‌కీయాల్లో కూడా ఇప్పుడు స్త‌బ్ధ‌త ఉండ‌టంతో ఈయ‌న కూడా టీవీ రంగంపైనే ఫోక‌స్ చేస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.
Naga Babu re entry in Jabardasth Comedy Show after 2 months.. MLA Roja also continue as judge even after winning pk.. అవును.. చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్‌లో పాత జడ్జిలు క‌లిసి క‌నిపించారు. రాజ‌కీయ వేడిలో రెండు నెల‌లుగా జ‌బ‌ర్ద‌స్త్ నుంచి దూరంగా ఉన్న నాగ‌బాబు మ‌ళ్లీ త‌న సొంత గూటికి వ‌చ్చేసాడు. ఈ సారి మ‌రింత రీ ఫ్రెషింగ్‌గా క‌నిపించాడు మెగా బ్ర‌ద‌ర్. jabardasth comedy show,jabardasth naga babu re entry,jabardasth comedy show latest promo,hyper aadi skits,jabardasth hyper aadi skits,naga babu re entry in jabardasth,jabardasth naga babu roja,jabardasth new judge sanghavi,jabardasth new judges,jabardasth judges changing,jabardasth comedy show meena,jabardasth jhonny master,jabardasth comedy show rating,jabardasth comedy show trp rating,extra jabardasth comedy show trp rating,jabardasth comedy show sekhar master,jabardasth meena remuneration,sekhar master remuneration,extra jabardasth comedy show judges,extra jabardasth new judge meena,extra jabardasth roja,extra jabardasth naga babu remuneration,extra jabardasth roja remuneration,telugu cinema,jabardasth comedy show latest episode 2019,jabardasth comedians remuneration,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కొత్త జడ్జిలు,జబర్దస్త్ నాగబాబు రోజా,జబర్దస్త్ జడ్జి నాగబాబు రీ ఎంట్రీ,జబర్దస్త్ కామెడీ షో రేటింగ్, జబర్దస్త్‌లో మీనా రెమ్యునరేషన్,జబర్దస్త్ రోజా రెమ్యుననరేషన్,జబర్దస్త్ నాగబాబు రెమ్యునరేషన్,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరషన్,తెలుగు సినిమా,జబర్దస్త్ శేఖర్ మాస్టర్ రెమ్యునరేషన్,
నాగబాబు రోజాఓ వైపు త‌మ్ముడు జ‌న‌సేన పార్టీని చూసుకుంటూనే మ‌రోవైపు సినిమాల్లో కూడా బిజీ కావాల‌ని చూస్తున్నాడు ఈ మెగా బ్ర‌ద‌ర్. ఎంపీగా గెలిచి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది కానీ ఓడిపోవ‌డంతో మ‌రో ఆప్ష‌న్ కూడా లేకుండా పోయింది ఈయ‌న‌కు. మొత్తానికి చూడాలిక‌.. నాగబాబు రీ ఎంట్రీతో ప‌డిపోతున్న జ‌బ‌ర్ద‌స్త్ రేటింగ్ మ‌ళ్లీ పైకి లేస్తుందో లేదో..?
First published: June 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు