Home /News /movies /

NAGA BABU INTERESTING POST IN FACEBOOK AND TARGETED HYPER AADHI SUDIGALI SUDHEER TO SHOW GRATITUDE PK

నాగబాబుకు వాళ్లు కృతజ్ఞత చూపించలేదా.. హైపర్ ఆది, సుధీర్‌పై సెటైర్లు..?

నాగబాబు సుడిగాలి సుధీర్ హైపర్ ఆది

నాగబాబు సుడిగాలి సుధీర్ హైపర్ ఆది

జబర్దస్త్ కామెడీ షో నుంచి తప్పుకున్న తర్వాత నాగబాబు మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఎప్పుడు ఎలాంటి పోస్ట్ పెడతాడో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో జబర్దస్త్ షో గురించి ప్రేక్షకులకు తెలియని..

జబర్దస్త్ కామెడీ షో నుంచి తప్పుకున్న తర్వాత నాగబాబు మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఎప్పుడు ఎలాంటి పోస్ట్ పెడతాడో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో జబర్దస్త్ షో గురించి ప్రేక్షకులకు తెలియని విషయాలను చెబుతున్నాడు మెగా బ్రదర్. ఇక ఇప్పుడు మరోసారి కూడా ఈయన ఫేస్ బుక్‌లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు నాగబాబు. అది చూసిన తర్వాత కొందరిని కావాలనే టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తుంది. జబర్దస్త్ నుంచి ఆయన బయటికి వచ్చిన తర్వాత చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ లాంటి వాళ్లు కూడా నాగబాబు వెంటే నడిచారు.
Naga Babu interesting post in Facebook and targeted Hyper Aadhi Sudigali Sudheer to show gratitude pk జబర్దస్త్ కామెడీ షో నుంచి తప్పుకున్న తర్వాత నాగబాబు మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఎప్పుడు ఎలాంటి పోస్ట్ పెడతాడో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో జబర్దస్త్ షో గురించి ప్రేక్షకులకు తెలియని.. Nagababu,Nagababu jabardasth comedy show,naababu facebook,nagababu hyper aadhi,nagababu sudigali sudheer,extra jabardasth,chammak chandra,nagababu out of jabardasth comedy show,sai kumar,ali,bandla ganesh,sai kumar new judge of jabardasth comedy show,ali new judge of jabardasth comedy show,bandla ganesh new judge of jabardasth comedy show,nagababu twitter,nagababu instagram,Nagababu Pawan Kalyan,Nagababu janasena Pawan Kalyan,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,pawankalyan nagababu janasena narsapuram,Tollywood news,telugu cinema,జనసేన,జబర్దస్త్ కామెడీ షో,నాగబాబు హైపర్ ఆది,నాగబాబు సుడిగాలి సుధీర్,నాగబాబు ఫేస్ బుక్,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ చమ్మక్ చంద్ర,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,నాగబాబు నిర్మాత,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు,సాయి కుమార్ జబర్ధస్త్ కామెడీ జడ్జ్,ఆలీ జబర్దస్త్ కామెడీ షో,బండ్ల గణేష్,
వేణు వండర్స్, కిరాక్ ఆర్పీ టీమ్స్

అయితే వాళ్ల కంటే ముందు నాగబాబు శిష్యులు.. అనుంగులుగా ముద్ర పడిన సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్లు మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. ఆది, సుధీర్ లాంటి టీమ్స్‌కు అక్కడ అగ్రిమెంట్ ఉంది. దాంతో అక్కడ్నుంచి మానేస్తే లీగల్ నోటీసులు కూడా వస్తాయనే ప్రచారం జరుగుతుంది. దానికితోడు హైపర్ ఆది తను జబర్దస్త్ షోను వదిలేది లేదని చెప్పాడు. సుధీర్ కూడా ఇదే షోలో ఉండబోతున్నాడు. వీళ్లను ఉద్ధేశించే ఇప్పుడు నాగబాబు సంచలన పోస్ట్ పెట్టినట్లు అర్థమవుతుంది.
Naga Babu interesting post in Facebook and targeted Hyper Aadhi Sudigali Sudheer to show gratitude pk జబర్దస్త్ కామెడీ షో నుంచి తప్పుకున్న తర్వాత నాగబాబు మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఎప్పుడు ఎలాంటి పోస్ట్ పెడతాడో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో జబర్దస్త్ షో గురించి ప్రేక్షకులకు తెలియని.. Nagababu,Nagababu jabardasth comedy show,naababu facebook,nagababu hyper aadhi,nagababu sudigali sudheer,extra jabardasth,chammak chandra,nagababu out of jabardasth comedy show,sai kumar,ali,bandla ganesh,sai kumar new judge of jabardasth comedy show,ali new judge of jabardasth comedy show,bandla ganesh new judge of jabardasth comedy show,nagababu twitter,nagababu instagram,Nagababu Pawan Kalyan,Nagababu janasena Pawan Kalyan,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,pawankalyan nagababu janasena narsapuram,Tollywood news,telugu cinema,జనసేన,జబర్దస్త్ కామెడీ షో,నాగబాబు హైపర్ ఆది,నాగబాబు సుడిగాలి సుధీర్,నాగబాబు ఫేస్ బుక్,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ చమ్మక్ చంద్ర,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,నాగబాబు నిర్మాత,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు,సాయి కుమార్ జబర్ధస్త్ కామెడీ జడ్జ్,ఆలీ జబర్దస్త్ కామెడీ షో,బండ్ల గణేష్,
నాగబాబు ఫైల్ ఫోటో

మనం ఎదగడానికి సహాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞత చూపించాలి. కానీ అదే కృతజ్ఞత మనల్ని ఉన్నత శిఖరాలను చేరకుండా అడ్డుపడిందంటే అది మన బలహీనత అంటూ రాసుకొచ్చాడు నాగబాబు. మీ కృతజ్ఞత చూపించాల్సిన సమయం వచ్చింది.. వీక్ నెస్ అధిగమించి చూపించండి అంటూ చెప్పుకొచ్చాడు. ఇందులో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి కమెడియన్స్ పేరు తీయకపోయినా కూడా వాళ్లనే టార్గెట్ చేసాడని అర్థమవుతుంది. అయితే జబర్దస్త్ కామెడీ షో మానేస్తే కొత్త షో అంత సక్సెస్ అవుతుందా అనేది ఎవరికీ తెలియదు.. పైగా దానిపై పెద్దగా అంచనాలు కూడా లేవు.

ఇదిలా ఉంటే గతంలో జబర్దస్త్ మానేసి వెళ్లిపోయిన కమెడియన్స్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. దాంతో ఉన్న షోలోనే అద్బుతంగా ఉండాలని.. కొత్త చోటికి వెళ్లి ఎలా ఉంటుందో తెలియని భయం ఎందుకు అనుకుని నాగబాబుపై ఎంత గౌరవం ఉన్నా కూడా కొందరు కమెడియన్లు జబర్దస్త్ నుంచి అస్సలు కదలడం లేదు. ఇదే ఇప్పుడు నాగబాబుకు బాధ కలిగించి ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అందుకే ఈయన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరి దీనిపై జబర్దస్త్ కమెడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Hyper Aadi, Jabardasth comedy show, Nagababu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు