పవన్ కళ్యాణ్ చెబితే చావడానికైనా సిద్ధమే అంటున్న నాగబాబు..

జనసేన పార్టీ ఓడిన తర్వాత కూడా ఇప్పటికీ పవన్ మీడియా ముందుకొస్తున్నాడు. తన ఓటమిని విశ్లేషించుకుంటున్నాడు. ఆయనతో పాటు ఇప్పుడు నాగబాబు కూడా బయటికి వచ్చి మాట్లాడుతున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 31, 2019, 1:36 PM IST
పవన్ కళ్యాణ్ చెబితే చావడానికైనా సిద్ధమే అంటున్న నాగబాబు..
పవన్ కళ్యాణ్ నాగబాబు ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
జనసేన పార్టీ ఓడిన తర్వాత కూడా ఇప్పటికీ పవన్ మీడియా ముందుకొస్తున్నాడు. తన ఓటమిని విశ్లేషించుకుంటున్నాడు. ఆయనతో పాటు ఇప్పుడు నాగబాబు కూడా బయటికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు ఇప్పుడు అభిమానుల్లో నూతనోత్తేజం నింపుతున్నాయి. జనసేన కార్యకర్తల మీటింగ్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు మెగా బ్రదర్. జనసేన పార్టీ పెట్టినపుడు తను ఒక అన్నగా మాత్రమే ఆలోచించానని.. లగ్జరీ లైఫ్ వదిలేసుకుని ఎందుకోసం తన తమ్ముడు ఇంతగా కష్టపడాలి అనుకున్నానని చెప్పాడు.
Naga Babu Interesting comments on Pawan Kalyan leadership qualities in Janasena review meeting pk జనసేన పార్టీ ఓడిన తర్వాత కూడా ఇప్పటికీ పవన్ మీడియా ముందుకొస్తున్నాడు. తన ఓటమిని విశ్లేషించుకుంటున్నాడు. ఆయనతో పాటు ఇప్పుడు నాగబాబు కూడా బయటికి వచ్చి మాట్లాడుతున్నాడు. naga babu,naga babu twitter,naga babu facebook,naga babu pawan kalyan,naga babu janasena,naga babu janasena review meeting,naga babu janasena review meeting vijayawada,pawan kalyan janasena review meeting,janasena defeat,janasena review meetings,telugu cinema,pawan kalyan naga babu comments,నాగబాబు,నాగబాబు పవన్ కళ్యాణ్,నాగబాబు జనసేన రివ్యూ మీటింగ్,జనసేన రివ్యూ మీటింగ్ పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్, నాగబాబు (File)

జనసేన ఫస్ట్ మీటింగ్ పెట్టినపుడు తాను గోవాలో షూటింగులో ఉన్నానని గుర్తు చేసుకున్నాడు నాగబాబు. అయితే ఆ షూటింగ్ ఆపి మరీ కళ్యాణ్ స్పీచ్ చూసానని చెప్పాడు మెగా బ్రదర్. జెన్యూన్‌గా మాట్లాడాడని అనిపించినా కూడా నమ్మకం మాత్రం లేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు ఈయన. ఆ నమ్మకం రావడానికి రెండున్నరేళ్లు పట్టిందని చెప్పాడు నాగబాబు. ఇప్పుడు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇలాంటి లీడర్ కావాలంటున్నాడు నాగబాబు. ఈ రోజుల్లో రాజకీయాలంటే లాభం కోసం చేసే ప్రొఫెషన్‌లా మారిపోయిందని చెప్పాడు మెగా బ్రదర్.

Naga Babu Interesting comments on Pawan Kalyan leadership qualities in Janasena review meeting pk జనసేన పార్టీ ఓడిన తర్వాత కూడా ఇప్పటికీ పవన్ మీడియా ముందుకొస్తున్నాడు. తన ఓటమిని విశ్లేషించుకుంటున్నాడు. ఆయనతో పాటు ఇప్పుడు నాగబాబు కూడా బయటికి వచ్చి మాట్లాడుతున్నాడు. naga babu,naga babu twitter,naga babu facebook,naga babu pawan kalyan,naga babu janasena,naga babu janasena review meeting,naga babu janasena review meeting vijayawada,pawan kalyan janasena review meeting,janasena defeat,janasena review meetings,telugu cinema,pawan kalyan naga babu comments,నాగబాబు,నాగబాబు పవన్ కళ్యాణ్,నాగబాబు జనసేన రివ్యూ మీటింగ్,జనసేన రివ్యూ మీటింగ్ పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్ , నాగబాబు(ఫైల్ ఫోటో) (Source: Twitter)

ఇండియాలో 80 శాతం ఇలాగే ఉన్నా 20 శాతం మంది మాత్రమే ప్రజల కోసం తపించే నాయకులున్నారని చెప్పాడు నాగబాబు. పవన్ అలాంటి వాళ్ల కోవలోకి వస్తాడని చెప్పాడు ఈయన. తానెప్పుడూ పార్టీలోకి వస్తానని చెప్పలేదని.. పవన్ కూడా పిలవలేదని.. కానీ సడన్‌గా ఉన్నట్లుండి ఎన్నికల్లో ఎంపీగా నిలబడన్నారని చెప్పాడు. 12 గంటలు ఆలోచించి నిర్ణయం తీసుకున్నానని.. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చెప్పినపుడు దూకడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు నాగబాబు.
Naga Babu Interesting comments on Pawan Kalyan leadership qualities in Janasena review meeting pk జనసేన పార్టీ ఓడిన తర్వాత కూడా ఇప్పటికీ పవన్ మీడియా ముందుకొస్తున్నాడు. తన ఓటమిని విశ్లేషించుకుంటున్నాడు. ఆయనతో పాటు ఇప్పుడు నాగబాబు కూడా బయటికి వచ్చి మాట్లాడుతున్నాడు. naga babu,naga babu twitter,naga babu facebook,naga babu pawan kalyan,naga babu janasena,naga babu janasena review meeting,naga babu janasena review meeting vijayawada,pawan kalyan janasena review meeting,janasena defeat,janasena review meetings,telugu cinema,pawan kalyan naga babu comments,నాగబాబు,నాగబాబు పవన్ కళ్యాణ్,నాగబాబు జనసేన రివ్యూ మీటింగ్,జనసేన రివ్యూ మీటింగ్ పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా
నాగబాబు పవన్ కళ్యాణ్ (Source: Twitter)ఒకర్ని నాయకుడు అని నమ్మినపుడు ఆయనేం చెప్పినా కూడా గుడ్డిగా అతన్ని ఫాలో అయిపోవాలని చెబుతున్నాడు ఈయన. అలాంటి నాయకుడిని నమ్మడానికి కొన్నేళ్లు పడుతుందని.. పవన్ అలాంటి వాడే అంటున్నాడు ఈయన. ఇప్పుడు తాను మునిగిపోవడానికైనా.. పవన్‌తో కలిసి గెలవడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ప్రశ్నించకుండా పవన్‌ను ఫాలో కావడమే ఇప్పుడు తన ముందున్న లక్ష్యం అంటున్నాడు మెగా బ్రదర్. మరి ఈయన నమ్మకం ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.
First published: July 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు