అవును.. నిజంగానే ఇప్పుడు నాగబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు జీవిత రాజశేఖర్. వాళ్లను నమ్మి ముందడుగు వేసిన నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఈ జోడీ. ఇది చూసి ఆయనతో పాటు మిగిలిన వాళ్లు కూడా షాక్ అవుతున్నారు. ఇంత త్వరగా ఎలా మారిపోతారు మనుషులు అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఉందని ఇప్పుడు జీవిత, రాజశేఖర్ దంపతులను చూసి మెగా ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. మొన్నటి వరకు మెగాస్టార్ చిరంజీవి.. నాగబాబు గొప్పోళ్లు అంటూ తిరగారు ఈ జంట.
![Unexpected Shock to Naga Babu.. Jeevitha, Rajasekhar joined in YCP after MAA Elections 2019 pk.. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఉందని ఇప్పుడు జీవిత, రాజశేఖర్ దంపతులను చూసి మెగా ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. jeevitha rajasekhar,jeevitha rajasekhar naga babu,jabardasth naga babu jeevitha,maa elections 2019,naga babu maa elections 2019 jeevitha rajasekhar,jeevitha rajasekhar joined in ysrcp,jeevitha rajasekhar naga babu support in maa elections 2019,pawan kalyan jeevitha rajasekhar,telugu cinema,జీవిత రాజశేఖర్,వైసీపీలో జీవిత రాజశేఖర్,నాగబాబుకు ఊహించని షాక్ ఇచ్చిన జీవిత రాజశేఖర్,మా ఎన్నికల్లో జీవిత రాజశేఖర్‌కు నాగబాబు సపోర్ట్,పవన్ కళ్యాణ్ జీవిత రాజశేఖర్,తెలుగు సినిమా]()
నాగబాబు మా ఎన్నికలు
దాని వెనక కూడా ఓ కథ ఉంది. మా ఎన్నికల సమయంలో నాగబాబు బాహాటంగా వచ్చి రాజశేఖర్ జంటకు సపోర్ట్ చేసాడు. ఆయనతో పాటు చిరంజీవి కూడా వీళ్ళకే సాయం చేసాడు.దాంతో ఎలాంటి తిప్పలు లేకుండా హాయిగా శివాజీ రాజా వర్గంపై విజయం సాధించింది నరేష్ వర్గం. అందులో రాజశేఖర్ వైస్ ప్రెసిడెంట్ పదవి పొందాడు కూడా. ఇదిలా ఉంటే మా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా మెగా కుటుంబాన్ని కానీ.. నాగబాబును కానీ ఒక్క మాట కూడా అనలేదు వీళ్లు. ఇక పవన్ కళ్యాణ్ ఊసు కూడా ఎత్తలేదు.
![Unexpected Shock to Naga Babu.. Jeevitha, Rajasekhar joined in YCP after MAA Elections 2019 pk.. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఉందని ఇప్పుడు జీవిత, రాజశేఖర్ దంపతులను చూసి మెగా ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. jeevitha rajasekhar,jeevitha rajasekhar naga babu,jabardasth naga babu jeevitha,maa elections 2019,naga babu maa elections 2019 jeevitha rajasekhar,jeevitha rajasekhar joined in ysrcp,jeevitha rajasekhar naga babu support in maa elections 2019,pawan kalyan jeevitha rajasekhar,telugu cinema,జీవిత రాజశేఖర్,వైసీపీలో జీవిత రాజశేఖర్,నాగబాబుకు ఊహించని షాక్ ఇచ్చిన జీవిత రాజశేఖర్,మా ఎన్నికల్లో జీవిత రాజశేఖర్‌కు నాగబాబు సపోర్ట్,పవన్ కళ్యాణ్ జీవిత రాజశేఖర్,తెలుగు సినిమా]()
జీవిత రాజశేఖర్ నాగబాబు
అయితే ఎప్పుడైతే మా ఎలక్షన్స్ పూర్తయ్యాయో.. అవి జరిగి రెండు వారాలు కూడా పూర్తి కాకముందే వెళ్లి వైసీపీలో జాయిన్ అయ్యారు. దాంతో మెగా అభిమానులు కూడా షాక్ అయిపోయారు. దానికి తోడు గతంలో జగన్ తీరును తప్పుబట్టి.. రాజశేఖర్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి జగన్ తట్టుకోలేకపోతున్నాడంటూ ఆయనపై విమర్శలు చేసిన జీవితే వెళ్లి ఇప్పుడు అదే పార్టీ తీర్థం పుచ్చుకోవడం విడ్డూరంగా అనిపించింది. ఇదెలా ఉన్నా కూడా మొన్నటి వరకు కూడా నాగబాబు మంచోడు అన్న నోటితోనే ఇప్పుడు ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ పార్టీని కూడా విమర్శించాల్సిన అవసరం జీవిత రాజశేఖర్ ముందు నిలిచింది.
![Unexpected Shock to Naga Babu.. Jeevitha, Rajasekhar joined in YCP after MAA Elections 2019 pk.. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఉందని ఇప్పుడు జీవిత, రాజశేఖర్ దంపతులను చూసి మెగా ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. jeevitha rajasekhar,jeevitha rajasekhar naga babu,jabardasth naga babu jeevitha,maa elections 2019,naga babu maa elections 2019 jeevitha rajasekhar,jeevitha rajasekhar joined in ysrcp,jeevitha rajasekhar naga babu support in maa elections 2019,pawan kalyan jeevitha rajasekhar,telugu cinema,జీవిత రాజశేఖర్,వైసీపీలో జీవిత రాజశేఖర్,నాగబాబుకు ఊహించని షాక్ ఇచ్చిన జీవిత రాజశేఖర్,మా ఎన్నికల్లో జీవిత రాజశేఖర్‌కు నాగబాబు సపోర్ట్,పవన్ కళ్యాణ్ జీవిత రాజశేఖర్,తెలుగు సినిమా]()
జీవిత రాజశేఖర్ నాగబాబు
వైసీపీలో ఉన్నారు కాబట్టి మరో ఆప్షన్ కూడా లేదు వీళ్లకు. దాంతో మా ఎన్నికల బరిలో జీవిత రాజశేఖర్‌లను మెగా కుటుంబం గెలిపిస్తే.. ఇప్పుడు వాళ్లకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వాళ్లు సిద్ధపడ్డారంటూ మండి పడుతున్నారు అభిమానులు. ఇది కాదా నమ్మక ద్రోహం అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుందిప్పుడు.
![Unexpected Shock to Naga Babu.. Jeevitha, Rajasekhar joined in YCP after MAA Elections 2019 pk.. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఉందని ఇప్పుడు జీవిత, రాజశేఖర్ దంపతులను చూసి మెగా ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. jeevitha rajasekhar,jeevitha rajasekhar naga babu,jabardasth naga babu jeevitha,maa elections 2019,naga babu maa elections 2019 jeevitha rajasekhar,jeevitha rajasekhar joined in ysrcp,jeevitha rajasekhar naga babu support in maa elections 2019,pawan kalyan jeevitha rajasekhar,telugu cinema,జీవిత రాజశేఖర్,వైసీపీలో జీవిత రాజశేఖర్,నాగబాబుకు ఊహించని షాక్ ఇచ్చిన జీవిత రాజశేఖర్,మా ఎన్నికల్లో జీవిత రాజశేఖర్‌కు నాగబాబు సపోర్ట్,పవన్ కళ్యాణ్ జీవిత రాజశేఖర్,తెలుగు సినిమా]()
జీవిత రాజశేఖర్, పవన్ కళ్యాణ్
పైగా పవన్ కళ్యాణ్‌కు ప్లానింగ్ ఉండదని.. ఆయన పార్టీలో ఒక్కడే అంతా చేయాలనుకుంటాడని.. సీనియర్లను కూడా పట్టించుకోడని జీవిత చేసిన ఆరోపణలు కూడా ఇప్పుడు మెగా అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి. ఏదేమైనా మా ఎలక్షన్స్ అయ్యే వరకు ఒద్దికగా ఉన్న ఈ జంట.. అవసరం తీరిన తర్వాత అసలు బుద్ది చూపించారంటూ ఓపెన్‌గానే సోషల్ మీడియాలో జీవిత రాజశేఖర్ దంపతులపై సెటైర్లు పడుతున్నాయి. మరి దీనిపై వాళ్లు ఇచ్చే సమాధానం ఎలా ఉండబోతుందో చూడాలి.