నిహారిక కొణిదెల పెళ్లి కూతురు అవుతుందా.. కన్ఫర్మ్ చేసిన నాగబాబు..
ఈ మధ్య కాలంలో వరసగా వివదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉన్నాడు నాగబాబు. ఈయన మాట్లాడితే చాలు కాంట్రవర్సీలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఓ తీపి కబురు చెప్పాడు నాగబాబు. తన కుటుంబంలో ఇప్పుడు రెండు పెళ్లిళ్ళు బాకీ ఉన్నాయంటున్నాడు ఈయన.
ఈ మధ్య కాలంలో వరసగా వివదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉన్నాడు నాగబాబు. ఈయన మాట్లాడితే చాలు కాంట్రవర్సీలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఓ తీపి కబురు చెప్పాడు నాగబాబు. తన కుటుంబంలో ఇప్పుడు రెండు పెళ్లిళ్ళు బాకీ ఉన్నాయంటున్నాడు ఈయన. ఒకటి కొడుకు వరుణ్ తేజ్ అయితే మరోటి కూతురు నిహారికది. వరుణ్ త్వరలోనే పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చేసాడు. ఇక ఇప్పుడు నిహా పెళ్లి గురించి చర్చలు మొదలయ్యాయి.

ఆ మధ్య సాయి ధరమ్ తేజ్, నిహారిక పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి కానీ అవి అబద్ధమని వాళ్లే తేల్చేసారు. ఇదిలా ఉంటే ఇప్పుడు నాగబాబు కూడా నిహారిక పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. నిహా సినిమాల్లోకి వచ్చేటప్పుడే అవసరమా అని అడిగానని.. కచ్చితంగా నటిస్తానని మొండికేయడంతో కాదనలేకపోయానంటున్నాడు మెగా బ్రదర్. వెబ్ సిరీస్ లలో నటిస్తుంటే ఓకే చెప్పానంటున్నాడు నాగబాబు. రెండు మూడేళ్లలో పెళ్లి చేస్తానని ముందే నిహారికకు చెప్పానని క్లారిటీ ఇచ్చాడు నాగబాబు.
ఇప్పుడు ఆ టైమ్ పూర్తి కావడంతో మంచి వరున్ని వెతికే పనిలో ఉన్నాడు ఈయన. తమకు కులం పట్టింపులు లేవని.. మంచి కుర్రాడైతే చాలంటున్నాడు ఈయన. తమ కులంలోనే మంచి కుర్రాడు దొరికితే మంచిదే.. లేకపోయినా మరో కులం అబ్బాయిని అల్లుడిగా చేసుకుంటాను అంటున్నాడు ఈయన. అన్ని కులాలను గౌరవించడం మన బాధ్యత అంటున్నాడు ఈయన. మొత్తానికి ఇప్పుడు నాగబాబు ఇచ్చిన క్లారిటీతో నిహారిక పెళ్లి కూతురు అయ్యే సమయం దగ్గర్లోనే ఉందని అర్థమైపోతుంది.

నాగబాబు నిహారిక

జబర్దస్త్‌పై నాగబాబు సంచలన కామెంట్స్.. సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్..
జబర్దస్త్ చమ్మక్ చంద్ర గురించి ఆ నిజాలు చెప్పిన కమెడియన్ సత్తిపండు..
నాగబాబు అరేయ్ పృథ్వీ కామెంట్‌కు జవాబిచ్చిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ..
జబర్దస్త్ షో బూతు షో కాదు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు..
మరోసారి చంద్రబాబు, జగన్‌లను టార్గెట్ చేసిన నాగబాబు..
అమ్మాయిలు ఏ బట్టలేసుకుంటే మీకెందుకు.. నాగబాబు సీరియస్..

Loading...