జ‌బ‌ర్ద‌స్త్ షో నుంచి నాగ‌బాబును త‌ప్పించారా.. అలీతో ఆయ‌న‌కు చెక్ పెట్టారా..?

అవును.. ఇప్పుడు ఇంటా బ‌య‌ట వినిపిస్తున్న వార్త ఇదే. కొన్ని వారాలుగా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో నాగ‌బాబు క‌నిపించ‌డం లేదు. ఫ‌లితాల‌కు ముందు కూడా రోజా క‌నిపిస్తూనే ఉంది కానీ నాగ‌బాబు మాత్రం క‌నిపించ‌డం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 27, 2019, 7:00 PM IST
జ‌బ‌ర్ద‌స్త్ షో నుంచి నాగ‌బాబును త‌ప్పించారా.. అలీతో ఆయ‌న‌కు చెక్ పెట్టారా..?
నాగబాబు అలీ జబర్దస్త్ కామెడీ షో
  • Share this:
అవును.. ఇప్పుడు ఇంటా బ‌య‌ట వినిపిస్తున్న వార్త ఇదే. కొన్ని వారాలుగా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో నాగ‌బాబు క‌నిపించ‌డం లేదు. ఫ‌లితాల‌కు ముందు కూడా రోజా క‌నిపిస్తూనే ఉంది కానీ నాగ‌బాబు మాత్రం క‌నిపించ‌డం లేదు. వాళ్లు లేని జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ఊహించుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే. ఆరేళ్లుగా ఈ న‌వ్వుల‌కే ప్రేక్ష‌కులు కూడా అల‌వాటు ప‌డిపోయారు. ఈ ప్రోగ్రామ్ అంత స‌క్సెస్ కావ‌డానికి ఓ ప్ర‌ధాన కార‌ణం వాళ్లిద్ద‌రూ కూడా. వాళ్లు లేని జ‌బ‌ర్ద‌స్త్ చూడ‌టం అంటే ప్రాణం లేని బొమ్మ‌ను చూస్తున్న‌ట్లే.
Naga Babu completely out of Jabardasth Comedy Show and makers goes with Star Comedian Ali pk.. అవును.. ఇప్పుడు ఇంటా బ‌య‌ట వినిపిస్తున్న వార్త ఇదే. కొన్ని వారాలుగా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో నాగ‌బాబు క‌నిపించ‌డం లేదు. ఫ‌లితాల‌కు ముందు కూడా రోజా క‌నిపిస్తూనే ఉంది కానీ నాగ‌బాబు మాత్రం క‌నిపించ‌డం లేదు. jabardasth comedy show,naga babu jabardasth comedy show,naga babu out of jabardasth,ali entry in jabardasth comedy show,roja out of jabardasth,roja jabardasth comedy show,etv comedy show,jabardasth,extra jabardasth,extra jabardsth,etv shows,anchor anasuya,eenadu television,jabardasth comedy show,jabardasth naga babu roja,jabardasth new judge sanghavi,jabardasth new judges,jabardasth judges changing,jabardasth comedy show meena,jabardasth jhonny master,jabardasth comedy show rating,jabardasth comedy show trp rating,extra jabardasth comedy show trp rating,jabardasth comedy show sekhar master,jabardasth meena remuneration,sekhar master remuneration,extra jabardasth comedy show judges,extra jabardasth new judge meena,extra jabardasth roja,extra jabardasth naga babu remuneration,extra jabardasth roja remuneration,telugu cinema,jabardasth comedy show latest episode 2019,jabardasth comedians remuneration,జబర్దస్త్ కామెడీ షో,నాగబాబుకు పోటీగా వచ్చిన కమెడియన్ అలీ,నాగబాబు అలీ,జబర్దస్త్ జడ్జిగా అలీ,జబర్దస్త్ కొత్త జడ్జిలు,జబర్దస్త్ నాగబాబు రోజా,జబర్దస్త్ కొత్త జడ్జి సంఘవి,జబర్దస్త్ కామెడీ షో రేటింగ్, జబర్దస్త్‌లో మీనా రెమ్యునరేషన్,జబర్దస్త్ రోజా రెమ్యుననరేషన్,జబర్దస్త్ నాగబాబు రెమ్యునరేషన్,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరషన్,తెలుగు సినిమా,జబర్దస్త్ శేఖర్ మాస్టర్ రెమ్యునరేషన్,
‘జబర్దస్త్’ షో నాగబాబు, రోజా

అందుకే కొన్ని వారాలుగా జ‌బ‌ర్ద‌స్త్ షో రేటింగ్స్ కూడా గ‌త స్థాయిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాయి. అది కాద‌న‌లేని నిజం కూడా. ఇప్పుడు నాగ‌బాబు జ‌న‌సేన పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవ‌డంతో మ‌ళ్లీ టీవీ వైపు వ‌స్తాడ‌ని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ సారి మాత్రం నాగ‌బాబు ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. ఇక మీద‌ట ఈయ‌న జ‌బ‌ర్ద‌స్త్ షోలో క‌నిపించే అవ‌కాశాలు లేక‌పోవ‌చ్చు. ఎందుకో తెలియ‌దు కానీ పూర్తిగా ఈ షో నుంచి త‌ప్పుకోవాల‌ని మెగా బ్ర‌ద‌ర్ నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
Naga Babu completely out of Jabardasth Comedy Show and makers goes with Star Comedian Ali pk.. అవును.. ఇప్పుడు ఇంటా బ‌య‌ట వినిపిస్తున్న వార్త ఇదే. కొన్ని వారాలుగా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో నాగ‌బాబు క‌నిపించ‌డం లేదు. ఫ‌లితాల‌కు ముందు కూడా రోజా క‌నిపిస్తూనే ఉంది కానీ నాగ‌బాబు మాత్రం క‌నిపించ‌డం లేదు. jabardasth comedy show,naga babu jabardasth comedy show,naga babu out of jabardasth,ali entry in jabardasth comedy show,roja out of jabardasth,roja jabardasth comedy show,etv comedy show,jabardasth,extra jabardasth,extra jabardsth,etv shows,anchor anasuya,eenadu television,jabardasth comedy show,jabardasth naga babu roja,jabardasth new judge sanghavi,jabardasth new judges,jabardasth judges changing,jabardasth comedy show meena,jabardasth jhonny master,jabardasth comedy show rating,jabardasth comedy show trp rating,extra jabardasth comedy show trp rating,jabardasth comedy show sekhar master,jabardasth meena remuneration,sekhar master remuneration,extra jabardasth comedy show judges,extra jabardasth new judge meena,extra jabardasth roja,extra jabardasth naga babu remuneration,extra jabardasth roja remuneration,telugu cinema,jabardasth comedy show latest episode 2019,jabardasth comedians remuneration,జబర్దస్త్ కామెడీ షో,నాగబాబుకు పోటీగా వచ్చిన కమెడియన్ అలీ,నాగబాబు అలీ,జబర్దస్త్ జడ్జిగా అలీ,జబర్దస్త్ కొత్త జడ్జిలు,జబర్దస్త్ నాగబాబు రోజా,జబర్దస్త్ కొత్త జడ్జి సంఘవి,జబర్దస్త్ కామెడీ షో రేటింగ్, జబర్దస్త్‌లో మీనా రెమ్యునరేషన్,జబర్దస్త్ రోజా రెమ్యుననరేషన్,జబర్దస్త్ నాగబాబు రెమ్యునరేషన్,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరషన్,తెలుగు సినిమా,జబర్దస్త్ శేఖర్ మాస్టర్ రెమ్యునరేషన్,
నటుడు నాగబాబు Photo: Facebook.com/NagaBabuOfficial/

ఈయ‌న త‌ప్పుకోవ‌డంతో ప్ర‌తీవారం షోలో కొత్త జ‌డ్జిల ద‌ర్శ‌నం జ‌రుగుతుంది. అస‌లే వారం ఎవ‌రు వ‌స్తున్నారో తెలియక ప్రేక్ష‌కులు కూడా క‌న్ఫ్యూజ్ అవుతున్నారు. యాంక‌ర్స్ వాళ్లే ఉన్నా కూడా జ‌డ్జిల విష‌యంలో మాత్రం ఎప్పుడూ రిస్క్ తీసుకోలేదు యాజ‌మాన్యం. నాగ‌బాబు, రోజా త‌ప్ప మ‌రో జ‌డ్జ్ వైపు వెళ్లలేదు. అయితే ఇప్పుడు మ‌రో ఆప్ష‌న్ లేకుండా పోయింది. రోజా గెల‌వడంతో ఆమెకు మంత్రి ప‌ద‌వి ఖాయం అని తెలుస్తుంది. దాంతో మ‌రో ఐదేళ్ల పాటు ఆమెను ఈ షోలో చూడ‌టం క‌ష్ట‌మే.
Naga Babu completely out of Jabardasth Comedy Show and makers goes with Star Comedian Ali pk.. అవును.. ఇప్పుడు ఇంటా బ‌య‌ట వినిపిస్తున్న వార్త ఇదే. కొన్ని వారాలుగా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో నాగ‌బాబు క‌నిపించ‌డం లేదు. ఫ‌లితాల‌కు ముందు కూడా రోజా క‌నిపిస్తూనే ఉంది కానీ నాగ‌బాబు మాత్రం క‌నిపించ‌డం లేదు. jabardasth comedy show,naga babu jabardasth comedy show,naga babu out of jabardasth,ali entry in jabardasth comedy show,roja out of jabardasth,roja jabardasth comedy show,etv comedy show,jabardasth,extra jabardasth,extra jabardsth,etv shows,anchor anasuya,eenadu television,jabardasth comedy show,jabardasth naga babu roja,jabardasth new judge sanghavi,jabardasth new judges,jabardasth judges changing,jabardasth comedy show meena,jabardasth jhonny master,jabardasth comedy show rating,jabardasth comedy show trp rating,extra jabardasth comedy show trp rating,jabardasth comedy show sekhar master,jabardasth meena remuneration,sekhar master remuneration,extra jabardasth comedy show judges,extra jabardasth new judge meena,extra jabardasth roja,extra jabardasth naga babu remuneration,extra jabardasth roja remuneration,telugu cinema,jabardasth comedy show latest episode 2019,jabardasth comedians remuneration,జబర్దస్త్ కామెడీ షో,నాగబాబుకు పోటీగా వచ్చిన కమెడియన్ అలీ,నాగబాబు అలీ,జబర్దస్త్ జడ్జిగా అలీ,జబర్దస్త్ కొత్త జడ్జిలు,జబర్దస్త్ నాగబాబు రోజా,జబర్దస్త్ కొత్త జడ్జి సంఘవి,జబర్దస్త్ కామెడీ షో రేటింగ్, జబర్దస్త్‌లో మీనా రెమ్యునరేషన్,జబర్దస్త్ రోజా రెమ్యుననరేషన్,జబర్దస్త్ నాగబాబు రెమ్యునరేషన్,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరషన్,తెలుగు సినిమా,జబర్దస్త్ శేఖర్ మాస్టర్ రెమ్యునరేషన్,
నాగబాబు రోజా

అదే స‌మ‌యంలో నాగ‌బాబును కూడా మ‌ల్లెమాల త‌ప్పించిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆయ‌న స్థానంలో ప‌వ‌న్ ఆత్మీయుడు అలీని తీసుకొచ్చారు. నాగ‌బాబు కూడా ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్త్ షోపై పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని తెలుస్తుంది. కొత్త జ‌డ్జిల కోసం కొన్ని ఎపిసోడ్ల నుంచి చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ దొర‌క‌డం లేదు.. ఇప్ప‌టికే శేఖ‌ర్ మాస్ట‌ర్, జానీ మాస్ట‌ర్, మీనా ఇలా చాలా మందిని ట్రై చేసారు కానీ ఏ ఒక్క‌రు కూడా వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. అందుకే ఓ వారం మీనా క‌నిపిస్తే.. మ‌రో వారం శేఖ‌ర్ క‌నిపిస్తాడు.. ఇంకోవారం జానీ మాస్ట‌ర్ వ‌స్తున్నాడు.
Naga Babu completely out of Jabardasth Comedy Show and makers goes with Star Comedian Ali pk.. అవును.. ఇప్పుడు ఇంటా బ‌య‌ట వినిపిస్తున్న వార్త ఇదే. కొన్ని వారాలుగా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో నాగ‌బాబు క‌నిపించ‌డం లేదు. ఫ‌లితాల‌కు ముందు కూడా రోజా క‌నిపిస్తూనే ఉంది కానీ నాగ‌బాబు మాత్రం క‌నిపించ‌డం లేదు. jabardasth comedy show,naga babu jabardasth comedy show,naga babu out of jabardasth,ali entry in jabardasth comedy show,roja out of jabardasth,roja jabardasth comedy show,etv comedy show,jabardasth,extra jabardasth,extra jabardsth,etv shows,anchor anasuya,eenadu television,jabardasth comedy show,jabardasth naga babu roja,jabardasth new judge sanghavi,jabardasth new judges,jabardasth judges changing,jabardasth comedy show meena,jabardasth jhonny master,jabardasth comedy show rating,jabardasth comedy show trp rating,extra jabardasth comedy show trp rating,jabardasth comedy show sekhar master,jabardasth meena remuneration,sekhar master remuneration,extra jabardasth comedy show judges,extra jabardasth new judge meena,extra jabardasth roja,extra jabardasth naga babu remuneration,extra jabardasth roja remuneration,telugu cinema,jabardasth comedy show latest episode 2019,jabardasth comedians remuneration,జబర్దస్త్ కామెడీ షో,నాగబాబుకు పోటీగా వచ్చిన కమెడియన్ అలీ,నాగబాబు అలీ,జబర్దస్త్ జడ్జిగా అలీ,జబర్దస్త్ కొత్త జడ్జిలు,జబర్దస్త్ నాగబాబు రోజా,జబర్దస్త్ కొత్త జడ్జి సంఘవి,జబర్దస్త్ కామెడీ షో రేటింగ్, జబర్దస్త్‌లో మీనా రెమ్యునరేషన్,జబర్దస్త్ రోజా రెమ్యుననరేషన్,జబర్దస్త్ నాగబాబు రెమ్యునరేషన్,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరషన్,తెలుగు సినిమా,జబర్దస్త్ శేఖర్ మాస్టర్ రెమ్యునరేషన్,
నాగబాబు అలీ జబర్దస్త్ షో

ఇక మొన్న‌టికి మొన్న రెండు వారాలు సంఘ‌వి కూడా క‌నిపించింది. ఇప్పుడు ఆమె మాయ‌మైపోయి అలీ వ‌చ్చాడు. ఆయ‌న‌తో పాటు రోజా కూడా ఉంది. మ‌ధ్య‌లో మీనా ఎక్క‌డికి వెళ్ళింద‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌. మీనా న‌వ్వు మ‌రీ ఆర్టిఫీషియ‌ల్ కావ‌డంతో ఆమెను త‌ప్పించార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇప్ప‌టికే నాగ‌బాబు త‌ప్పుకోవ‌డం.. రోజా కూడా త‌ప్పుకోబోతుండ‌టంతో రేటింగ్స్ కూడా త‌గ్గిపోయాయనే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతుంది.
Naga Babu completely out of Jabardasth Comedy Show and makers goes with Star Comedian Ali pk.. అవును.. ఇప్పుడు ఇంటా బ‌య‌ట వినిపిస్తున్న వార్త ఇదే. కొన్ని వారాలుగా జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో నాగ‌బాబు క‌నిపించ‌డం లేదు. ఫ‌లితాల‌కు ముందు కూడా రోజా క‌నిపిస్తూనే ఉంది కానీ నాగ‌బాబు మాత్రం క‌నిపించ‌డం లేదు. jabardasth comedy show,naga babu jabardasth comedy show,naga babu out of jabardasth,ali entry in jabardasth comedy show,roja out of jabardasth,roja jabardasth comedy show,etv comedy show,jabardasth,extra jabardasth,extra jabardsth,etv shows,anchor anasuya,eenadu television,jabardasth comedy show,jabardasth naga babu roja,jabardasth new judge sanghavi,jabardasth new judges,jabardasth judges changing,jabardasth comedy show meena,jabardasth jhonny master,jabardasth comedy show rating,jabardasth comedy show trp rating,extra jabardasth comedy show trp rating,jabardasth comedy show sekhar master,jabardasth meena remuneration,sekhar master remuneration,extra jabardasth comedy show judges,extra jabardasth new judge meena,extra jabardasth roja,extra jabardasth naga babu remuneration,extra jabardasth roja remuneration,telugu cinema,jabardasth comedy show latest episode 2019,jabardasth comedians remuneration,జబర్దస్త్ కామెడీ షో,నాగబాబుకు పోటీగా వచ్చిన కమెడియన్ అలీ,నాగబాబు అలీ,జబర్దస్త్ జడ్జిగా అలీ,జబర్దస్త్ కొత్త జడ్జిలు,జబర్దస్త్ నాగబాబు రోజా,జబర్దస్త్ కొత్త జడ్జి సంఘవి,జబర్దస్త్ కామెడీ షో రేటింగ్, జబర్దస్త్‌లో మీనా రెమ్యునరేషన్,జబర్దస్త్ రోజా రెమ్యుననరేషన్,జబర్దస్త్ నాగబాబు రెమ్యునరేషన్,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరషన్,తెలుగు సినిమా,జబర్దస్త్ శేఖర్ మాస్టర్ రెమ్యునరేషన్,
నాగబాబు అలీ జబర్దస్త్ కామెడీ షో

దాంతో ఇప్పుడు మ‌ళ్లీ ప‌డిపోయిన రేటింగ్ పైకి తీసుకురావ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. రోజా ఇప్పుడున్నా కూడా మ‌రో రెండు వారాల త‌ర్వాత ప‌రిస్థితి ఏంటో అర్థం కావ‌డం లేదు. అందుకే ఆ లోపు కొత్త జ‌డ్జిల‌ను సెట్ చేయాల‌ని చూస్తున్నారు జ‌బ‌ర్ద‌స్త్ యాజ‌మాన్యం. అందుకే చాలా మంది జ‌డ్జిల‌ను మార్చేస్తున్నారు. స‌రైన జ‌డ్జిలు దొరికేవర‌కు ఈ మార్పులు ఆగ‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తుంది. మ‌రి వాళ్లెప్ప‌టికి దొరుతుతారో.. నాగ‌బాబు, రోజా న‌వ్వుల‌ను రీ ప్లేస్ చేస్తారో లేదో..?
First published: May 27, 2019, 7:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading