నభా నటేష్ సోకుల వల.. ఇస్మార్ట్ పోరీ సూపర్ హాట్ షో..

Nabha Natesh: ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్‌లో కావాల్సినంత పెద్ద బ్రేక్ అందుకుంది నభా నటేష్. దానికి ముందు చేసిన నన్ను దోచుకుందువటే సినిమా ఫ్లాప్ కావడంతో అందం ఉన్నా కూడా ఎందుకో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 8, 2020, 6:53 PM IST
నభా నటేష్ సోకుల వల.. ఇస్మార్ట్ పోరీ సూపర్ హాట్ షో..
నభా నటేష్ హాట్ ఫోటోషూట్ (Nabha Natesh/twitter)
  • Share this:
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్‌లో కావాల్సినంత పెద్ద బ్రేక్ అందుకుంది నభా నటేష్. దానికి ముందు చేసిన నన్ను దోచుకుందువటే సినిమా ఫ్లాప్ కావడంతో అందం ఉన్నా కూడా ఎందుకో అమ్మాయికి క్రేజ్ రాలేదు. కానీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా ఒక్కసారిగా టాలీవుడ్ హాట్ టాపిక్ అయిపోయింది. దానికితోడు అమ్మడి అందాల ఆరబోత కూడా సెగలు పుట్టించింది. అసలు ఈ స్థాయిలో కన్నడ బ్యూటీ రెచ్చిపోతుందా అని ముక్కున వేలేసుకునేలా ఇస్మార్ట్ అందాలన్నీ చూపించేసింది నభా నటేష్. ఈ చిత్రం తర్వాత వరసగా ఈమె కోసం కుర్ర హీరోలు క్యూ కడుతున్నారు.. నిర్మాతలు కూడా నభా డేట్స్ కోసం వేచి చూస్తున్నారు.
నభా నటేష్ హాట్ ఫోటోషూట్ (Nabha Natesh/twitter)
నభా నటేష్ హాట్ ఫోటోషూట్ (Nabha Natesh/twitter)


ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా సుబ్బు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న సోలో బ్రతుకే సో బెటరూ సినిమాలో నభా హీరోయిన్. వరుణ్ తేజ్, కిరణ్ సినిమాలో కూడా నభా నటేష్‌నే హీరోయిన్‌గా తీసుకున్నారు దర్శక నిర్మాతలు. ఇక అవకాశాలు వస్తున్నపుడే అందాలను కూడా విరివిగా చూపించేస్తుంది ఈ భామ. దాంతో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది నభా నటేష్.
నభా నటేష్ హాట్ ఫోటోషూట్ (Nabha Natesh/twitter)
నభా నటేష్ హాట్ ఫోటోషూట్ (Nabha Natesh/twitter)

తాజాగా హాట్ ఫోటోషూట్స్ చేసుకుంటూ వరస ఆఫర్లు అందుకుంటుంది ఈమె. తాజాగా క్లీవేజ్ షో చేస్తూ వచ్చిన కొన్ని ఫోటోలు నభా ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తున్నాయి. మొన్నటికి మొన్న నడుము సోయగాలు చూపిస్తూ వయ్యారంగా నిలబడిన పోజులు ఇంకా మరిచిపోకముందే మరోసారి రెచ్చిపోయింది ఈమె.
Published by: Praveen Kumar Vadla
First published: May 8, 2020, 6:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading