ఇద్దరమ్మాయిలతో కిరాక్ పుట్టిస్తోన్న ‘ఇస్మార్ట్ శంకర్’

డాషిండ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్..హీరో రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న లేటెస్ట్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్‌పై దర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి కౌర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు తాజాగా ఈ సినిమాలో నటించే సెకండ్ హరోయిన్‌ను ఫైనలైజ్ చేశారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 31, 2019, 6:42 PM IST
ఇద్దరమ్మాయిలతో కిరాక్ పుట్టిస్తోన్న ‘ఇస్మార్ట్ శంకర్’
ఇద్దరమ్మాయిలతో ‘ఇస్మార్ట్ శంకర్’
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 31, 2019, 6:42 PM IST
డాషిండ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్..హీరో రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న లేటెస్ట్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్‌పై దర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి కౌర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.‘ఇస్మార్ట్ శంకర్’ లో రామ్ .. హైదరాబాద్‌కు చెందిన డబుల్ దిమాక్ ఇస్మార్ట్ పోరడి పాత్రలో నటిస్తున్నాడు.

పూరీ స్టైల్లో పక్కా యాక్షన్ ఎంటర్టేనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో ‘ఇస్మార్ట్ శంకర్’ కు జోడిగా ఇస్మార్ట్ గర్ల్‌గా నిధి అగర్వాల్‌ను ఎంపిక చేశారు.

Nabha Natesh is Finalised Second Heroin Of Ram, Puri jagannadh's Ismart Shankar Movie, ఇద్దరమ్మాయిలతో కిరాక్ పుట్టిస్తోన్న ‘ఇస్మార్ట్ శంకర్’, డాషిండ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్..హీరో రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న లేటెస్ట్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్‌పై దర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి కౌర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు తాజాగా ఈ సినిమాలో నటించే సెకండ్ హరోయిన్‌ను ఫైనలైజ్ చేశారు. Ram Ismart Shankar second Heroin Nabha Natesh, kirraaak Hyderabadi Pori Nabha Natesh, Ram Nabha Natesh Ismart Shankar, ismart shankar regular shooting,ismart shankar regular shooting date confirmed,Nidhi Agarwal Is Ismart Girl, ismart shankar movie first look,puri jagannadh ram,puri jagannadh ram movie,puri jagannadh ram ismart shankar,puri jagannadh ram movie title,puri jagannadh ram movie first look,telugu cinema, ఇస్మార్ట్ శంకర్ రామ్, ఇస్టార్ట్ శంకర్ ఇస్మార్ట్ గర్ల్ కిరాక్ ఇస్మార్ట్ హైదరాబదీ పోరీ నభా నటేష్, రామ్ పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్,రామ్ ఇస్మార్ట్ శంకర్,పూరీ జగన్నాథ్ రామ్ సినిమా,పూరీ జగన్నాథ్ ఛార్మి కౌర్,పూరీ టూరింగ్ టాకీస్,పూరీ కనెక్ట్స్ ఇస్మార్ట్ శంకర్,తెలుగు సినిమా, ఇస్మార్ట్ గర్ల్‌గా నిధి అగర్వాల్, ఇస్మార్ట్ గర్ల్‌గా అక్కినేని భామ
నిధి అగర్వాల్


తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేష్‌కు ఫైనలైజ్ చేశారు. ఈ సినిమాలో నభా నటేష్ కిరాక్ హైదరాబాదీ పోరీ పాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం అఫీషియల్‌గా కన్ఫామ్ చేసింది.


Loading...


‘ఇస్మార్ట్ శంకర్’ కోసం రామ్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ పూరీ స్టైల్లో ఉండబోతుంది. ఈ సినిమా సక్సెస్ అనేది హీరోగా రామ్‌కు దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు అత్యంత కీలకం. మరి ఈ సినిమాతో రామ్‌కు సక్సెస్ ఇచ్చి దర్శకుడిగా పూరీ జగన్నాథ్ సక్సెెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది వెయిట్ అండ్ సీ.




ఇవి కూడా చదవండి 

బాలీవుడ్ వెళుతున్న వెంకటేష్, వరుణ్ తేజ్‌లు...అంతేగా..అంతేగా..

పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు తల్లైన ఏక్తా కపూర్..ఎలాగో తెలుసా..

సూపర్ స్టార్ స్టోరీతో.. రవితేజ కొత్త సినిమా...
First published: January 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...