• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NABHA NATESH HAS HER OWN OPINION ON TOLLYWOOD MHN

Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీకి టాలీవుడ్ మీద అలాంటి ఒపీనియ‌న్ ఉందా?

Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీకి టాలీవుడ్ మీద  అలాంటి ఒపీనియ‌న్ ఉందా?

Nabha Natesh Has her own opinion on Tollywood

Nabha Natesh - Hero Vikram: శాండిల్ వుడ్ బ్యూటీ నభా నటేశ్ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో నటిస్తుందంటూ వార్తలు వినవస్తున్నాయి.

  • Share this:
    న‌భా న‌టేష్ ఫుల్ ప్లెడ్జ్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ ఇస్మార్ట్ శంక‌ర్‌. పూరి డైర‌క్ష‌న్‌లో శంక‌ర్‌కి త‌గ్గ ప‌ర్ఫెక్ట్ పోరీగా యాక్ట్ చేసి మాస్ మ‌సాలా కేర‌క్ట‌ర్ల‌కు ప‌ర్ఫెక్ట్ అనిపించుకుంది న‌భా. టాలీవుడ్‌లో వ‌రుస అవ‌కాశాల‌తో బిజీగానే ఉంది న‌భా. మ‌రి అలాంట‌ప్పుడు ఆమెకు టాలీవుడ్ మీద అలాంటి ఒపీనియ‌న్ ఎందుకు క‌లిగింద‌ని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇంత‌కీ న‌భాకి తెలుగు ఇండ‌స్ట్రీ అంటే చిన్న చూపేమో అనుకునేరు. అలాంటిదేమీ కాదు. కాక‌పోతే ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర‌హా వ్యాస్ట్ హిట్ ప‌డ్డ‌ప్ప‌టికీ, ఈ క‌న్న‌డ బ్యూటీకి హ‌ల్క్ హీరోల నుంచి అవ‌కాశాలు రావ‌డం లేదు. స్టార్ హీరోల సినిమాల్లో చేయ‌కుండా, సెకండ‌రీ రేంజ్ హీరోల‌తో చేస్తే కాసులు వ‌స్తాయేమో కానీ, కెరీర్ పీక్స్ కి చేర‌ద‌నే క్లారిటీ వ‌చ్చేసింద‌ట న‌భా న‌టేష్‌కి.

    అందుకే ఆల్రెడీ అనుష్క‌, న‌య‌న్ చేసిన ప‌నినే ఇప్పుడు చేస్తోంది న‌భా. త‌మిళ ఇండ‌స్ట్రీ మీద ఫుల్ ఫోక‌స్ పెడుతోంది. ఎటూ గ్లామ‌ర్ డ్ర‌స్సుల‌కు నో చెప్ప‌దు. హీరోల‌కు క‌న్వీనియెంట్‌గా ఉంటుంది. డైర‌క్ట‌ర్ల‌ను అస‌లు ఇబ్బంది పెట్ట‌ద‌నే పేరుంది న‌భా న‌టేష్‌కి. సో ఇన్ని క్వాలిఫికేష‌న్ల గురించి విన్న విక్ర‌మ్ ఈ భామ‌కు త‌న నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇవ్వాల‌ని ఫిక్స‌య్యార‌ట‌. అందులోనూ సూర్య‌తో సింగం సీరీస్ చేసిన హ‌రి డైర‌క్ష‌న్‌లో. హ‌రి త‌న హీరోల‌ను ఎంత ఎలివేట్ చేస్తారో, త‌న సినిమాలోని హీరోయిన్ల‌కు కూడా కేర‌క్ట‌ర్‌ని అంతే బ‌లంగా రాసుకుంటారు. సో ఒన్స్ హ‌రి హీరోయిన్‌గా కోలీవుడ్‌లో ప్రూవ్ చేసుకుంటే, విజ‌య్‌, అజిత్, విశాల్ అంటూ టాప్ హీరోలంద‌రి స‌ర‌స‌నా ఓ రౌండ్ రావ‌డం ఖాయం.

    ఈ సినిమాల‌న్నీ ప్యాన్ ఇండియాను ఎయిమ్ చేస్తున్న‌వే కాబ‌ట్టి, తెలుగు వాళ్ల‌కీ దూర‌మైన‌ట్టు కాదు.న‌భా తాను అనుకున్న‌ట్టు టాప్‌కి చేరుకుంటూనే, తెలుగు ఆడియ‌న్స్్ కి కూడా చేరువ‌లోనే ఉండ‌టానికి ప్లాన్ చేస్తుంద‌న్న‌మాట‌!. వాట్ ఎ బ్యూటీ విత్ బ్రెయిన్‌... అబ్బ‌బ్బ‌బ్బ‌బ్బా...!
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు