హోమ్ /వార్తలు /సినిమా /

అయ్యో పాపం సాయి ధ‌ర‌మ్ తేజ్‌.. ‘చిత్రలహరి’కి చిత్రమైన కష్టాలు..

చిత్రలహరి రెగ్యులర్ షూటింగ్

చిత్రలహరి రెగ్యులర్ షూటింగ్

ఇండ‌స్ట్రీకి తారాజువ్వ‌లా దూసుకొచ్చి ఆ త‌ర్వాత ఉన్న‌ట్లుండి కింద ప‌డిపోయాడు మెగా మేన‌ల్లుడు సాయిధరమ్ తేజ్. ఈయ‌న‌కు స‌రైన గైడెన్స్ లేక సినిమాలు ఇలా వరసగా పోతున్నాయనే వాదన కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మెగా కుటుంబం కూడా సాయిని పట్టించుకోవడం లేదని.. కథల ఎంపిక రాకే పాపం ఆ కుర్ర హీరో అలా ఫ్లాప్ సినిమాలు ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

ఇంకా చదవండి ...

ఇండ‌స్ట్రీకి తారాజువ్వ‌లా దూసుకొచ్చి ఆ త‌ర్వాత ఉన్న‌ట్లుండి కింద ప‌డిపోయాడు మెగా మేన‌ల్లుడు సాయిధరమ్ తేజ్. ఈయ‌న‌కు స‌రైన గైడెన్స్ లేక సినిమాలు ఇలా వరసగా పోతున్నాయనే వాదన కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మెగా కుటుంబం కూడా సాయిని పట్టించుకోవడం లేదని.. కథల ఎంపిక రాకే పాపం ఆ కుర్ర హీరో అలా ఫ్లాప్ సినిమాలు ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ప్ర‌స్తుతం ఈయ‌న చిత్ర‌ల‌హ‌రి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంపైనే ఈయ‌న దృష్టి పెట్టాడు. ఈ సినిమా విజ‌యంపైనే సాయి కెరీర్ ఆధారపడి ఉంది.

Sai Dharam Tej Chitralahari.. Mythri Movie Makers cuts down the budget of movie pk.. ఇండ‌స్ట్రీకి తారాజువ్వ‌లా దూసుకొచ్చి ఆ త‌ర్వాత ఉన్న‌ట్లుండి కింద ప‌డిపోయాడు మెగా మేన‌ల్లుడు సాయిధరమ్ తేజ్. ఈయ‌న‌కు స‌రైన గైడెన్స్ లేక సినిమాలు ఇలా వరసగా పోతున్నాయనే వాదన కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మెగా కుటుంబం కూడా సాయిని పట్టించుకోవడం లేదని.. కథల ఎంపిక రాకే పాపం ఆ కుర్ర హీరో అలా ఫ్లాప్ సినిమాలు ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. sai dharam tej chitralahari movie,sai dharam tej chitralahari movie budget,sai dharam tej chitralahari budget cuts down,Mythri Movie Makers chitralahari,sai dharam tej chiranjeevi,sai dharam tej kishore tirumala,sai dharam chitralahari movie shooting,chitralahari shooting started,kalyani priyadarshan,hopes on chitralahari movie,sunil,telugu cinema,devi sri prasad,చిరంజీవి సాయిధరమ్ తేజ్,సాయిధరమ్ తేజ్ బడ్జెట్ తక్కువ,చిత్రలహరి బడ్జెట్ కట్,సాయిధరమ్ తేజ్ కళ్యాణి ప్రియదర్శన్,సాయిధరమ్ తేజ్ సునీల్,చిత్రలహరి షూటింగ్ స్టార్ట్, సాయిధరమ్ తేజ్ చిత్రలహరి,చిత్రలహరి కిషోర్ తిరుమల,తెలుగు సినిమా,
సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’

కిషోర్ తిరుమ‌ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేదా పేతురాజ్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సగానికి పైగా పూర్తైంది. ఎప్రిల్ 12న సినిమా విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ చిత్రం కోసం పూర్తిగా లుక్ మార్చేసాడు సాయిధరమ్ తేజ్. అసలు మనం ఇదివరకు చూసిన సాయినేనా ఇప్పుడు చూస్తుంది అనిపించక మానదు. ప‌క్కా కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్ర‌ల‌హ‌రి తెర‌కెక్కుతుంది. ఇక ఈ చిత్రం కోసం మైత్రి మూవీ మేక‌ర్స్ చాలా త‌క్కువ బ‌డ్జెట్ ఇచ్చార‌ని తెలుస్తుంది.

Sai Dharam Tej Chitralahari.. Mythri Movie Makers cuts down the budget of movie pk.. ఇండ‌స్ట్రీకి తారాజువ్వ‌లా దూసుకొచ్చి ఆ త‌ర్వాత ఉన్న‌ట్లుండి కింద ప‌డిపోయాడు మెగా మేన‌ల్లుడు సాయిధరమ్ తేజ్. ఈయ‌న‌కు స‌రైన గైడెన్స్ లేక సినిమాలు ఇలా వరసగా పోతున్నాయనే వాదన కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మెగా కుటుంబం కూడా సాయిని పట్టించుకోవడం లేదని.. కథల ఎంపిక రాకే పాపం ఆ కుర్ర హీరో అలా ఫ్లాప్ సినిమాలు ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. sai dharam tej chitralahari movie,sai dharam tej chitralahari movie budget,sai dharam tej chitralahari budget cuts down,Mythri Movie Makers chitralahari,sai dharam tej chiranjeevi,sai dharam tej kishore tirumala,sai dharam chitralahari movie shooting,chitralahari shooting started,kalyani priyadarshan,hopes on chitralahari movie,sunil,telugu cinema,devi sri prasad,చిరంజీవి సాయిధరమ్ తేజ్,సాయిధరమ్ తేజ్ బడ్జెట్ తక్కువ,చిత్రలహరి బడ్జెట్ కట్,సాయిధరమ్ తేజ్ కళ్యాణి ప్రియదర్శన్,సాయిధరమ్ తేజ్ సునీల్,చిత్రలహరి షూటింగ్ స్టార్ట్, సాయిధరమ్ తేజ్ చిత్రలహరి,చిత్రలహరి కిషోర్ తిరుమల,తెలుగు సినిమా,
సాయిధరమ్ తేజ్ చిరంజీవి

సాయి ఇమేజ్ ప్ల‌స్ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని 15 కోట్ల లోపే అన్నీ పూర్తి చేయాల‌ని చూస్తున్నారు మైత్రి మూవీ మేక‌ర్స్. ఆరు ఫ్లాపుల త‌ర్వాత సాయి చాలా జాగ్ర‌త్త ప‌డి ఎంచుకున్న స్క్రిప్ట్ చిత్ర‌ల‌హ‌రి. పైగా చిరంజీవి కూడా ఈ చిత్రానికి కాస్త మాట సాయం చేస్తున్నాడు. దాంతో ఈ చిత్రంతో క‌చ్చితంగా తాను ఫామ్‌లోకి వ‌స్తానంటున్నాడు సాయిధ‌ర‌మ్ తేజ్. ఈ చిత్రంలో సునీల్ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. ఈయ‌న ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నాడు.

Sai Dharam Tej Chitralahari.. Mythri Movie Makers cuts down the budget of movie pk.. ఇండ‌స్ట్రీకి తారాజువ్వ‌లా దూసుకొచ్చి ఆ త‌ర్వాత ఉన్న‌ట్లుండి కింద ప‌డిపోయాడు మెగా మేన‌ల్లుడు సాయిధరమ్ తేజ్. ఈయ‌న‌కు స‌రైన గైడెన్స్ లేక సినిమాలు ఇలా వరసగా పోతున్నాయనే వాదన కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మెగా కుటుంబం కూడా సాయిని పట్టించుకోవడం లేదని.. కథల ఎంపిక రాకే పాపం ఆ కుర్ర హీరో అలా ఫ్లాప్ సినిమాలు ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. sai dharam tej chitralahari movie,sai dharam tej chitralahari movie budget,sai dharam tej chitralahari budget cuts down,Mythri Movie Makers chitralahari,sai dharam tej chiranjeevi,sai dharam tej kishore tirumala,sai dharam chitralahari movie shooting,chitralahari shooting started,kalyani priyadarshan,hopes on chitralahari movie,sunil,telugu cinema,devi sri prasad,చిరంజీవి సాయిధరమ్ తేజ్,సాయిధరమ్ తేజ్ బడ్జెట్ తక్కువ,చిత్రలహరి బడ్జెట్ కట్,సాయిధరమ్ తేజ్ కళ్యాణి ప్రియదర్శన్,సాయిధరమ్ తేజ్ సునీల్,చిత్రలహరి షూటింగ్ స్టార్ట్, సాయిధరమ్ తేజ్ చిత్రలహరి,చిత్రలహరి కిషోర్ తిరుమల,తెలుగు సినిమా,
సాయిధరమ్ తేజ్

ఈ చిత్రానికి బార్ అండ్ రెస్టారెంట్ అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇందులో నివేదా పేతురాజ్ మ‌రో హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ చిత్రంతో మళ్లీ హిట్ కొట్టాలని చూస్తున్నారు. వరస విజయాలతో జోరు మీదున్న ఈ సంస్థకు సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ రూపంలో భారీ దెబ్బలు తగిలాయి. సాయి సినిమాకు తొలిసారి దేవీ శ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నాడు. మొత్తానికి ఈ చిత్ర‌ల‌హ‌రి కోసం ఇప్పుడు కోత పెట్టేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

First published:

Tags: Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు