హోమ్ /వార్తలు /సినిమా /

పాపం మైత్రి మూవీ మేకర్స్.. ‘సవ్యసాచి’ మరవకముందే..

అప‌జ‌యం లేకుండా ఇండ‌స్ట్రీలో ప్ర‌యాణం చేయ‌డం అంటే చాలా క‌ష్టం. చాలా త‌క్కువ మందికి సాధ్యం అవుతుంది అది. మైత్రి మూవీ మేక‌ర్స్‌కు కూడా మూడు సినిమాల వ‌ర‌కు బాగానే ప‌నికొచ్చింది అది. క‌థ‌తో పాటు కాంబినేష‌న్ కూడా న‌మ్మి సినిమా చేసారు. కానీ ఇప్పుడు మాత్రం కుదిరేలా క‌నిపించ‌డం లేదు. ఈ సంస్థ నుంచి 15 రోజుల గ్యాప్‌లోనే మరో ఫ్లాప్ వచ్చేలా కనిపిస్తుంది.

ఇంకా చదవండి ...

అప‌జ‌యం లేకుండా ఇండ‌స్ట్రీలో ప్ర‌యాణం చేయ‌డం అంటే చాలా క‌ష్టం. చాలా త‌క్కువ మందికి సాధ్యం అవుతుంది అది. మైత్రి మూవీ మేక‌ర్స్‌కు కూడా మూడు సినిమాల వ‌ర‌కు బాగానే ప‌నికొచ్చింది అది. క‌థ‌తో పాటు కాంబినేష‌న్ కూడా న‌మ్మి సినిమా చేసారు. కంటెంట్ బాగుండి "శ్రీ‌మంతుడు", "జ‌న‌తా గ్యారేజ్", "రంగ‌స్థ‌లం" బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యాయి. కానీ ఇప్పుడు మాత్రం కుదిరేలా క‌నిపించ‌డం లేదు. ఈ సంస్థ నుంచి ఇప్పుడు వ‌చ్చిన "స‌వ్య‌సాచి" టాక్ తేడాగా తెచ్చుకుని డిజాస్టర్ అయిపోయింది.

Mythri Movie Makers another flop with Amar Akbar Anthony.. అప‌జ‌యం లేకుండా ఇండ‌స్ట్రీలో ప్ర‌యాణం చేయ‌డం అంటే చాలా క‌ష్టం. చాలా త‌క్కువ మందికి సాధ్యం అవుతుంది అది. మైత్రి మూవీ మేక‌ర్స్‌కు కూడా మూడు సినిమాల వ‌ర‌కు బాగానే ప‌నికొచ్చింది అది. క‌థ‌తో పాటు కాంబినేష‌న్ కూడా న‌మ్మి సినిమా చేసారు. కానీ ఇప్పుడు మాత్రం కుదిరేలా క‌నిపించ‌డం లేదు. ఈ సంస్థ నుంచి 15 రోజుల గ్యాప్‌లోనే మరో ఫ్లాప్ వచ్చేలా కనిపిస్తుంది.amar akbar anthony flop,అమర్ అక్బర్ ఆంటోనీ ఫ్లాప్,Mythri Movie Makers, ravi teja,savyasachi,ravi teja Amar Akbar Anthony,telugu cinema,mythri movie makers hopes on ravi teja,రవితేజ,రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ,మైత్రి మూవీ మేకర్స్,సవ్యసాచి ఫ్లాప్,సవ్యసాచి నాగచైతన్య
సవ్యసాచి పోస్టర్

మూడు రోజుల్లోనే ఈ చిత్రం లెక్క‌లు మారిపోయి ఆగిపోయాయి. ఫ‌లితంగా సినిమా డిజాస్ట‌ర్. అటు నాగ‌చైత‌న్య‌.. ఇటు చందూమొండేటి కూడా "స‌వ్య‌సాచి" ఫ‌లితంతో షాక్ అయ్యారు. మూడు వ‌ర‌స విజ‌యాల‌తో జోరు మీదున్న మైత్రి మూవీ మేక‌ర్స్ జోరుకు బ్రేకులు ప‌డిపోయాయి. పోతే పోయింది ఇప్పుడు "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ" సినిమాతో మ‌ళ్లీ ఫామ్ లోకి రావాల‌ని అనుకున్న వీళ్ల‌కు ఇప్పుడు ఇది ఇంకా పెద్ద షాక్ ఇచ్చింది. ఈ చిత్రం ఈ వార‌మే విడుద‌లైంది.

Mythri Movie Makers another flop with Amar Akbar Anthony.. అప‌జ‌యం లేకుండా ఇండ‌స్ట్రీలో ప్ర‌యాణం చేయ‌డం అంటే చాలా క‌ష్టం. చాలా త‌క్కువ మందికి సాధ్యం అవుతుంది అది. మైత్రి మూవీ మేక‌ర్స్‌కు కూడా మూడు సినిమాల వ‌ర‌కు బాగానే ప‌నికొచ్చింది అది. క‌థ‌తో పాటు కాంబినేష‌న్ కూడా న‌మ్మి సినిమా చేసారు. కానీ ఇప్పుడు మాత్రం కుదిరేలా క‌నిపించ‌డం లేదు. ఈ సంస్థ నుంచి 15 రోజుల గ్యాప్‌లోనే మరో ఫ్లాప్ వచ్చేలా కనిపిస్తుంది.amar akbar anthony flop,అమర్ అక్బర్ ఆంటోనీ ఫ్లాప్,Mythri Movie Makers, ravi teja,savyasachi,ravi teja Amar Akbar Anthony,telugu cinema,mythri movie makers hopes on ravi teja,రవితేజ,రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ,మైత్రి మూవీ మేకర్స్,సవ్యసాచి ఫ్లాప్,సవ్యసాచి నాగచైతన్య
‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో రవితేజ

శీనువైట్ల‌, ర‌వితేజ లాంటి క్రేజీ కాంబినేష‌న్ న‌మ్మి చేసిన ఈ చిత్రం తొలిరోజే టాక్ తేడాగా తెచ్చుకుంది. తొలిరోజు కేవ‌లం 3.40 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. రెండో రోజుకు సీన్ పూర్తిగా మారిపోయింది. టాక్సీవాలాకు కూడా టాక్ బాగానే రావ‌డంతో ఇప్పుడు ర‌వితేజ టైమ్ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చిన‌ట్లే క‌నిపిస్తుంది. దాంతో మైత్రి మూవీ మేక‌ర్స్‌కు వ‌ర‌స‌గా రెండో షాక్ త‌గిలింది. మొత్తానికి త‌మ‌ను తేలుస్తుంద‌నుకున్న‌ "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ" మ‌రింత ముంచేస్తుంద‌ని మాత్రం పాపం మైత్రి మూవీ మేక‌ర్స్ అస్స‌లు ఊహించ‌లేదు.

First published:

Tags: Ravi Teja, Telugu Cinema

ఉత్తమ కథలు