ఇళ‌య‌రాజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఈ త‌రం మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌కు టాలెంట్ లేదు..

త‌న పాట‌ల‌తోనే కాదు.. ప‌దునైనా మాట‌ల‌తో కూడా ఎప్పుడూ వార్త‌ల్లోనే ఉంటారు ఇళ‌య‌రాజా. 1000 సినిమాల‌కు పైగా సంగీతం అందించి ఇండియ‌న్ సినిమా సంగీత ప్ర‌పంచంలోనే మ‌కుటం లేని మ‌హారాజుగా వెలిగిపోతున్నారు మ్యాస్ట్రో.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 27, 2019, 1:17 PM IST
ఇళ‌య‌రాజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఈ త‌రం మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌కు టాలెంట్ లేదు..
ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్
  • Share this:
త‌న పాట‌ల‌తోనే కాదు.. ప‌దునైనా మాట‌ల‌తో కూడా ఎప్పుడూ వార్త‌ల్లోనే ఉంటారు ఇళ‌య‌రాజా. 1000 సినిమాల‌కు పైగా సంగీతం అందించి ఇండియ‌న్ సినిమా సంగీత ప్ర‌పంచంలోనే మ‌కుటం లేని మ‌హారాజుగా వెలిగిపోతున్నారు మ్యాస్ట్రో. ఈయ‌న్ని మించి సంగీతం అందించడం కానీ.. పాట‌ల‌ను ప‌రిచ‌యం చేయ‌డం గానీ ఎవ‌రికీ సాధ్యం కాదు. ఇంత గొప్ప ఇమేజ్ తెచ్చుకున్న ఈయ‌న‌.. ఒక్క విష‌యంలో మాత్రం ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తుంటారు. అనుమతి లేకుండా స్టేజీపై తన పాటలు పాడాడని ఆ మధ్య ఎస్పీ బాలుపై కూడా ఫైర్ అయ్యాడు ఇళయరాజా. ఎప్ప‌టిక‌ప్పుడు ఈయ‌న పాట‌ల‌ను ఈ త‌రం సంగీత ద‌ర్శ‌కులు వాడేస్తుంటారు.
Music Maestro Ilaiyaraaja strong warning to present trend music directors and says that they had no talent at all pk..  త‌న పాట‌ల‌తోనే కాదు.. ప‌దునైనా మాట‌ల‌తో కూడా ఎప్పుడూ వార్త‌ల్లోనే ఉంటారు ఇళ‌య‌రాజా. 1000 సినిమాల‌కు పైగా సంగీతం అందించి ఇండియ‌న్ సినిమా సంగీత ప్ర‌పంచంలోనే మ‌కుటం లేని మ‌హారాజుగా వెలిగిపోతున్నారు మ్యాస్ట్రో. ilaiyaraaja,ilayaraja,ilayaraja controversy,ilayaraja songs,Ilaiyaraaja 96 movie,Ilaiyaraaja 96 movie comments,Ilaiyaraaja 96 movie controversy,ilaiyaraja songs,ilayaraja vairamuthu controversy,ilayaraja and vairamuthu controversy,ilayaraja latest,ilayaraja hits,ilayaraja jesus,ilayaraja melodies,ilayaraja padma vibhushan,ilaiyaraaja (composer),vairamuthu andal controversy,controversy between ilayaraja and spb,controversy,ilaiyaraaja music concert,ilyaraja padma vibhushan controversy,royalty controversy,ilaiyaraaja live,ilayaraja hits,ilaiyaraaja hits,ilaiyaraja hits,ilaiyaraaja,ilayaraja tamil hits,ilaiyaraaja (composer),ilaiyaraaja 80s hits,ilaiyaraaja melody hits,ilayaraja spb hits,spb ilayaraja hits,ilayaraja 70's hits,ilayaraja 2016 hits,ilaiyaraja kannada hits,ilayaraja hits songs,sp balu ilayaraja hits,ilayaraja melody hits,ilayaraja spb tamil hits,ilayaraja tamil hits 70s,ilayaraja 90's tamil hits,telugu cinema,ఇళయరాజా,ఇళయరాజా హిట్స్,ఇళయరాజా పాటలు,ఇళయరాజా కాంట్రవర్సీ,ఇళయరాజా కామెంట్స్,నేటితరం సంగీత దర్శకులపై ఇళయరాజా వ్యాఖ్యలు,తెలుగు సినిమా
ఇళయరాజా బాలసుబ్రమణ్యం

అది ఈయ‌న‌కు అస్స‌లు న‌చ్చ‌దు. టాలెంట్ ఉన్న‌పుడు పాత పాట‌ల‌ను రీమిక్స్ చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చిందంటూ ఎప్పుడూ సీరియ‌స్ అవుతూనే ఉంటారు ఇళ‌యరాజా. ఇక ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో నేటిత‌రం సంగీత ద‌ర్శ‌కుల గురించి మాట్లాడుతూ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు మ్యాస్ట్రో. చాలా మంది సంగీత ద‌ర్శ‌కులు త‌న పాట‌ల‌ను మార్చి.. రీమిక్స్ చేసి వాడుకుంటున్నార‌ని.. అది అంత మంచిది కాద‌ని చెబుతున్నాడు ఈయ‌న‌.

Music Maestro Ilaiyaraaja strong warning to present trend music directors and says that they had no talent at all pk..  త‌న పాట‌ల‌తోనే కాదు.. ప‌దునైనా మాట‌ల‌తో కూడా ఎప్పుడూ వార్త‌ల్లోనే ఉంటారు ఇళ‌య‌రాజా. 1000 సినిమాల‌కు పైగా సంగీతం అందించి ఇండియ‌న్ సినిమా సంగీత ప్ర‌పంచంలోనే మ‌కుటం లేని మ‌హారాజుగా వెలిగిపోతున్నారు మ్యాస్ట్రో. ilaiyaraaja,ilayaraja,ilayaraja controversy,ilayaraja songs,Ilaiyaraaja 96 movie,Ilaiyaraaja 96 movie comments,Ilaiyaraaja 96 movie controversy,ilaiyaraja songs,ilayaraja vairamuthu controversy,ilayaraja and vairamuthu controversy,ilayaraja latest,ilayaraja hits,ilayaraja jesus,ilayaraja melodies,ilayaraja padma vibhushan,ilaiyaraaja (composer),vairamuthu andal controversy,controversy between ilayaraja and spb,controversy,ilaiyaraaja music concert,ilyaraja padma vibhushan controversy,royalty controversy,ilaiyaraaja live,ilayaraja hits,ilaiyaraaja hits,ilaiyaraja hits,ilaiyaraaja,ilayaraja tamil hits,ilaiyaraaja (composer),ilaiyaraaja 80s hits,ilaiyaraaja melody hits,ilayaraja spb hits,spb ilayaraja hits,ilayaraja 70's hits,ilayaraja 2016 hits,ilaiyaraja kannada hits,ilayaraja hits songs,sp balu ilayaraja hits,ilayaraja melody hits,ilayaraja spb tamil hits,ilayaraja tamil hits 70s,ilayaraja 90's tamil hits,telugu cinema,ఇళయరాజా,ఇళయరాజా హిట్స్,ఇళయరాజా పాటలు,ఇళయరాజా కాంట్రవర్సీ,ఇళయరాజా కామెంట్స్,నేటితరం సంగీత దర్శకులపై ఇళయరాజా వ్యాఖ్యలు,తెలుగు సినిమా
ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్

నిజంగా స‌త్తా ఉన్న సంగీత ద‌ర్శ‌కులు అయితే సొంత పాట‌ల‌ను ఎందుకు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌లేక‌పోతున్నారు అంటూ ప్ర‌శ్నిస్తున్నాడు. అంతేకాదు.. గ‌తేడాది వ‌చ్చిన విజ‌య్ సేతుప‌తి, త్రిష ‘96’ చిత్రంలో తాను కంపోజ్‌ చేసిన చాలా పాటలను తీసుకుని మార్చి వాడేసుకున్నార‌ని చెప్పాడు ఇళ‌యరాజా. సినిమా ఎంత 80ల్లో న‌డిచినా కూడా త‌న పాట‌ల‌ను వాడుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. అప్ప‌టి కాలానికి త‌గ్గ‌ట్లు ఇప్పుడు కూడా మ్యూజిక్ చేసుకోవ‌చ్చ‌ని క్లారిటీ ఇచ్చాడు రాజా.
Music Maestro Ilaiyaraaja strong warning to present trend music directors and says that they had no talent at all pk..  త‌న పాట‌ల‌తోనే కాదు.. ప‌దునైనా మాట‌ల‌తో కూడా ఎప్పుడూ వార్త‌ల్లోనే ఉంటారు ఇళ‌య‌రాజా. 1000 సినిమాల‌కు పైగా సంగీతం అందించి ఇండియ‌న్ సినిమా సంగీత ప్ర‌పంచంలోనే మ‌కుటం లేని మ‌హారాజుగా వెలిగిపోతున్నారు మ్యాస్ట్రో. ilaiyaraaja,ilayaraja,ilayaraja controversy,ilayaraja songs,Ilaiyaraaja 96 movie,Ilaiyaraaja 96 movie comments,Ilaiyaraaja 96 movie controversy,ilaiyaraja songs,ilayaraja vairamuthu controversy,ilayaraja and vairamuthu controversy,ilayaraja latest,ilayaraja hits,ilayaraja jesus,ilayaraja melodies,ilayaraja padma vibhushan,ilaiyaraaja (composer),vairamuthu andal controversy,controversy between ilayaraja and spb,controversy,ilaiyaraaja music concert,ilyaraja padma vibhushan controversy,royalty controversy,ilaiyaraaja live,ilayaraja hits,ilaiyaraaja hits,ilaiyaraja hits,ilaiyaraaja,ilayaraja tamil hits,ilaiyaraaja (composer),ilaiyaraaja 80s hits,ilaiyaraaja melody hits,ilayaraja spb hits,spb ilayaraja hits,ilayaraja 70's hits,ilayaraja 2016 hits,ilaiyaraja kannada hits,ilayaraja hits songs,sp balu ilayaraja hits,ilayaraja melody hits,ilayaraja spb tamil hits,ilayaraja tamil hits 70s,ilayaraja 90's tamil hits,telugu cinema,ఇళయరాజా,ఇళయరాజా హిట్స్,ఇళయరాజా పాటలు,ఇళయరాజా కాంట్రవర్సీ,ఇళయరాజా కామెంట్స్,నేటితరం సంగీత దర్శకులపై ఇళయరాజా వ్యాఖ్యలు,తెలుగు సినిమా
ఇళయరాజా (ఫేస్‌బుక్ ఫోటో)



కానీ ఈ త‌రం వాళ్ల‌కు ఆ టాలెంట్ లేక పాత పాట‌ల‌ను ఎత్తేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. అలా చేయ‌డం వ‌ల్ల వాళ్ళ అస‌మ‌ర్థ‌త బ‌య‌ట‌ప‌డుతుంద‌ని చెబుతున్నాడు ఇళ‌య‌రాజా. త‌న పాట‌ల నుంచి ప్రేక్ష‌కుల మ‌న‌సు మ‌ళ్లించ‌డం చేత‌కాక.. అప్ప‌టి పాట‌ల‌ను రీమిక్స్ చేసుకుంటాన్నార‌ని.. కానీ అది స‌రైన ప‌ద్ద‌తి కాదంటున్నాడు ఇళ‌య‌రాజా. మ‌రి ఈయ‌న చెప్పిన నీతుల‌ను ఈ త‌రం ఎంత‌వ‌ర‌కు ప‌ట్టించుకుంటుందో చూడాలి.
First published: May 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com