Mother's Day : బాలీవుడ్ సెలబ్రిటీ మదర్స్.. వారి పిల్లలతో..

Mother's Day | మదర్స్ డే సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీలు.. వారి పిల్లలతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ.. ప్రతీఒక్కరికీ మదర్స్ డే విషెష్ చెబుతున్నారు.

news18-telugu
Updated: May 10, 2020, 8:12 AM IST
Mother's Day : బాలీవుడ్ సెలబ్రిటీ మదర్స్.. వారి పిల్లలతో..
మదర్స్ డే సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీస్ Photo : Twitter
  • Share this:
Mother's Day 2020 : ప్రపంచవ్యాప్తంగా మే 10న మదర్స్ డే జరుపుకుంటోంది. ఈ  సందర్భంగా సోషల్ మీడియాలో ప్రతీ ఒక్కరూ విషెష్ చెప్పుకుంటున్నారు. తల్లులతో ఉన్న తమ అనుబంధాన్ని తెలుపుతూ కోట్స్, ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేసేస్తూ హడావుడి చేసేస్తున్నారు. అందులో భాగంగా సినీ సెలబ్రిటీలు సైతం వారి అనుబంధాలను పంచుకుంటున్నారు.. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌లోని టాప్ సెలబ్రిటీస్ వారి పిల్లలతో కలిసి దిగిన క్షణాలు.. మీకోసం..

mumbai-actress-kareena-kapoor-taimur-arrives-polling_c6e762de-73e3-11e9-8633-eb97ff886575
ముంబైలో పోలింగ్ జరుగుతున్నప్పుడు కొడుకు కైమూర్‌తో ఓటింగ్‌కి వచ్చిన కరీనా కపూర్





 



View this post on Instagram




 

Coz family is everything ❤️ #happymothersday #strongmoms


A post shared by KK (@therealkarismakapoor) on




 తల్లి బబిత, సోదరి కరీనా కపూర్‌తో కరిష్మాకపూర్



 




View this post on Instagram




 

💖


A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on




 భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో అందాల ఐశ్వర్య బచ్చన్


 ఫ్యామిలీతో నేహాధూపియా..



 




View this post on Instagram




 

Happy Holi from the Weber’s!!


A post shared by Sunny Leone (@sunnyleone) on




 భర్త, పిల్లలతో కలిసి సన్నీలియోన్..

asin with her daughter
కూతురు అరిన్‌తో అసిన్



కూతురితో ఫొటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఇషాడియోల్



 




View this post on Instagram




 

Grateful for the year that made us complete ✨ Happy New Year


A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on




 ఇద్దరు పిల్లలు, భర్తతో హ్యాపీగా ఉన్నానంటూ ఫొటో షేర్ చేసిన షాహిద్ కపూర్ వైఫ్ మీరా కపూర్



 




View this post on Instagram




 

Maa ❤️🥰❤️


A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on




చిన్నప్పుడు తల్లితో దిగిన అభిమానులతో పంచుకున్న అనుష్కశర్మ
First published: May 10, 2020, 8:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading