విడుదలకు నోచుకోని అమలాపాల్ ‘ఆమె’ సినిమా.. ఉసురుమంటున్న అభిమానులు..

అమలా పాల్ నటించిన తాజా మూవీ ‘ఆడై’. ఈ సినిమాలో అమలాపాల్ న్యూడ్ సీన్‌లో నటించడంపై పెద్ద దుమారమే రేగింది. తెలుగులో ఈ సినిమాను ‘ఆమె’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. ఇక  ఈ రోజు విడుదల తమిళంలో విడుదల కావాల్సిన ‘ఆడై’ సినిమా తమిళనాడులో ఎక్కడ విడుదల కాలేదు. మరోవైపు తెలుగులో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.

news18-telugu
Updated: July 19, 2019, 3:42 PM IST
విడుదలకు నోచుకోని అమలాపాల్ ‘ఆమె’ సినిమా.. ఉసురుమంటున్న అభిమానులు..
‘ఆమె’ సినిమాలో బేర్ బాడీతో అమలా పాల్
  • Share this:
అమలా పాల్ నటించిన తాజా మూవీ ‘ఆడై’. ఈ సినిమాలో అమలాపాల్ న్యూడ్ సీన్‌లో నటించడంపై పెద్ద దుమారమే రేగింది. తెలుగులో ఈ సినిమాను ‘ఆమె’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. ఇక  ఈ రోజు విడుదల తమిళంలో విడుదల కావాల్సిన ‘ఆడై’ సినిమా తమిళనాడులో ఎక్కడ విడుదల కాలేదు. సినిమా ఫైనాన్షియల్ కారణాల వల్ల  మార్నింగ్, మ్యాట్నీ షోలు ఏవి పడలేదు. తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కాలేదు. రత్న కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌,టీజర్‌తోనే పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అమలా పాల్ డిఫరెంట్ షేడ్స్‌లో యాక్ట్ చేసింది. వి స్టూడియోస్ బ్యానర్‌ పై విజ్జి సుబ్రహ్మణ్యం నిర్మించిన  ఈచిత్రానికి ప్రదీప్ కుమార్ సంగీతం అందించారు. ఇక ‘ఆడై’ చిత్ర బృందం ఈ సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులను తొలిగించే పనిలో నిమగ్నమైంది.

Police Complaint Filed Against in amala paul for nude scenes in aadai movie..here are the details,aadai movie review,Police Complaint Filed Against in amala paul,amala paul police complaint,aame movie review,amala paul aadai release date confirmed,aadai release date confirm,aadai amala paul,amala paul,aadai,aadai teaser,amala paul hot,aadai movie,aadai tamil movie,aadai trailer,aadai in tamil,aadai amala paul topless,amala paul in aadai movie,aadai first look,aadai official teaser,adithya varma trailer,aadai tamil movie seen,aadai movie first look amala,amala paul movies,amala paul topless,adithya varma,adithya varma teaser,amala paul aadai,amala paul songs,amala paul,amala paul nude,amala paul nude aame teaser,amala paul no dress in her body,amala paul age,amala paul sexy video,amala paul nude video,amala paul instagram,amala paul twitter,amala paul facebook,amala paul aame telugu teaser,amala paul aame teaser sensation on social media,amala paul movies,amala paul hot,aadai amala paul,amala paul songs,amala paul in aadai movie,amala paul in adai,amala paul topless,amala paul new movie,aadai amala paul topless,amala paul new movie trailer,amala,amala paul sexy,amala paul romantic,amala paul aadai teaser,amala paul latest movie,amala paul latest video,amala paul new viral video,amala paul hot with mohanlal,అమలా పాల్,అమలా పాల్ న్యూడ్,అమలా పాల్ న్యూడ్ వీడియో,అమలా పాల్ ఆమె తెలుగు టీజర్,బరితెగించిన అమలా పాల్,అమలా పాల్ సెన్సేసషన్,అమలా పాల్ మరి ఇంత పచ్చిగానా.అమలా పాల్ ట్విట్టర్,అమలా పాల్ ఇన్‌స్టాగ్రామ్,అమలా పాల్ పోలీస్ కంప్లైంట్,అమలా పాల్ పోలీస్ కంప్లైట్,
‘అమలా పాల్’ పై కేసు నమోదు (ఫైల్ ఫోటో)


ఇక ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షోకు టిక్కెట్స్ బుక్ చేసుకున్న అభిమానులు, ప్రేక్షకులకు వేరే ఆల్టరేటివ్ షోకు అరేంజ్ చేయడం కానీ డబ్బులు రిఫండ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు సినిమా నిర్మాతలు. మొత్తానికి అమలాపాల్‌ను ఓ రేంజ్‌లో చూడాలనుకున్న అభిమానులు మాత్రం షోలు కాన్సిల్ కావడంతో ఉసురు  మంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 19, 2019, 3:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading