Karthika Deepam: నిజంగా డాక్టర్ బాబు మోనితను చంపేశాడా.. లేక మోనిత డ్రామాలు ఆడుతుందా!
Karthika Deepam: నిజంగా డాక్టర్ బాబు మోనితను చంపేశాడా.. లేక మోనిత డ్రామాలు ఆడుతుందా!
Karthika Deepam
Karthika Deepam: ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో కథ మొత్తం ఆసక్తిగా మారింది. మోనిత వీడియోను చూసిన డాక్టర్ బాబు కోపంతో మోనితను చంపడానికి వెళ్లి తనపై గట్టిగా అరుస్తాడు. ఇక తనను చంపేస్తా అని
Karthika Deepam: ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో కథ మొత్తం ఆసక్తిగా మారింది. మోనిత వీడియోను చూసిన డాక్టర్ బాబు కోపంతో మోనితను చంపడానికి వెళ్లి తనపై గట్టిగా అరుస్తాడు. ఇక తనను చంపేస్తా అని బెదిరించి.. నిన్ను చంపడమెంటే దుర్మార్గురాలా..నిన్ను చంపిన ఒక్కటే చంపకున్న ఒక్కటేనని తిట్టేసి వెళ్ళిపోతాడు. అదే సమయంలో తప్పించుకున్న అంజి వచ్చి మోనిత ఇంటికి వెళ్లి మోనితను కిడ్నాప్ చేసి మోనిత కడుపులో పొడిచేస్తాడు. అంతేకాకుండా ఆమె మాటలను రికార్డు చేస్తాడు. కానీ రోషిణి మోనితను చంపింది కార్తికేనని అరెస్ట్ చేస్తున్న సమయంలో వెంటనే ఆ రికార్డును రోషిణికి పంపిస్తాడు. ఇక అంజి మోనిత చనిపోయిందని తప్పించుకొని పోలీసుల దగ్గర లొంగిపోతాడు. మోనితను హాస్పిటల్ లో పోస్ట్ మార్ట్ చేయగా తను బతికే ఉందని డాక్టర్స్ చెప్తారు. కానీ మోనిత అక్కడ నుండి తప్పించుకొని మరో చోట బతుకుతుంది.
ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో కథ మొత్తం ఆసక్తిగా మారింది.
మోనిత వీడియోను చూసిన డాక్టర్ బాబు కోపంతో మోనితను చంపడానికి వెళ్లి తనపై గట్టిగా అరుస్తాడు.
ఇక తనను చంపేస్తా అని బెదిరించి.. నిన్ను చంపడమెంటే దుర్మార్గురాలా..నిన్ను చంపిన ఒక్కటే చంపకున్న ఒక్కటేనని తిట్టేసి వెళ్ళిపోతాడు.
అదే సమయంలో తప్పించుకున్న అంజి వచ్చి మోనిత ఇంటికి వెళ్లి మోనితను కిడ్నాప్ చేసి మోనిత కడుపులో పొడిచేస్తాడు.
అంతేకాకుండా ఆమె మాటలను రికార్డు చేస్తాడు.
కానీ రోషిణి మోనితను చంపింది కార్తికేనని అరెస్ట్ చేస్తున్న సమయంలో వెంటనే ఆ రికార్డును రోషిణికి పంపిస్తాడు.
ఇక అంజి మోనిత చనిపోయిందని తప్పించుకొని పోలీసుల దగ్గర లొంగిపోతాడు.
మోనితను హాస్పిటల్ లో పోస్ట్ మార్ట్ చేయగా తను బతికే ఉందని డాక్టర్స్ చెప్తారు.
కానీ మోనిత అక్కడ నుండి తప్పించుకొని మరో చోట బతుకుతుంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.