మోహన్‌లాల్‌కు సూర్య ‘బందోబస్త్’.. చూస్తే జబర్ధస్త్..

ఈ యేడాది ‘NGK’ సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన సూర్య...ఇపుడు కే.వి.ఆనంద్ దర్శకత్వంలో ‘కాప్పన్’ అనే సినిమా చేస్తున్నాడు. మోహన్ లాల్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌‌తో కూడిన రెండు పోస్టర్స్‌ను విడుదల చేసారు.

news18-telugu
Updated: June 28, 2019, 12:33 PM IST
మోహన్‌లాల్‌కు సూర్య ‘బందోబస్త్’.. చూస్తే జబర్ధస్త్..
మోహన్‌లాల్,సూర్య,‘బందోబస్త్’
  • Share this:
ఈ యేడాది ‘NGK’ సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన సూర్య...ఇపుడు కే.వి.ఆనంద్ దర్శకత్వంలో ‘కాప్పన్’ అనే సినిమా చేస్తున్నాడు. మోహన్ లాల్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌‌తో కూడిన రెండు పోస్టర్స్‌ను విడుదల చేసారు. తెలుగులో ఈ సినిమాకు ‘బందోబస్త్’అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఒక లుక్‌లో సూర్య కళ్లద్దాలు పెట్టుకొని గన్‌తో ఇచ్చిన పోజ్ అట్రాక్టివ్‌గా ఉంది. మరో లుక్‌లో మోహన్‌లాల్‌తో పాటు సూర్య కూడా ఉన్నారు. ఈ సినిమాలో ఈ సినిమాలో మోహన్ లాల్.. ప్రధాన మంత్రి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఆయనకు బందోబస్త్ కల్పించే సెక్యూరిటీ ఆఫీసర్‌ పాత్రలో సూర్య నటించినట్టు కనబడుతోంది.

Mohanlal.Suriya New Movie Kaappaan telugu version Title as bandobast and first look poster released,bandobast,kaappaansuriya 38 new updates,bandobast suriya,suriya twitter,suriya instagram,mohanlal twitter,mohanlal instagram,suriya facebook,mohanlal facebook,suriya kaappan,suriya 38 story,suriya,surya sudha kongara,surya,kaappaan suriya,soorarai pottru suriya film,kaapaan surya 37,bandobast,mohan lal,bandobast teaser,bandobast telugu,bandobast trailer,bandobast mohanlal,bandobast first look,ram charan,#ramcharan,jigelu rani full video song,pyaar mohabbat happy lucky,#samantha,ram charan telugu songs,lal bahadur thapa,kollywood,malluwood,tollywood,మోహన్‌లాల్,సూర్య,మోహన్‌లాల్ సూర్య బందోబస్త్,సూర్య మోహన్‌లాల్ కాప్పన్,బందోబస్త్ తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్,
సూర్య,ఆర్య,మోహన్‌లాల్ ‘బందోబస్త్’ మూవీ (ట్విట్టర్ ఫోటో)


ఈ సినిమాలో రీసెంట్‌గా ఒకింటి వాళ్లైన ఆర్య, సాయేషా సైగల్ ఈ సినిమాలో జోడిగా నటించడం విశేషం. హరీస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కిస్తోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 28, 2019, 12:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading