Home /News /movies /

మోహ‌న్ లాల్‌కు ఘోర అవమానం.. పద్మభూషణ్‌పై ట్రోలింగ్..

మోహ‌న్ లాల్‌కు ఘోర అవమానం.. పద్మభూషణ్‌పై ట్రోలింగ్..

మోహన్ లాల్ ఫైల్ ఫోటో

మోహన్ లాల్ ఫైల్ ఫోటో

2018కి గానూ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ అవార్డుల‌లో మోహ‌న్ లాల్‌కు ప‌ద్మ‌భూష‌ణ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు దీనిపై కేర‌ళ‌లో ర‌చ్చ జ‌రుగుతుంది. సోష‌ల్ మీడియాలో అత‌డి యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. మోహ‌న్ లాల్‌కు ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు ఇవ్వ‌డం ఏంటని వాళ్లు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇంకా చదవండి ...
2018కి గానూ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ అవార్డుల‌లో మోహ‌న్ లాల్‌కు ప‌ద్మ‌భూష‌ణ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు దీనిపై కేర‌ళ‌లో ర‌చ్చ జ‌రుగుతుంది. సోష‌ల్ మీడియాలో అత‌డి యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. మోహ‌న్ లాల్‌కు ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు ఇవ్వ‌డం ఏంటని వాళ్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇస్తే త‌ప్పేంటి.. 40 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉంటూ ఎన్నో వంద‌ల సినిమాల్లో న‌టించిన ఆయ‌న కేర‌ళ సినిమాకు ఎంతో చేసార‌ని.. ఆయ‌న‌కు కాక‌పోతే ఇంకెవ‌రికి ప‌ద్మ‌భూష‌ణ్ ఇస్తారంటూ ప్ర‌శ్నిస్తున్నారు వాళ్లు.

Mohanlal Padma Bhushan Controversy.. Anti fans Trolling in Social Media kp.. 2018కి గానూ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ అవార్డుల‌లో మోహ‌న్ లాల్‌కు ప‌ద్మ‌భూష‌ణ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు దీనిపై కేర‌ళ‌లో ర‌చ్చ జ‌రుగుతుంది. సోష‌ల్ మీడియాలో అత‌డి యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. మోహ‌న్ లాల్‌కు ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు ఇవ్వ‌డం ఏంటని వాళ్లు ప్ర‌శ్నిస్తున్నారు. Mohanlal Viswanathan Nair,Mohanlal padma bhushan,Mohanlal padma bhushan controversy,malayala cinema,mohanlal narendra modi,మోహన్ లాల్,మోహన్ లాల్ పద్మభూషణ్,మోహన్ లాల్ నరేంద్ర మోదీ,మళయాల సినిమా
ప్రధాని మోదీని కలిసిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్


అయితే ఇప్పుడు దీనిపై ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌రుగుతున్న ర‌చ్చ చూసి అంతా బాధ ప‌డుతున్నారు. ప‌ద్మ అవార్డ్ వ‌చ్చిన‌పుడు చ‌క్క‌గా ఇండ‌స్ట్రీ అంతా క‌లిసి ఆయ‌న‌కు స‌న్మానించ‌డం మానేసి ఇలా తిట్టి పోస్తారా అంటూ కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు కూడా. కేర‌ళ‌లో ప్రేమ్ న‌జీర్ త‌ర్వాత ప‌ద్మ‌భూష‌ణ్ అందుకున్న న‌టుడు మోహ‌న్ లాల్ మాత్ర‌మే. అయితే ఆయ‌న బిజేపీకి ఊడిగం చేసి.. మోదీకి భ‌జ‌న చేసి ఈ అవార్డు తెచ్చుకున్నారంటూ చాలా దారుణ‌మైన ట్రోలింగ్స్ చేస్తున్నారిప్పుడు.

Mohanlal Padma Bhushan Controversy.. Anti fans Trolling in Social Media kp.. 2018కి గానూ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ అవార్డుల‌లో మోహ‌న్ లాల్‌కు ప‌ద్మ‌భూష‌ణ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు దీనిపై కేర‌ళ‌లో ర‌చ్చ జ‌రుగుతుంది. సోష‌ల్ మీడియాలో అత‌డి యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. మోహ‌న్ లాల్‌కు ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు ఇవ్వ‌డం ఏంటని వాళ్లు ప్ర‌శ్నిస్తున్నారు. Mohanlal Viswanathan Nair,Mohanlal padma bhushan,Mohanlal padma bhushan controversy,malayala cinema,mohanlal narendra modi,మోహన్ లాల్,మోహన్ లాల్ పద్మభూషణ్,మోహన్ లాల్ నరేంద్ర మోదీ,మళయాల సినిమా
మోహన్ లాల్ ఫైల్ ఫోటో


కాలాపాణి సినిమాలో ఆయ‌న బూట్లు నాకుతున్న ఫోటోలు పెట్టి.. ప‌క్క‌నే మోదీని చూపిస్తూ మోహ‌న్ లాల్ ప‌రువు తీస్తున్నారు. దీనిపై కూడా ఇప్పుడు ర‌చ్చ జ‌రుగుతుంది. ఆ మ‌ధ్య విశ్వ‌శాంతి కోసం చేస్తున్న ఉద్య‌మంలో భాగంగా ప్ర‌ధాని నరేంద్ర మోదీని క‌లిసాడు మోహ‌న్ లాల్. అప్పుడు త‌న అవార్డ్ కోస‌మే క‌లిసారంటూ ప్ర‌చారం చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. కేర‌ళ‌లో బిజేపీ త‌ర‌ఫున మోహ‌న్ లాల్ ను దించేందుకే ఇప్పుడు తాయిలం కింద ఇలా ప‌ద్మ‌భూష‌ణ్ ఇచ్చారంటూ చెప్తున్నారు వాళ్లు. మొత్తానికి ఈ ర‌చ్చ ఇప్పుడు ఎంత‌దూరం వెళ్తుందో చూడాలి.
First published:

Tags: Bjp, Kerala, Malayala Cinema, Mohanlal, Padma Awards, Telugu Cinema

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు