Mohan Babu-Rajasekhar: ఆ సాయి బాబా దయతో రాజశేఖర్ త్వరగా కోలుకోవాలి.. మోహన్ బాబు..

Mohan Babu-Rajasekhar | తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు యాక్షన్ సినిమాలతో యాంగ్రీ యంగ్ మెన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్.. రీసెంట్‌గా కరోనా బారిన పడ్డారు. రాజశేఖర్ త్వరగా కోలుకోవాలంటూ మోహన్ బాబు ట్వీట్ చేసారు.

news18-telugu
Updated: October 22, 2020, 9:17 PM IST
Mohan Babu-Rajasekhar: ఆ సాయి బాబా దయతో రాజశేఖర్ త్వరగా కోలుకోవాలి.. మోహన్ బాబు..
మోహన్ బాబు,రాజశేఖర్ (File/Photos)
  • Share this:
Mohan Babu-Rajasekhar | తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు యాక్షన్ సినిమాలతో యాంగ్రీ యంగ్ మెన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్.. రీసెంట్‌గా కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. ఈ రోజు ఉదయం తన తండ్రి కరోనాపై పోరాడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధనలు చేయండి అంటూ రాజశేఖర్ కూతురు శివాత్మిక ట్విట్టర్ వేదిగా ట్వీట్ చేసింది.  తర్వాత నాన్న గారి ఆరోగ్య  పరిస్థితి నిలకడగా ఉందని మరో ట్వీట్ చేసింది. దీంతో రాజశేఖర్‌కు కరోనాకు చికిత్స అందిస్తున్న సిటీ న్యూరో సెంటర్ అఫీషిలయల్‌గా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడా ఉందని తెలిపారు. ఆ తర్వాత టాలీవుడ్‌కు చెందిన  సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా రాజశేఖర్ కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.తాజాగా మోహన్ బాబు కూడా రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా స్పందించారు.


ఇప్పటికే చిరంజీవి కూడా నా స్నేహితుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసారు. తాజాగా సీనియర్ హీరో మోహన్ బాబు.. రాజశేఖర్ కోలుకోవాలని ట్వీట్ చేసారు. ఆ సాయినాథుని దయతో రాజశేఖర్,జీవిత దంపతులు త్వరగా కోలుకుంటున్నారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేసారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 22, 2020, 9:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading