బాలీవుడ్‌లో రీమేక్ కానున్న మోహన్ బాబు ఓల్డ్ మూవీ.. హీరోలెవరంటే..

అపుడెపుడో మోహన్ బాబు నటించిన ఒక పాత సినిమా ఇపుడు బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. అది కూడా బాలీవుడ్ అగ్ర హీరోలుగా చలామణీ అవతున్న కథానాయకులతో.. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: March 20, 2020, 10:37 AM IST
బాలీవుడ్‌లో రీమేక్ కానున్న మోహన్ బాబు ఓల్డ్ మూవీ.. హీరోలెవరంటే..
మోహన్ బాబు (File/Photo)
  • Share this:
అపుడెపుడో మోహన్ బాబు నటించిన ఒక పాత సినిమా ఇపుడు బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. అది కూడా బాలీవుడ్ అగ్ర హీరోలుగా చలామణీ అవతున్న కథానాయకులతో.. వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో పాత సూపర్ హిట్ సినిమాలను ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్టు రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ నటించిన ‘డాన్’, ‘అగ్నిపథ్’, ‘జంజీర్’ వంటి సినిమాలను ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్టు రీమేక్ చేశారు.ఇందులో ఒకటి రెండు సినిమాలు తప్పించిన తీసిన అన్ని సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌పై కాసుల వర్షం కురిపించాయి. తాజాగా బాలీవుడ్‌లో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ హీరోలుగా రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అందాజ్ అప్నా అప్నా’ సినిమాకు ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.  అంతేకాదు అప్పట్లో ఈ సినిమాను తెలుగులో కొంచెం ఛేంజ్ చేసి మోహన్ బాబు, బ్రహ్మానందంలతో ‘వీడెవండీ బాబు’గా ఇవివి సత్యనారాయణ  రీమేక్  చేస్తే ఓ మోస్తరుగా నడిచింది.

Amir Khan, Salman Khan’s Andaz Apna Apna Movie To be Remake With Ranveer singh, Varun Dhawan, Aamir Khan, Salman Khan, Andaz Apna Apna, Aamir khan Salman Khan Andaz Apna Apna, Aamir Salman Andaz Apna Apna, Aamir khan Salman Khan Andaz Apna Apna Movie To be Remake With Ranveer singh, Varun Dhawan, Aamir Khan Salman khan ranveer singh Varun dhawan Andaz Apna Apna Remake, Aamir Salman Ranveer Varun dhawan Andaz Apna Apna Remake, Varun Dhawan, Ranveer Singh, Varun dhawan Ranveer Singh Andaz Apna Apna, Varun Dhawan Ranveer Andaz Apna Apna Remake, Raj kumar Santhoshi Andaz Apna Apna Aamir Salman Varun Dhawan Ranveer, Mohan Babu Remake Vedevadandi Bau Ranveer Singh, Varun Dhawan. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, వరుణ్ ధావన్, అందాజ్ అప్నా అప్నా, మోహన్ బాబు, మోహన్ బాబు వీడెవడండీ బాబు, వీడెవండీ బాబు, అమర్ ఖాన్ సల్మాన్ ఖాన్ అందాజ్ అప్నా అప్పా, వరుణ్ ధావన్ రణ్‌వీర్ సింగ్ అందాజ్ అప్నా అప్నా రీమేక్, సల్మాన్ ఆమీర్ రణ్‌వీర్ వరుణ్ ధావన్ అందాజ్ అప్నా అప్నా రీమేక్, సల్మాన్ ఆమీర్ రణ్‌వీర్ వరుణ్ ధావన్ రాజ్ కుమార్ సంతోషి అందాజ్ అప్నా అప్నా రీమేక్
మోహన్ బాబు వీడెవండీ బాబు

తాజాగా ఇరవై ఐదేళ్ల క్రితం రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ హీరోలుగా తెరకెక్కిన ‘అందాజ్ అప్నా అప్నా’ సినిమాకు ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్టు రీమేక్ చేయబోతున్నట్టు ప్రచారం జరగుతోంది.

Amir Khan, Salman Khan’s Andaz Apna Apna Movie To be Remake With Ranveer singh, Varun Dhawan, Aamir Khan, Salman Khan, Andaz Apna Apna, Aamir khan Salman Khan Andaz Apna Apna, Aamir Salman Andaz Apna Apna, Aamir khan Salman Khan Andaz Apna Apna Movie To be Remake With Ranveer singh, Varun Dhawan, Aamir Khan Salman khan ranveer singh Varun dhawan Andaz Apna Apna Remake, Aamir Salman Ranveer Varun dhawan Andaz Apna Apna Remake, Varun Dhawan, Ranveer Singh, Varun dhawan Ranveer Singh Andaz Apna Apna, Varun Dhawan Ranveer Andaz Apna Apna Remake, Raj kumar Santhoshi Andaz Apna Apna Aamir Salman Varun Dhawan Ranveer, Mohan Babu Remake Vedevadandi Bau Ranveer Singh, Varun Dhawan. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, వరుణ్ ధావన్, అందాజ్ అప్నా అప్నా, మోహన్ బాబు, మోహన్ బాబు వీడెవడండీ బాబు, వీడెవండీ బాబు, అమర్ ఖాన్ సల్మాన్ ఖాన్ అందాజ్ అప్నా అప్పా, వరుణ్ ధావన్ రణ్‌వీర్ సింగ్ అందాజ్ అప్నా అప్నా రీమేక్, సల్మాన్ ఆమీర్ రణ్‌వీర్ వరుణ్ ధావన్ అందాజ్ అప్నా అప్నా రీమేక్, సల్మాన్ ఆమీర్ రణ్‌వీర్ వరుణ్ ధావన్ రాజ్ కుమార్ సంతోషి అందాజ్ అప్నా అప్నా రీమేక్
అందాజ్ అప్నా అప్నా

అంతేకాదు ఈ రీమేక్‌లో రణ్‌వీర్ సింగ్, వరుణ్ ధావన్‌లు హీరోలుగా నటించే అవకాశాలున్నయనే వార్తలు బీటౌన్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.ఈ రీమేక్‌ను కూడా ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలోనే  తెరకెక్కించే అవకాశాలున్నాయని సమాచారం.

Amir Khan, Salman Khan’s Andaz Apna Apna Movie To be Remake With Ranveer singh, Varun Dhawan, Aamir Khan, Salman Khan, Andaz Apna Apna, Aamir khan Salman Khan Andaz Apna Apna, Aamir Salman Andaz Apna Apna, Aamir khan Salman Khan Andaz Apna Apna Movie To be Remake With Ranveer singh, Varun Dhawan, Aamir Khan Salman khan ranveer singh Varun dhawan Andaz Apna Apna Remake, Aamir Salman Ranveer Varun dhawan Andaz Apna Apna Remake, Varun Dhawan, Ranveer Singh, Varun dhawan Ranveer Singh Andaz Apna Apna, Varun Dhawan Ranveer Andaz Apna Apna Remake, Raj kumar Santhoshi Andaz Apna Apna Aamir Salman Varun Dhawan Ranveer, Mohan Babu Remake Vedevadandi Bau Ranveer Singh, Varun Dhawan. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, వరుణ్ ధావన్, అందాజ్ అప్నా అప్నా, మోహన్ బాబు, మోహన్ బాబు వీడెవడండీ బాబు, వీడెవండీ బాబు, అమర్ ఖాన్ సల్మాన్ ఖాన్ అందాజ్ అప్నా అప్పా, వరుణ్ ధావన్ రణ్‌వీర్ సింగ్ అందాజ్ అప్నా అప్నా రీమేక్, సల్మాన్ ఆమీర్ రణ్‌వీర్ వరుణ్ ధావన్ అందాజ్ అప్నా అప్నా రీమేక్, సల్మాన్ ఆమీర్ రణ్‌వీర్ వరుణ్ ధావన్ రాజ్ కుమార్ సంతోషి అందాజ్ అప్నా అప్నా రీమేక్
అందాజ్ అప్నా అప్నా రీమేక్‌లో వరుణ్, రణ్‌వీర్

మొత్తానికి అమీర్, సల్మాన్ కెరీర్‌లో కామెడీ క్లాసిక్‌గా నిలిచిపోయిన ఈ సినిమా రీమేక్‌లో రణ్‌వీర్ సింగ్, వరుణ్ ధావన్‌ ఎలా నటిస్తారనేది చూడాలి. త్వరలోనే ఈ సినిమా రీమేక్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 20, 2020, 10:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading