మమ్మల్ని బతకనివ్వరా.. థియేటర్ల మాఫియాపై మంచు లక్ష్మి ఘరం ఘరం..

ఇండ‌స్ట్రీలో ఆ న‌లుగురు కాన్సెప్ట్ చాలా రోజులుగా ఉంది.. ఇంకా చెప్పాలంటే చాలా ఏళ్లుగా ఉంది. ఎప్పుడూ చూడు ఆ న‌లుగురు చేతుల్లోనే థియేట‌ర్స్ ఉన్నాయంటూ ఎవ‌రికి వాళ్లు ఆరోపిస్తూనే ఉంటారు. అల్లు అర‌వింద్, దిల్ రాజు, సురేష్ బాబు, అశ్వినీ ద‌త్ లాంటి స్టార్ ప్రొడ్యూస‌ర్ల‌పై ఈ ఆరోప‌ణ‌లు వ‌స్తూనే ఉంటాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 8, 2019, 10:18 PM IST
మమ్మల్ని బతకనివ్వరా.. థియేటర్ల మాఫియాపై మంచు లక్ష్మి ఘరం ఘరం..
మంచు లక్ష్మి ఫైల్ ఫోటో(Image:Facebook)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 8, 2019, 10:18 PM IST
ఇండ‌స్ట్రీలో ఆ న‌లుగురు కాన్సెప్ట్ చాలా రోజులుగా ఉంది.. ఇంకా చెప్పాలంటే చాలా ఏళ్లుగా ఉంది. ఎప్పుడూ చూడు ఆ న‌లుగురు చేతుల్లోనే థియేట‌ర్స్ ఉన్నాయంటూ ఎవ‌రికి వాళ్లు ఆరోపిస్తూనే ఉంటారు. అల్లు అర‌వింద్, దిల్ రాజు, సురేష్ బాబు, అశ్వినీ ద‌త్ లాంటి స్టార్ ప్రొడ్యూస‌ర్ల‌పై ఈ ఆరోప‌ణ‌లు వ‌స్తూనే ఉంటాయి. వాళ్లు కూడా చూసి చూడ‌న‌ట్లుగా లైట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎవ‌రో ఒకరు అంటే అన‌వ‌స‌రంగా తాము రియాక్ట్ కావ‌డం ఎందుక‌ని వాళ్లు మౌనంగానే ఉంటున్నారు. అయితే ఇప్పటి వ‌ర‌కు చిన్న‌వాళ్లు మాత్ర‌మే ఈ మాట‌లు మాట్లాడారు.

Manchu Lakshmi Sensational Comments on Theatre Mafia in Telugu Cinema Industry and Producers pk.. ఇండ‌స్ట్రీలో ఆ న‌లుగురు కాన్సెప్ట్ చాలా రోజులుగా ఉంది.. ఇంకా చెప్పాలంటే చాలా ఏళ్లుగా ఉంది. ఎప్పుడూ చూడు ఆ న‌లుగురు చేతుల్లోనే థియేట‌ర్స్ ఉన్నాయంటూ ఎవ‌రికి వాళ్లు ఆరోపిస్తూనే ఉంటారు. అల్లు అర‌వింద్, దిల్ రాజు, సురేష్ బాబు, అశ్వినీ ద‌త్ లాంటి స్టార్ ప్రొడ్యూస‌ర్ల‌పై ఈ ఆరోప‌ణ‌లు వ‌స్తూనే ఉంటాయి. manchu lakshmi,manchu lakshmi age,manchu lakshmi twitter,manchu lakshmi instagram,manchu lakshmi niladisify,manchu lakshmi theatre mafia,manchu lakshmi comments on producers,manchu lakshmi Mrs Subbalakshmi,telugu cinema,మంచు లక్ష్మి,మంచు లక్ష్మి సినిమాలు,మంచు లక్ష్మి థియేటర్ల మాఫియా,మంచు లక్ష్మి మిసెస్ సుబ్బలక్ష్మి,మంచు లక్ష్మి ట్విట్టర్,తెలుగు సినిమా
మంచు లక్ష్మి ఫైల్ ఫోటో

కానీ ఇప్పుడు ఓ పెద్ద కుటుంబం నుంచి వ‌చ్చిన మంచు ల‌క్ష్మి కూడా థియేట‌ర్ల మాఫియాపై మాట్లాడింది. ఈమె విమ‌ర్శ‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్నాయి. అస‌లు థియేట‌ర్ల మాఫియా తెలుగు ఇండ‌స్ట్రీలో దారుణంగా పెరిగిపోయింద‌ని చెబుతుంది ఈమె. సినిమా చేస్తున్న‌పుడు హాయిగానే అనిపించినా దాన్ని విడుద‌ల చేయ‌డానికి మాత్రం చుక్క‌లు క‌నిపిస్తున్నాయంటుంది మంచు ల‌క్ష్మి. అస‌లు మంచు వార‌సురాలు మాట‌ల‌కు అంతా షాక్ అయిపోయారు. ఈ మ‌ధ్యే మిసెస్ సుబ్బ‌ల‌క్ష్మి అనే వెబ్ సిరీస్ ఓపెనింగ్ కు వ‌చ్చిన ల‌క్ష్మి.. అక్కడ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. ఈమె మాట‌ల‌కు అంతా ముక్కున వేలేసుకున్నారు.

Manchu Lakshmi Sensational Comments on Theatre Mafia in Telugu Cinema Industry and Producers pk.. ఇండ‌స్ట్రీలో ఆ న‌లుగురు కాన్సెప్ట్ చాలా రోజులుగా ఉంది.. ఇంకా చెప్పాలంటే చాలా ఏళ్లుగా ఉంది. ఎప్పుడూ చూడు ఆ న‌లుగురు చేతుల్లోనే థియేట‌ర్స్ ఉన్నాయంటూ ఎవ‌రికి వాళ్లు ఆరోపిస్తూనే ఉంటారు. అల్లు అర‌వింద్, దిల్ రాజు, సురేష్ బాబు, అశ్వినీ ద‌త్ లాంటి స్టార్ ప్రొడ్యూస‌ర్ల‌పై ఈ ఆరోప‌ణ‌లు వ‌స్తూనే ఉంటాయి. manchu lakshmi,manchu lakshmi age,manchu lakshmi twitter,manchu lakshmi instagram,manchu lakshmi niladisify,manchu lakshmi theatre mafia,manchu lakshmi comments on producers,manchu lakshmi Mrs Subbalakshmi,telugu cinema,మంచు లక్ష్మి,మంచు లక్ష్మి సినిమాలు,మంచు లక్ష్మి థియేటర్ల మాఫియా,మంచు లక్ష్మి మిసెస్ సుబ్బలక్ష్మి,మంచు లక్ష్మి ట్విట్టర్,తెలుగు సినిమా
మంచు లక్ష్మి ఫైల్ ఫోటో
ఓ సినిమా కోసం రాత్రి పగలు కష్టపడి.. రక్తం ధారపోస్తామ‌ని.. ఎన్నో రోజులు కుటుంబాల‌ను కూడా వ‌దిలేసి ప‌ని చేస్తామ‌ని చెబుతుంది ల‌క్ష్మి. కానీ ఏం చేస్తాం.. ఏదో పెద్ద సినిమా వ‌స్తుంద‌ని మా సినిమాను నిర్దాక్ష‌ణ్యంగా పీకేస్తున్నారు.. ఈ విష‌యంలో మాత్రం చాలా హ‌ర్ట్ అయ్యాన‌ని చెప్పింది మంచు ల‌క్ష్మి. ఆ సినిమా బాగుంటుందా లేదా అనేది కూడా చూడ‌కుండా ఇష్ట‌మొచ్చిన‌ట్లు పెద్ద వాళ్ల కోసం చిన్న వాళ్ల‌ను తొక్కేస్తున్నార‌ని విమ‌ర్శించింది ల‌క్ష్మి. ముఖ్యంగా థియేట‌ర్స్ అన్నీ ఆ ఐదారుగురి చేతిలోనే ఉండ‌టమే దీనికి స‌మ‌స్య అని చెబుతుంది మంచు ల‌క్ష్మి.

Manchu Lakshmi Sensational Comments on Theatre Mafia in Telugu Cinema Industry and Producers pk.. ఇండ‌స్ట్రీలో ఆ న‌లుగురు కాన్సెప్ట్ చాలా రోజులుగా ఉంది.. ఇంకా చెప్పాలంటే చాలా ఏళ్లుగా ఉంది. ఎప్పుడూ చూడు ఆ న‌లుగురు చేతుల్లోనే థియేట‌ర్స్ ఉన్నాయంటూ ఎవ‌రికి వాళ్లు ఆరోపిస్తూనే ఉంటారు. అల్లు అర‌వింద్, దిల్ రాజు, సురేష్ బాబు, అశ్వినీ ద‌త్ లాంటి స్టార్ ప్రొడ్యూస‌ర్ల‌పై ఈ ఆరోప‌ణ‌లు వ‌స్తూనే ఉంటాయి. manchu lakshmi,manchu lakshmi age,manchu lakshmi twitter,manchu lakshmi instagram,manchu lakshmi niladisify,manchu lakshmi theatre mafia,manchu lakshmi comments on producers,manchu lakshmi Mrs Subbalakshmi,telugu cinema,మంచు లక్ష్మి,మంచు లక్ష్మి సినిమాలు,మంచు లక్ష్మి థియేటర్ల మాఫియా,మంచు లక్ష్మి మిసెస్ సుబ్బలక్ష్మి,మంచు లక్ష్మి ట్విట్టర్,తెలుగు సినిమా
మంచు లక్ష్మి మోహన్ బాబు

అడిగేవాళ్ళు లేక‌పోవ‌డంతో ఎవ‌రి ఇష్టం వ‌చ్చిన‌ట్లు వాళ్లు ఆడుకుంటున్నారు అంటూ రెచ్చిపోయింది మోహన్ బాబు కూతురు. పైగా త‌న తండ్రి మొహం చూసైనా.. మోహ‌న్ బాబు కూతురు ఏదో సినిమా చేసింది కదా క‌నీసం వారం రోజులైనా థియేటర్లలో ఉంచుదామనే ఆలోచన కూడా చేయరు.. అలాంటి మొహమాటాలు కూడా ఇక్క‌డ ఎవ‌రికీ ఉండ‌వంటూ రెచ్చిపోయింది ఈమె. ఇప్పుడు మంచు ల‌క్ష్మి చేసిన ఆరోప‌ణ‌లు ఇండ‌స్ట్రీలో కొత్త చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. మ‌రి ఈ వివాదం ఎక్క‌డ ముగుస్తుందో చూడాలిక‌.
First published: March 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...