హోమ్ /వార్తలు /సినిమా /

సుడిగాలి సుధీర్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా...అందరూ చూస్తుండగానే..

సుడిగాలి సుధీర్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా...అందరూ చూస్తుండగానే..

సుధీర్, రోజా (Image: Youtube)

సుధీర్, రోజా (Image: Youtube)

సెట్ లో సుడిగాలి సుధీర్ ఉన్నాడంటే చాలు ఆటోమేటిగ్గా పవర్ జనరేట్ అయిపోవడం ఖాయం. ఇక ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ముగ్గురు కలిశారంటే చాలు నవ్వుల సునామీయే అని చెప్పవచ్చు. అయితే సుడిగాలి సుధీర్ స్కిట్స్ కోసం ప్రాణం పెట్టేస్తుంటాడు.

  సుడిగాలి సుధీర్ అంటేనే ఆయన ఫ్యాన్స్ కు ఎంతో అభిమానం. ముఖ్యంగా జబర్దస్త్ స్కిట్స్ కోసం సుధీర్ ఏం చేసుందుకు అయినా సిద్ధమైపోతుంటాడు. సెట్ లో  సుడిగాలి సుధీర్ ఉన్నాడంటే చాలు ఆటోమేటిగ్గా పవర్ జనరేట్ అయిపోవడం ఖాయం. ఇక ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ముగ్గురు కలిశారంటే చాలు నవ్వుల సునామీయే అని చెప్పవచ్చు. అయితే సుడిగాలి సుధీర్ స్కిట్స్ కోసం ప్రాణం పెట్టేస్తుంటాడు. అందుకే అభిమానులకు సుధీర్ అంటే అంత ఇష్టం అని చెప్పాలి. ముఖ్యంగా ఈవెంట్స్ సమయంలో ప్రాణాలకు తెగించి మరీ కొన్ని మ్యాజిక్ స్టంట్స్ చేయడం సుధీర్ స్పెషాలిటీ అని చెప్పాలి. అంతేకాదు సుడిగాలి సుధీర్ కు తన ఫ్యాన్స్ అన్నా కూడా ప్రాణమే అని చెప్పాలి. ముఖ్యంగా ఫ్యాన్స్ కోసం సుధీర్ వారిని కలిసేందుకు పర్సనల్ గా వాళ్ల ఇళ్లకు వెళ్తుంటాడు. అంతేకాదు కొత్త టాలెంట్స్ ను ప్రోత్సహించడ కూడా సుధీర్ కు  చాలా ఇష్టం అనే చెప్పాలి. ముఖ్యంగా సుధీర్ ప్రోత్సాహంతోనే టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన దుర్గారావు టెలివిజన్ లోకి అడుగు పెట్టాడు. అంతేకాదు తన వెనుక సుధీర్ ప్రోత్సాహం ఉందని ఇప్పటికే దుర్గారావు సైతం పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఇక సుడిగాలి సుధీర్ వెనుక ఉన్న ప్రోత్సాహం విషయానికి వస్తే సుధీర్ పై ఎమ్మెల్యే రోజాకు ప్రత్యేకమైన అనుబంధం ఉందనే చెప్పాలి. కేవలం షోకుమాత్రమే పరిమితం కాకుండా సుధీర్ కెరీర్ ఎదుగుదలకు ఎమ్మెల్యే రోజా ప్రోత్సాహం కూడా ఒక కారణం అనే చెప్పాలి.

  ఇక తాజాగా ఎమ్మెల్యే రోజా ఓ శస్త్ర చికిత్స నిమిత్తం జబర్దస్త్ షోకు దూరం అయ్యారు. దీంతో సుడిగాలి సుధీర్ చాలా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుధీర్ తన ఎదుగుదలకు కారణమైన ఎమ్మెల్యే రోజా ఇలా సడెన్ గా షోకు దూరం కావడంతో జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సుధీర్ ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేసి ఆమె ఆరోగ్యం పట్ల ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా కాస్త ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. అయితే సుడిగాలి సుధీర్ కెరీర్ ఇంకా బాగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా రోజా ఆశీర్వదించినట్లు సమాచారం.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Jabardasth comedy show, MLA Roja, Sudigali sudheer

  ఉత్తమ కథలు