జబర్దస్త్‌ కామెడీ షోలో మళ్లీ మారిన జడ్జి.. MLA రోజా స్థానంలో శేఖర్ మాస్టర్..

అయింది.. అనుకున్నంతా అయింది.. జబర్దస్త్ కామెడీ షోలో మరోసారి జడ్జ్ మారిపోయారు. ఎన్నికల ముందు వరకు చాలా మంది జడ్జిలను మార్చేసారు నిర్వాహకులు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 16, 2019, 2:51 PM IST
జబర్దస్త్‌ కామెడీ షోలో మళ్లీ మారిన జడ్జి.. MLA రోజా స్థానంలో శేఖర్ మాస్టర్..
శేఖర్ మాస్టర్ రోజా జబర్దస్త్ ప్రోమో (Source: Youtube)
  • Share this:
అయింది.. అనుకున్నంతా అయింది.. జబర్దస్త్ కామెడీ షోలో మరోసారి జడ్జ్ మారిపోయారు. ఎన్నికల ముందు వరకు చాలా మంది జడ్జిలను మార్చేసారు నిర్వాహకులు. ఒక్కసారి ఫలితాలు వచ్చిన తర్వాత అంతా పోయి మళ్లీ యథావిధిగా నాగబాబు, రోజా వచ్చేసారు. వాళ్లు వచ్చిన తర్వాత మళ్లీ రేటింగ్స్ కూడా పెరిగిపోయాయి. కొన్ని నెలలుగా ఇదే జరుగుతుంది. ఎలాంటి మార్పులు లేకుండా సాగిపోతున్న ఈ షోలో మళ్లీ ఇప్పుడు అనుకోని మార్పు వచ్చింది. రోజా జబర్దస్త్ మానేస్తుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.
MLA Roja Out of Jabardasth Comedy Show and Sekhar Master replaced her in new Promo pk అయింది.. అనుకున్నంతా అయింది.. జబర్దస్త్ కామెడీ షోలో మరోసారి జడ్జ్ మారిపోయారు. ఎన్నికల ముందు వరకు చాలా మంది జడ్జిలను మార్చేసారు నిర్వాహకులు. jabardasth comedy show,jabardasth naga babu,jabardasth comedy show promo,jabardasth comedy show new promo,jabardasth comedy show latest promo,jabardasth comedy show sekhar master,jabardasth new judge sekhar master,hyper aadi skits,jabardasth hyper aadi skits,naga babu re entry in jabardasth,jabardasth naga babu roja,jabardasth new judge sanghavi,jabardasth new judges,jabardasth judges changing,jabardasth comedy show meena,jabardasth jhonny master,jabardasth comedy show rating,jabardasth comedy show trp rating,extra jabardasth comedy show trp rating,jabardasth comedy show sekhar master,jabardasth meena remuneration,sekhar master remuneration,extra jabardasth comedy show judges,extra jabardasth new judge meena,extra jabardasth roja,extra jabardasth naga babu remuneration,extra jabardasth roja remuneration,telugu cinema,jabardasth comedy show latest episode 2019,jabardasth comedians remuneration,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కొత్త జడ్జిలు,జబర్దస్త్ నాగబాబు రోజా,జబర్దస్త్ జడ్జి నాగబాబు రీ ఎంట్రీ,జబర్దస్త్ కామెడీ షో రేటింగ్, జబర్దస్త్‌లో మీనా రెమ్యునరేషన్,జబర్దస్త్ రోజా రెమ్యుననరేషన్,జబర్దస్త్ నాగబాబు రెమ్యునరేషన్,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరషన్,తెలుగు సినిమా,జబర్దస్త్ శేఖర్ మాస్టర్ రెమ్యునరేషన్,
ఎమ్మెల్యే రోజా (File)

ఆమె తప్పుకోవడం ఖాయం అని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంలో ఈమె పాత్ర కీలకం కావడం.. అందులోనూ పార్టీలో కూడా కీలక సభ్యురాలిగా మారడంతో బాధ్యతలు పెరిగిపోయాయి. దాంతో జబర్దస్త్ వదులుకోవడం తప్ప రోజాకు మరో ఆప్షన్ లేకుండా పోయిందిప్పుడు. అందుకే అనుకున్నట్లుగానే ఈ షోకు బ్రేక్ ఇచ్చింది రోజా. తాజాగా విడుదలైన ప్రోమోలో రోజా కనిపించడం లేదు. నాగబాబు మాత్రమే ఉన్నాడు.. రోజా కుర్చీలో శేఖర్ మాస్టర్ వచ్చి చేరిపోయాడు.


గతంలో కూడా ఈయన కొన్ని ఎపిసోడ్స్‌కు జడ్జిగా ఉన్నాడు. మరోసారి ఇప్పుడు అదే చేస్తున్నాడు శేఖర్. ఈటీవీలో ఈయనకు మంచి అనుబంధం ఉంది.. పైగా మల్లెమాల చేస్తున్న ఢీ షోకు కూడా ఈయన జడ్జి. దాంతో ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోకు కూడా ఈయనే జడ్జిగా వస్తున్నాడు. రోజా మళ్లీ వస్తుందా.. లేదంటే మానేసిందా అనేది మరో రెండు వారాలు ఆగిపోతే తెలుస్తుంది. అప్పటి వరకు నాగబాబుతో పాటు శేఖర్ మాస్టర్ నవ్వులను మాత్రమే చూడాల్సి వస్తుంది. రోజా రీ ఎంట్రీ కోసం మాత్రం అభిమానులు వేచి చూస్తూనే ఉంటారు.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...