MLA రోజా కిడ్నాప్.. తాళ్లతో కుర్చీలో కట్టేసి హై డ్రామా..

ఎమ్మెల్యే రోజా ఫైల్ ఫోటో

అదేంటి.. రోజా కిడ్నాప్ ఏంటి అనుకుంటున్నారా..? ఏం చేస్తాం మరి.. వీడియో ప్రూఫ్ కూడా వచ్చిన తర్వాత నమ్మక తప్పని పరిస్థితి. తన ఇమేజ్ కూడా పణంగా పెట్టేసి రోజా చేస్తున్న కార్యక్రమం జబర్దస్త్ కామెడీ షో.

  • Share this:
అదేంటి.. రోజా కిడ్నాప్ ఏంటి అనుకుంటున్నారా..? ఏం చేస్తాం మరి.. వీడియో ప్రూఫ్ కూడా వచ్చిన తర్వాత నమ్మక తప్పని పరిస్థితి. తన ఇమేజ్ కూడా పణంగా పెట్టేసి రోజా చేస్తున్న కార్యక్రమం జబర్దస్త్ కామెడీ షో. ఇందులో వచ్చే ఒక్కో స్కిట్ సంచలనంగా మారుతుంది. ఈ మధ్య వరసగా ఈమె కూడా స్కిట్స్ చేస్తుంది. అందులో కొన్నిసార్లు కామెడీ కోసం అక్కడక్కడా హద్దులు కూడా దాటేస్తుంది రోజా. ఇప్పుడు కూడా ఇదే చేసింది. తన కాల్షీట్స్‌తో పాటు టైమ్‌ను కూడా అన్నిచోట్లా సమానంగా అడ్జస్ట్ చేస్తుంది ఈమె. సినిమాలు మాత్రమే చేయడం లేదు కానీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచానికి మాత్రం దూరం కాలేదు రోజా.
MLA Roja kidnap drama in Jabardasth Comedy Show and Hyper Aadhi designed a skit on it pk అదేంటి.. రోజా కిడ్నాప్ ఏంటి అనుకుంటున్నారా..? ఏం చేస్తాం మరి.. వీడియో ప్రూఫ్ కూడా వచ్చిన తర్వాత నమ్మక తప్పని పరిస్థితి. తన ఇమేజ్ కూడా పణంగా పెట్టేసి రోజా చేస్తున్న కార్యక్రమం జబర్దస్త్ కామెడీ షో. MLA Roja kidnap,MLA Roja kidnap drama,MLA Roja kidnap skit,MLA Roja kidnap skit jabardasth,MLA Roja kidnap hyper aadi,jabardasth comedy show,hyper aadi skits,mla roja kidnap in jabardasth,jabardasth latest promo,jabardasth latest episode,jabardasth hyper aadi skit,jabardasth next week promo,jabardasth promo,jabardasth comedy show promo,telugu cinema,హైపర్ ఆది,రోజా,రోజా ఎమ్మెల్యే,ఎమ్మెల్యే రోజా హైపర్ ఆది,ఎమ్మెల్యే రోజా కిడ్నాప్,తెలుగు సినిమా
ఎమ్మెల్యే రోజా హైపర్ ఆది

ఇప్పటికీ టీవీ ప్రేక్షకులకు మాత్రం జబర్దస్త్ లాంటి కామెడీ షోతో పాటు బతుకు జట్కా బండి లాంటి సీరియస్ షోలతో చేరువైంది రోజా. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో హైపర్ ఆది స్కిట్‌లో పర్ఫార్మ్ చేసింది రోజా. అందులో రోజాను కిడ్నాప్ చేసాడు ఆది. ఇక రోజా కూడా సీరియస్ డైలాగ్‌ను కామెడీగా చెప్పేసింది. ఎమ్మెల్యేను అని కూడా చూడకుండా నన్నే కిడ్నాప్ చేస్తావా అంటూ సీరియస్ అయింది రోజా. దాంతో ఆది వెంటనే మరో సెటైర్ వేస్తాడు.

ఇది శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా స్పూఫ్. అందులో భాగంగానే రోజా కిడ్నాప్ డ్రామా కూడా ఉంటుంది. కుర్చీలో తాళ్లతో కట్టేసి హై డ్రామా చేసాడు ఆది. మొత్తానికి ఈ ప్రోమో ఇప్పుడు బాగానే వైరల్ అవుతుంది. అయితే బాధ్యత గల ఎమ్మెల్యే అయ్యుండి రోజా ఇలాంటి స్కిట్స్ చేయడం అవసరమా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే రాజకీయాలు వేరు.. ఎంటర్‌టైన్మెంట్ వేరు అంటూ కొందరు రోజాకు సపోర్ట్ కూడా చేస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: