• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MLA ROJA IN SHOCK OVER THE WORK DONE BY ANCHOR SRIMUKHI MK

యాంకర్ శ్రీముఖి చేసిన పనికి షాక్ లో ఎమ్మెల్యే రోజా..ఏం జరిగిందో తెలిస్తే షాకే...

యాంకర్ శ్రీముఖి చేసిన పనికి షాక్ లో ఎమ్మెల్యే రోజా..ఏం జరిగిందో తెలిస్తే షాకే...

యాంకర్ శ్రీముఖి హాట్ షో (Anchor Sreemukhi hot/Instagram)

శ్రీముఖి అటు గ్లామర్ తో పాటు తన హావభావాలతోనూ, కామెడీ పంచింగ్ టైంతోనూ అదరగొట్టడంలో ఆమెకు ఆమెనే సాటి. ముఖ్యంగా బుల్లితెరపై ఆమె రెచ్చిపోయినట్లు మరెవరూ రెచ్చిపోలేరు. ముఖ్యంగా శ్రీముఖి అంటేనే ఎనర్జీ అనే రేంజులో ఈ భామ తెగ రెచ్చిపోవడం అలవాటు.

  • Share this:
ఎప్పుడు సరదాగా నవ్విస్తూ ఉండే యాంకర్ శ్రీముఖి అంటే బుల్లితెరపై ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ముఖ్యంగా శ్రీముఖి అటు గ్లామర్ తో పాటు తన హావభావాలతోనూ, కామెడీ పంచింగ్ టైంతోనూ అదరగొట్టడంలో ఆమెకు ఆమెనే సాటి. ముఖ్యంగా బుల్లితెరపై ఆమె రెచ్చిపోయినట్లు మరెవరూ రెచ్చిపోలేరు. ముఖ్యంగా శ్రీముఖి అంటేనే ఎనర్జీ అనే రేంజులో ఈ భామ తెగ రెచ్చిపోవడం అలవాటు. బిగ్ బాస్ టైటిల్ తృటిలో తప్పినప్పటికీ, ఈ భామ ఏ మాత్రం తొణకలేదు. అంతేకాదు శ్రీముఖి అంటేనే చాలా మందికి ఆమె చేసే అల్లరి చాలా ఇష్టం. ఇక రియాలిటీ షోస్ లో ఈ భామకు తిరుగేలేదు. అంతేేకాదు స్పెషల్ ఈవెంట్స్ ఏ చానెల్ లో చేసినప్పటికీ, శ్రీముఖి ఉండాల్సిందే. అన్న రేంజులో ఈ భామ రెచ్చిపోతుంది. ముఖ్యంగా శ్రీముఖి ఎంతలా రెచ్చిపోతుంది అంటే తనకు తానే సాటి అనే స్థాయిలో శ్రీముఖి తన సత్తా చాటుటుంది. ఇక సోషల్ మీడియాలో సైతం శ్రీముఖిది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. సడెన్ గా సర్ ప్రైజులు ఇవ్వడం ఈ భామకే చెల్లింది. ముఖ్యంగా శ్రీముఖి అంటేనే సర్ ప్రైజ్ అనే చెప్పాలి. ఇటీవల న్యూస్ పేపర్ డిజైన్ తో వేసుకున్న ఔట్ ఫిట్ తో శ్రీముఖ ఒలికించిన అందాలను చూసి కుర్రకారు ఫిదా అయిపోయింది. అయితే ప్రస్తుతం బుల్లితెరపై దాదాపు కనుమరుగైన శ్రీముఖి, ముందు ముందు వెబ్ సిరీస్ లలో మాత్రం నటించే వీలుంది.

అయితే తాజాగా ఈ టీవీలోని మల్లెమాల ఈవెంట్ లో ఓ అనుకోని సంఘటన జరిగింది. జాతిరత్నాలు పేరిట వస్తున్న ఈ స్పెషల్ ఈవెంట్ లో శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించింది. అంతేకాదు శ్రీముఖితో కలిసి పూర్ణ కూడా చిందేసింది. అయితే  ఈ షో కోసం ప్రత్యేక గెస్ట్ గా జబర్దస్త్ జడ్జ్ మనో రావడం జరిగింది. అయితే మనోకు ఒక అనుకోని బంపర్ ఆఫర్ దక్కింది. ఒక్కసారిగా మనోను ఓ వైపు శ్రీముఖి, మరో వైపు ఢీ జడ్జ్ పూర్ణ ఒకే సారి రెండు బుగ్గలపై ముద్దులు పెట్టగానే, మనో మాస్టారు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ అనుకోని ఘటనతో ఉగాది ఈవెంట్ జాతిరత్నాలు చాలా సరదాను పుట్టించింది. నిజానికి మల్లెమాల ఈవెంట్ కోసం శ్రీముఖి చాలా కష్టపడిందనే చెప్పాలి. ముఖ్యంగా కరోనా తర్వాత జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం శ్రీముఖితో పాటు, జడ్జ్ గా ప్రముఖ యాంకర్ ఉదయభాను కూడా రావడం గమనార్హం. అయితే జబర్దస్త్ జడ్జ్ మనోకు శ్రీముఖి, పూర్ణ నుంచి ముద్దుల సర్ ప్రైజ్ రావడంపై ఎమ్మెల్యే రోజా షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. మనో మాస్టారు ఒకప్పటి కన్నా ఇప్పుడు మరింత దూసుకుపోతున్నారని సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది.

మరిన్నీ వీడియోల కోసం న్యూస్ 18 యూట్యూబ్ చానెల్ సబ్ స్క్రయిబ్ చేసుకోండి..
Published by:Krishna Adithya
First published:

అగ్ర కథనాలు