మిస్ యూ రాహుల్ : పునర్నవి భూపాలం

Punarnavi Bhupalam : పునర్నవి భూపాలం బిగ్ బాస్ రియాలిటీ షో తో యూత్‌లో యమ క్రేజ్ తెచ్చుకుంది.

news18-telugu
Updated: November 17, 2019, 8:33 AM IST
మిస్ యూ రాహుల్ : పునర్నవి భూపాలం
Instagram
  • Share this:
Punarnavi Bhupalam : పునర్నవి భూపాలం బిగ్ బాస్ రియాలిటీ షో తో యూత్‌లో యమ క్రేజ్ తెచ్చుకుంది. అందులో భాగంగా  ఈ భామ వివిధ షోలకు అటెండ్ అవుతూ పార్టీలను ఎంజాయ్ చేస్తోంది.  బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంత కాలం రాహుల్‌తో సాన్నిహిత్యంగా మెలగడం, వీరి కెమిస్ట్రీని తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేయడంతో ఈ భామకు యూత్‌లో ఎనలేని పాపులారిటీ వచ్చింది. ఈ జంట బిగ్ బాస్ హౌజ్‌లో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. చాలా మంది వ్యువర్స్ కేవలం ఈ జంట కెమిస్ట్రీని చూడటానికి ఇష్ట పడేవారు. మరో వైపు రాహుల్, పున్ను ప్రేమించుకుంటున్నారని.. బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారని  సోషల్ మీడియాల్లో వార్తలు తెగ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అంతేందుకు ఈ జంట పెళ్లి చేసుకుంటే ఆనందపడే అభిమానులు కూడా చాలా మందే ఉన్నారు. అయితే రాహుల్ టైటిల్ విన్నర్‌గా నిలిచి.. బయట కొన్ని మీడియా చానల్స్‌కు, పలు యూట్యూబ్ చానల్స్‌‌తో మాట్లాడుతూ.. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని.. అంతేకాని లవర్స్ కాదంటూ రాహుల్ చాలా సార్లు స్పష్టం చేశాడు. ఒకరికి ఒకరు ప్రాణం ఇచ్చే స్నేహితులమని అంతే కాని మా మధ్య ఏమి లేదని చెప్పుకొచ్చాడు. పునర్నవి కూడా పలు షోల్లో పాల్గొని తాము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ  స్పష్టం చేసింది. అయితే నెటిజన్స్ మాత్రం పున్ను, రాహుల్ సీక్రెట్‌గా ప్రేమించుకుంటన్నారని, అయితే బయటకు మాత్రం ఆ విషయం చెప్పట్లేదని అంటున్నారు. 
Loading...

View this post on Instagram
 

Friends like family ♥️and also missing our friend @sipligunjrahul 📷: @beyondframes_ #bb3telugu #bb3reunion


A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on

అది అలా ఉంటే పునర్నవి, మరో బిగ్ బాస్ జంట వరుణ్, వితిక బిగ్ బాస్ తెలుగు 3 రీయూనియన్ పార్టీకి అటెండ్  అయ్యారు. ఆ పార్టీలో రాహుల్ మిస్సయ్యాడు.  ఈ సందర్భంగా పున్ను కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. మిస్ యూ రాహుల్ అంటూ ఓ పోస్ట్ చేసింది. అ యితే ఆ పార్టీకి రాహుల్ ఎందుకు రాహుల్ ఎందుకు రాలేదని తెగ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. బహుశా రాహుల్ వేరే పనుల్లో బీజీగా ఉండి ఉండవచ్చు. ఏదీ ఏమైనా ఈ జంట ఎక్కడికి వెళ్లినా ఇదే రచ్చ.. మీ ఇద్దరీ మధ్య ఏమి నడిచిందని, ఏముందని.. చూడాలి మరీ మీడియాలో  ఈ ఇద్దరీ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకోని ఈ ఇద్దరితో ఏవరైనా సినిమాను తీసి క్యాష్ చేసుకోనే అవకాశం లేకపోలేదు. 
View this post on Instagram
 

First time a picture with my #gang #pvvr 😍


A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on

పూజా హెగ్డే అదిరిపోయే అందాలు..


First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...