టాలీవుడ్ హీరోయిన్‌తో మంత్రి గారి కుమారుడి రాసలీలలు..

సినిమాలు, రాజకీయాలకు ఎప్పుడూ అవినాభావ సంబంధమే ఉంటుంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ.. రాసుకుని పూసుకుని తిరుగుతూనే ఉంటారు. ఎప్పట్నుంచో వస్తున్న ఆనవాయితీ ఇది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 13, 2019, 8:18 PM IST
టాలీవుడ్ హీరోయిన్‌తో మంత్రి గారి కుమారుడి రాసలీలలు..
ప్రతీతాత్మక చిత్రం
  • Share this:
సినిమాలు, రాజకీయాలకు ఎప్పుడూ అవినాభావ సంబంధమే ఉంటుంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ.. రాసుకుని పూసుకుని తిరుగుతూనే ఉంటారు. ఎప్పట్నుంచో వస్తున్న ఆనవాయితీ ఇది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందని తెలుస్తుంది. తాజాగా తెలుగులో పాపులర్ అయిన ఓ యంగ్ హీరోయిన్‌తో మంత్రి గారి అబ్బాయి రాసలీలలు సాగిస్తున్నాడనేది టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తున్న వార్త. తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడో రకుల్, రాశీ ఖన్నా కంటే ముందే వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అందం, అభినయం ఉన్నా కూడా అదృష్టం లేక సెకండ్ గ్రేడ్‌లోనే ఆగిపోయింది. రవితేజ లాంటి హీరోలతో నటించినా కూడా ఈమెకు లక్ కలిసి రాలేదు. ఇలాంటి సమయంలో ఈ ఏడాది ఓ చిన్న సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. అదే సినిమాలో హాట్‌గా దర్శనమిచ్చి కుర్రాళ్ల మతులు చెడగొట్టేసింది.
Minister son affair with a tollywood actress and news goes viral in political circles pk సినిమాలు, రాజకీయాలకు ఎప్పుడూ అవినాభావ సంబంధమే ఉంటుంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ.. రాసుకుని పూసుకుని తిరుగుతూనే ఉంటారు. ఎప్పట్నుంచో వస్తున్న ఆనవాయితీ ఇది. tollywood,tollywood news,tollywood gossips,actress affair with minister son,tollywood stories,minister son affair,tollywood movie gossips,tollywood actress affairs,telugu cinema news,telugu cinema gossips,director actor affair,telugu cinema,తెలంగాణ మంత్రి కొడుకుతో హీరోయిన్ ఎఫైర్,దర్శకుడు,హీరోయిన్ దర్శకుడి ఎఫైర్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా న్యూస్,టాలీవుడ్ గాసిప్స్
మంత్రి కుమారుడితో హీరోయిన్ ఎఫైర్

అంతేకాదు.. ఆ సినిమాలో మరో హీరోతో కలిసి హాట్ సీన్స్ కూడా చేసింది. ఎప్పటికప్పుడు గాసిప్స్‌లో తన పేరుండేలా జాగ్రత్త పడే ఈ సదరు హీరోయిన్‌తో కొంతకాలంగా మంత్రి గారి కుమారుడు రాసలీలల్లో మునిగి తేలుతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీలో కూడా ఈ వార్త బాగానే చక్కర్లు కొడుతుంది. ఇదే విషయాన్ని ఆ హీరోయిన్‌ను అడిగినా కూడా తన యిష్టం అంటూ సమాధానం చెప్పినట్లు సన్నిహితులు చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరి వ్యవహారం కారణంగా ఆమె పేరు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కూడా బాగానే వినిపిస్తుంది.
Minister son affair with a tollywood actress and news goes viral in political circles pk సినిమాలు, రాజకీయాలకు ఎప్పుడూ అవినాభావ సంబంధమే ఉంటుంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ.. రాసుకుని పూసుకుని తిరుగుతూనే ఉంటారు. ఎప్పట్నుంచో వస్తున్న ఆనవాయితీ ఇది. tollywood,tollywood news,tollywood gossips,actress affair with minister son,tollywood stories,minister son affair,tollywood movie gossips,tollywood actress affairs,telugu cinema news,telugu cinema gossips,director actor affair,telugu cinema,తెలంగాణ మంత్రి కొడుకుతో హీరోయిన్ ఎఫైర్,దర్శకుడు,హీరోయిన్ దర్శకుడి ఎఫైర్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా న్యూస్,టాలీవుడ్ గాసిప్స్
మంత్రి కుమారుడితో హీరోయిన్ ఎఫైర్

ఓ కామన్ ఫ్రెండ్ నుంచి ఆమెతో పరిచయం పెంచుకున్న సదరు మంత్రి గారి వారసుడు.. తర్వాత ఆమెను మరిచిపోలేకపోతున్నాడని తెలుస్తుంది. తరుచూ ఆమె వెంట తిరుగుతూ పలకరిస్తూనే ఉన్నాడని.. వీళ్లిద్దరూ బయట కూడా కనిపిస్తూనే ఉన్నారని తెలిసిన వాళ్లు చెబుతున్న మాట. అగ్ర నాయకుడి కుమారుడే ఇదంతా చేస్తున్నది అనేది మరో సంచలనం. ఈ హీరోయిన్ గతంలో కూడా ఓ మెగా హీరోతో కొన్నాళ్లు డేటింగ్ చేసిందనే వార్తలున్నాయి. ఈ మధ్యే పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వచ్చినా కూడా.. ఇప్పట్లో నా పెళ్లి లేదు.. నా ధ్యాసంతా సినిమాలపైనే అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. మరి ఈ ముద్దుగుమ్మతో ఆ సదరు నాయకుడి కొడుకు ఎంత ప్రేమాయణం కొనసాగిస్తాడో చూడాలిక.
First published: November 13, 2019, 8:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading