మెహర్ రమేష్ మెగాఫోన్ పడుతున్నాడోచ్.. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ నిర్మాతగా..

తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేష్. కన్నడలో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన ఈయన తెలుగులో మాత్రం డిజాస్టర్ డైరెక్టర్ అయిపోయాడు. ఈయన చేసిన నాలుగు సినిమాలు ఫ్లాప్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 21, 2019, 12:39 PM IST
మెహర్ రమేష్ మెగాఫోన్ పడుతున్నాడోచ్.. మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ నిర్మాతగా..
మెహర్ రమేష్ నమ్రత శిరోద్కర్ (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 21, 2019, 12:39 PM IST
తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేష్. కన్నడలో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన ఈయన తెలుగులో మాత్రం డిజాస్టర్ డైరెక్టర్ అయిపోయాడు. ఈయన చేసిన నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను మెప్పించలేక.. నిర్మాతలను కూడా నిండా ముంచేసాయి. దాంతో మెహర్ పేరు ఎత్తినేనే నిర్మాతలతో పాటు హీరోలు కూడా పారిపోతున్నారు. ఈయన చేసిన కంత్రి, బిల్లా, శక్తి, షాడో అన్నీ ఫ్లాపులే. దాంతో మెహర్ రమేష్‌ను నమ్మడం పూర్తిగా మానేసారు నిర్మాతలు. ముఖ్యంగా షాడో సినిమా వచ్చి ఆరేళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈయన జోలికి ఎవరూ వెళ్లడం లేదు.
Meher Ramesh once again will come up with huge project and Mahesh Babu wife Namrata Shirodkar will produce it pk తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేష్. కన్నడలో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన ఈయన తెలుగులో మాత్రం డిజాస్టర్ డైరెక్టర్ అయిపోయాడు. ఈయన చేసిన నాలుగు సినిమాలు ఫ్లాప్. meher ramesh,meher ramesh twitter,meher ramesh mahesh babu,meher ramesh movies,meher ramesh namrata shirodkar,meher ramesh web series,meher ramesh namrata shirodkar web series,meher ramesh instagram,meher ramesh mahesh babu movies,meher ramesh bobby,meher ramesh jagapathi babu,telugu cinema,మెహర్ రమేష్,మెహర్ రమేష్ నమ్రత శిరోద్కర్,మెహర్ రమేష్ వెబ్ సిరీస్,తెలుగు సినిమా,మెహర్ రమేష్ మహేష్ బాబు
మెహర్ రమేష్ మహేష్ బాబు (Source: Twitter)

మెగా కుటుంబానికి బంధువు కాబట్టి కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు ఈయన. ఎలాగూ యాక్షన్ సీన్స్ బాగా చిత్రీకరిస్తాడని పేరుండటంతో పెద్ద సినిమాలకు అవి తెరకెక్కిస్తున్నాడు. దాంతో పాటు కొన్ని యాడ్స్ కూడా చేసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో మెహర్ రమేష్ మళ్లీ మెగాఫోన్ పడుతున్నాడు. ఈ సారి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఈయన్ని నమ్మి డబ్బులు పెట్టడానికి రెడీ అవుతుంది. అయితే అది సినిమా మాత్రం కాదు.. వెబ్ సిరీస్ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు మెహర్.

Meher Ramesh once again will come up with huge project and Mahesh Babu wife Namrata Shirodkar will produce it pk తెలుగు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేష్. కన్నడలో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన ఈయన తెలుగులో మాత్రం డిజాస్టర్ డైరెక్టర్ అయిపోయాడు. ఈయన చేసిన నాలుగు సినిమాలు ఫ్లాప్. meher ramesh,meher ramesh twitter,meher ramesh mahesh babu,meher ramesh movies,meher ramesh namrata shirodkar,meher ramesh web series,meher ramesh namrata shirodkar web series,meher ramesh instagram,meher ramesh mahesh babu movies,meher ramesh bobby,meher ramesh jagapathi babu,telugu cinema,మెహర్ రమేష్,మెహర్ రమేష్ నమ్రత శిరోద్కర్,మెహర్ రమేష్ వెబ్ సిరీస్,తెలుగు సినిమా,మెహర్ రమేష్ మహేష్ బాబు
మెహర్ రమేష్ నమ్రత శిరోద్కర్ (Source: Twitter)

ముందుగా ఈ వెబ్ సిరీస్‌కు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంక్రీత్యన్‌ని దర్శకుడిగా అనుకున్నా.. ఆయన ఆఖరి నిమిషంలో తప్పుకోవడంతో మెహర్ ఈ అవకాశం అందుకుంటున్నాడు. ఇందులో జగపతి బాబు కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఓ ప్రముఖ లాయర్ ఉమెనైజర్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించబోతున్నాడు మెహర్ రమేష్. ఏదైనా పర్లేదు.. ముందు మెగాఫోన్ అయితే పడుతున్నాడు.. ఇది కానీ సక్సెస్ అయిందంటే కచ్చితంగా మెహర్ రమేష్‌ను నమ్మడానికి ఎవరో ఓ హీరో ముందుకొస్తాడు. మరి చూడాలిక.. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుందో..?

First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...