మెగాస్టార్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఇదే...

మళయాలంలో వరుసగా సినిమాలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్న మమ్ముట్టీ ఇప్పటికే దాదాపు 400 సినిమాలు నటించిగా, మళయాలంతో పాటు తమిళ్, తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తున్నారు.

news18-telugu
Updated: November 10, 2019, 7:37 PM IST
మెగాస్టార్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఇదే...
(Image: Twitter)
  • Share this:
మలయాళ చిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా పేరొందిన నటుడు మమ్ముట్టీ కొత్త సినిమా లుక్ విడుదలైంది. సంతోష్ విశ్వనాథ్ దర్శకత్వంలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా టైటిల్ వన్‌గా నిర్ణయించారు. మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్న మమ్ముట్టీ ఇప్పటికే దాదాపు 400 సినిమాలు నటించిగా, మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తున్నారు. అటు తన వారసుడు దుల్కర్ సల్మాన్ సైతం వడి వడిగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. రీసెంట్ గా యాత్ర సినిమాతో సైతం మమ్మూట్టీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడం విశేషం.



First published: November 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>