కర్ణాటకలో ప్రభాస్ ‘సాహో’ రికార్డును బద్దలు కొట్టిన చిరు ‘సైరా నరసింహారెడ్డి’..

‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  పాత్రలో నటించాడు. తాజాగా ఈ సినిమా థియోట్రికల్ రైట్స్ ‘సాహో’ సినిమాను బీట్ చేసింది.

news18-telugu
Updated: July 1, 2019, 8:13 AM IST
కర్ణాటకలో ప్రభాస్ ‘సాహో’ రికార్డును బద్దలు కొట్టిన చిరు ‘సైరా నరసింహారెడ్డి’..
‘సైరా’, ‘సాహో’ ఫస్ట్ లుక్ పోస్టర్స్
  • Share this:
‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  పాత్రలో నటించాడు. ఇక మెగాస్టార్ తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఈ సినిమాతోనే చారిత్రక పాత్రను  పోషించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా దాదాపు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీటవ్వడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో నటించడంతో ఆయా భాషల్లో ఈ సినిమాకు సంబంధించిన థియోట్రికల్ రైట్స్ బిజినెస్‌ ఓ రేంజలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాను కన్నడ థియేట్రికల్ రైౌట్స్ రూ. 32 కోట్ల భారీ రేటుకు అమ్ముడు పోయినట్టు శాండిల్‌వుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Sye raa..narasimha Reddy: Uyyalawada Narasimha Reddy family members protest in front of Ram Charan office,Uyyalawada Narasimha Reddy,Sye raa narasimha Reddy,Chiranjeevi,Megastar chiranjeevi,Uyyalawada Narasimha Reddy family members protest,ram charan,Chiranjeevi facebook,chiranjeevi instagram,chiranjeevi facebook,ram charan facebook,ram charan instagram,ram charan twitter,Chiranjeevi,megastar chiranjeevi,chiru,koratala siva,chiranjeevi koratala siva,nayanthara,nayanthara chiranjeevi koratala siva,anasuya,anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj,jabardasth,jabardasth comedy show,megastar chiranjeevi,chiranjeevi syeraa narasimha reddy,syeraa updates,chiranjeevi koratala siva,anasuya,jabardasth anchor anasuya,anasuya age,anasuya size,anasuya instagram,anasuya twitter,jabardasth anasuya,andhra pradesh news,andhra pradesh politics,anasuya bharadwaj,jabardasth anchor,extra jabardasth,jabardasth comedy show,anchor anasuya dance,anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya rude behavior with her fan,jabardasth latest promo,anchor anasuya marriage,jabardasth anchor anasuya hot,anchor anasuya overaction,anchor anasuya family photos,jabardasth anchor anasuya interview,rashmi gautham,nagababu roja jabardasth comedy show,rangasthalam anasuya ram charan sukumar,anasuya mega star chiranjeevi chiru koratala siva movie,tollywood news,telugu cinema,చిరంజీవి,కొరటాల శివ,చిరంజీవి కొరటాల శివ,నయనతార,నయనతార చిరంజీవి కొరటాల శివ,నయనతార చిరంజీవి,అనసూయ,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం రామ్ చరణ్ సుకుమార్,అనసూయ భరద్వాజ్ మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ మూవీ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా చిరంజీవి


గతంలో చిరంజీవి హీరోగా నటించిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమా థియోట్రికల్ రైట్స్ రూ.7.5 కోట్లకు ధీరజ్ ఎంటర్‌ప్రైజెస్ కొనుగోలు చేసింది. అంతేకాదు కన్నడనాట ఈ సినిమాకు మంచి వసూళ్లే దక్కాయి.కన్నడ నాట ఈ రేంజ్‌లో థియేట్రికల్ బిజినెస్ జరగడానికి మెయిన్ రీజన్. కిచ్చా సుదీప్. మాస్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న సుదీప్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించడంతో ఈ సినిమాకు ఈ రేంజ్‌లో బిజినెస్ జరిగినట్టు చెబుతున్నారు.

MegaStar Chiranjeevi's Sye raa Narasimha Reddy Karnataka Theatrical Rights Sold Whooping price.. and beats rajinikanth 2.o, Prabhas saaho price records,saaho Vs sye raa narasimha reddy,saaho,chiraneevi vs prabhas,prabhas,sye raa theatrical rights sol whooping price,sye raa karnataka theatrical rights sold rs 32 crore,saaho sold 28 crore theatrical rights,Uyyalawada Narasimha Reddy,Sye raa narasimha Reddy,Chiranjeevi,Megastar chiranjeevi,Uyyalawada Narasimha Reddy family members protest,ram charan,Chiranjeevi facebook,chiranjeevi instagram,chiranjeevi facebook,ram charan facebook,ram charan instagram,ram charan twitter,Chiranjeevi,megastar chiranjeevi,chiru,koratala siva,chiranjeevi koratala siva,nayanthara,nayanthara chiranjeevi koratala siva,anasuya,anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj,jabardasth,jabardasth comedy show,megastar chiranjeevi,chiranjeevi syeraa narasimha reddy,syeraa updates,chiranjeevi koratala siva,anasuya,jabardasth anchor anasuya,anasuya age,anasuya size,anasuya instagram,anasuya twitter,jabardasth anasuya,andhra pradesh news,andhra pradesh politics,anasuya bharadwaj,jabardasth anchor,extra jabardasth,jabardasth comedy show,anchor anasuya dance,anchor anasuya bharadwaj,jabardasth anchor anasuya rude behavior with her fan,jabardasth latest promo,anchor anasuya marriage,jabardasth anchor anasuya hot,anchor anasuya overaction,anchor anasuya family photos,jabardasth anchor anasuya interview,rashmi gautham,nagababu roja jabardasth comedy show,rangasthalam anasuya ram charan sukumar,anasuya mega star chiranjeevi chiru koratala siva movie,tollywood news,telugu cinema,చిరంజీవి,కొరటాల శివ,చిరంజీవి కొరటాల శివ,నయనతార,నయనతార చిరంజీవి కొరటాల శివ,నయనతార చిరంజీవి,అనసూయ,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ రంగస్థలం రామ్ చరణ్ సుకుమార్,అనసూయ భరద్వాజ్ మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ మూవీ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,సాహో వర్సెస్ సైరా, సైరా నరసింహా రెడ్డి వర్సెస్ సాహో,చిరంజీవి వర్సెస్ ప్రభాస్,చిరంజీవి vs ప్రభాస్,సైరా నరసింహా రెడ్డి vs సాహో,సాహో, సైరా కర్ణాకట థియోట్రికల్ రైట్స్,
సైరా vs సాహో


గతంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి 2’ కన్నడ నాట రూ.36 కోట్ల భారీ రేటుకు అమ్ముడు పోయి టాప్ పొజిషన్‌లో ఉంది. మరోవైపు శంకర్ దర్శకత్వంలో రూ.30 కోట్లకు రెండో స్థానంలో ఉండే. ప్రభాస్ హీరోగా నటించిన  సాహో రూ.28 కోట్లకు బిజినెస్ డీల్ క్లోజ్ చేసుకుంది. ఈ రకంగా కన్నడనాట రూ. 32 కోట్ల థియోట్రికల్ బిజినెస్ చేసిన రెండో సినిమా ‘సైరా’ రికార్డులకు ఎక్కింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 1, 2019, 8:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading