సినిమాల్లో రావడానికి ఆయనే కారణం.. చిరంజీవి..

చిరంజీవి సినిమాల్లో రావడానికి ఆయన కృషి, పట్టుదల, దీక్షతో పాటు మరొకరు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: October 6, 2019, 4:58 PM IST
సినిమాల్లో రావడానికి ఆయనే కారణం.. చిరంజీవి..
చిరంజీవి (Twitter/Photo)
  • Share this:
చిరంజీవి.. ఈ ఆదివారం ఏపీలోని పశ్చిమ గోదావరిలో తాడేపల్లి గూడెం హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎస్పీఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన 9 అడుగుల 3 అంగుళాల ఎస్వీ.రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు.అనంతరం చిరంజీవి మాట్లాడుతూ... నట యశస్వి ఎస్.వి.రంగారావు నా అభిమాన నటుడు చెప్పారు. ఆయనతో మా తండ్రిగారు (కే.వెంకట్రావు) గారు నటించే అవకాశం దక్కింది. మా నాన్నగారు ఎస్వీఆర్ నటన గురించి ఎపుడు తనతో చెబుతూ ఉండేవారన్నారు. ఆయన యాక్టింగ్, డైలాగ్ డెలవరి కారణంగా ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.

megastar chiranjeevi unveiled senior tollywood actor sv ranga rao svr statue at west godavari disrict andhra pradesh,megastar chiranjeevi,svr,kapu actor svr,sv ranga rao statue,chiranjeevi unveiled svr statue,svr statue tadepally gudem,andhra pradesh news,andhra pradesh politics,naga babu jabardasth judge nagababu,chiranjeevi,chiranjeevi sye raa narasimha reddy movie,chiranjeevi nationla award for sye raa narasimha reddy,nagababu chiranjeevi,megastar chiranjeevi,nagababu youtube channel,nagababu twitter,nagababu instagram,chiranjeevi twitter,chiraneevi instagram,chiranjeevi facebook,jabardasth controversy,naga babu comments on jabardasth comedy show, naga babu interesting comments on chirnjeevi rudraveena movie, naga babu sensational Comments on chiranjeevi interesting comments, naga babu sensational Comments on chiranjeevi pawan kalyan, naga babu comments on chammak chandra,jabardasth comedy show,Jabardasth Katharnak Comedy Show,jabardasth controversy skits,jabardasth comedians remunerations,jabardasth chammak chandra remuneration,jabardasth roja remuneration,jabardasth naga babu remuneration,sudigali sudheer remuneration,hyper aadi remuneration jabardasth,jabardasth naresh attacked,jabardasth naresh attack,Jabardasth Show,etv Jabardasth Katharnak Comedy Show,etv Jabardasth,jabardasth controversy,jabardasth,jabardasth controversy videos,jabardasth controversy hyper aadi,jabardasth naga babu,jabardasth roja,telugu cinema,చిరంజీవి,ఎస్వీఆర్,చిరంజీవి ఎస్వీఆర్,ఎస్వీఆర్ విగ్రహం ఆవిష్కరించిన చిరంజీవి,ఎస్వీఆర్ విగ్రహం, జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ షోపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు,నాగబాబు చిరంజీవి,చిరంజీవి,నాగబాబు,రుద్రవీణ సినిమా పై నాగ బాబు కామెంట్స్, చిరంజీవి రుద్రవీణ సినిమాపై నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్, రుద్రవీణ సినిమా పై నాగ బాబు సంచలన వ్యాఖ్యలు, చమ్మక్ చంద్రపై నాగబాబు కామెంట్స్,జబర్దస్త్ కమెడియన్ల రెమ్యునరేషన్,నాగబాబు రోజా రెమ్యునరేషన్,రష్మి అనసూయ రెమ్యునరేషన్,ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కాంట్రవర్సీలు,జబర్దస్త్ వివాదాలు,జబర్దస్త్ నరేష్‌పై దాడి,జబర్దస్త్ సుడిగాలి సుధీర్,జబర్దస్త్ హైపర్ ఆది,తెలుగు సినిమా,చిరంజీవి,నాగబాబు,సైరా నరసింహారెడ్డి తో చిరంజీవి జాతీయ అవార్డు అందుకుంటాడా,సైరా చిరంజీవి జాతీయ అవార్డు,
SVR విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరంజీవి (Twitter/Photo)
ఆయన నటనలో గొప్పదనం వల్లే ‘నర్తనశాల’ సినిమాలో కీచకుడి పాత్ర చేసిన ఎస్వీఆర్‌కు జకార్తా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి అవార్డు వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన నటుడిగా ఇచ్చిన స్పూర్తితోనే నేను మద్రాసు వెళ్లాను. అలా నటుడిగా ఎదిగాను. ఈ సందర్భంగా చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను ఆదరించిన ప్రేక్షకులను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిచజేసారు. ఒకవేళ ఎస్వీఆర్ ఒకవేళ బతికి ఉండి ఉంటే..ఈ సినిమా చూసి తనను మెచ్చుకునేవాడని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘు రామకృష్ణంరాజు, మాజీ మంత్రులు పైడికొండల మాణిక్యాల రావు, గంటా శ్రీనివాసరావు‌, వట్టి వసంత కుమార్, ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, వాసుబాబు, ఎం.ఎల్.సి.ఆర్.సూర్యారావు, డడేటి బుజ్జి,రాష్ట్ర కాపు చైర్మన్ జక్కంపూడి రాజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

First published: October 6, 2019, 4:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading