చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సైరా’ మేకింగ్ వీడియో వచ్చేస్తుందహో..

Sye raa Making Video: చిరంజీవి అభిమానులు సైరా కోసం ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. రెండేళ్లుగా ఈ చిత్రం సెట్స్‌పైనే ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 13, 2019, 4:51 PM IST
చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సైరా’ మేకింగ్ వీడియో వచ్చేస్తుందహో..
సైరా పోస్టర్ (Source: Facebook)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 13, 2019, 4:51 PM IST
చిరంజీవి అభిమానులు సైరా కోసం ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. రెండేళ్లుగా ఈ చిత్రం సెట్స్‌పైనే ఉంది. క్వాలిటీ పేరుతో సురేందర్ రెడ్డి కూడా సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. చివరికి చిరు చేతిలో అప్పుడప్పుడూ కాస్త చివాట్లు కూడా తిన్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఏదేమైనా చివరికి చిరు మెప్పు పొందాడు సురేందర్ రెడ్డి. ఈయన తెరకెక్కించిన సన్నివేశాలు కొన్ని చిరుకు బాగా నచ్చేసాయి. సైరా ఔట్ పుట్ చూసి ఫిదా అయిపోతున్నాడు మెగాస్టార్.

Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy movie making video will going to release on Aug 14th pk చిరంజీవి అభిమానులు సైరా కోసం ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా మొదలు పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. రెండేళ్లుగా ఈ చిత్రం సెట్స్‌పైనే ఉంది. Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy movie,ram charan facebook,konidela production company,konidela production company twitter,Sye Raa Narasimha Reddy twitter,Sye Raa Narasimha Reddy making video,Sye Raa Narasimha Reddy making,chiranjeevi Sye Raa Narasimha Reddy,megastar Sye Raa Narasimha Reddy,sye raa teaser,sye raa making video,Sye Raa Narasimha Reddy cast,Sye Raa Narasimha Reddy crew,nayanthara chiranjeevi,tamannaah Sye Raa Narasimha Reddy,chiranjeevi ram charan,ram charan rrr movie,telugu cinema,సైరా నరసింహా రెడ్డి,సైరా టీజర్,సైరా మేకింగ్ వీడియో,చిరంజీవి సైరా,చిరంజీవి రామ్ చరణ్,తెలుగు సినిమా
చిరంజీవి,నయనతార (ఫైల్ ఫోటో)


ఇక ఇప్పుడు అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు చిరు. సైరా నరసింహారెడ్డి మేకింగ్ వీడియో విడుదల కానుందిప్పుడు. ఆగస్ట్ 15 సందర్భంగా 14వ తేదీ సాయంత్రం 3.45 నిమిషాలకు సైరా మేకింగ్ వీడియో విడుదల కానుంది. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్రయూనిట్. అందులో చిరంజీవి లుక్ కూడా అదిరిపోయింది. అలా అన్నయ్య నడుస్తూ వస్తుంటే ఫ్యాన్స్ చూసి పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే సైరా కోసం అన్నీ పనులు పూర్తి చేసాడు మెగాస్టార్.




డబ్బింగ్ చెప్పేసాడు.. ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నాడు.. ఇప్పుడు ఇంటర్వ్యూలకు కూడా సిద్ధమవుతున్నాడు. ఆ లోపే మేకింగ్ విడుదల చేసి సినిమాపై అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు చిత్రయూనిట్. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని 200 కోట్లతో నిర్మిస్తున్నాడు. నయనతార, తమన్నా, జగపతిబాబు, అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుందని తెలుస్తుంది.
First published: August 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...