అమెజాన్‌ ప్రైమ్‌లో సైరా అద్భుతాలు.. రప్ఫాడిస్తున్న చిరంజీవి..

మెగాభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సైరా సినిమాను అమెజాన్‌లో తెగ ఆదరిస్తున్నారు. ఈ చిత్రం వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు అక్కడ సత్తా చూపిస్తూనే ఉంది. అక్టోబర్ 2న విడుదలైన సైరా ఫుల్ రన్ 30 రోజుల్లోనే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 3, 2019, 7:47 PM IST
అమెజాన్‌ ప్రైమ్‌లో సైరా అద్భుతాలు.. రప్ఫాడిస్తున్న చిరంజీవి..
సైరా నరసింహా రెడ్డి అమెజాన్ ప్రైమ్ వీడియో
  • Share this:
మెగాభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సైరా సినిమాను అమెజాన్‌లో తెగ ఆదరిస్తున్నారు. ఈ చిత్రం వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు అక్కడ సత్తా చూపిస్తూనే ఉంది. అక్టోబర్ 2న విడుదలైన సైరా ఫుల్ రన్ 30 రోజుల్లోనే ముగిసిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మినహా ఎక్కడా ఈ చిత్రం విజయం సాధించలేదు. తెలుగులో మాత్రం 106 కోట్ల మార్క్ అందుకుంది. మొత్తంగా 240 కోట్ల గ్రాస్.. రూ. 143 కోట్లు షేర్ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది సైరా. ఈ చిత్రాన్ని దాదాపు 188 కోట్లకు పైగానే నిర్మాతలు అమ్మినట్లు తెలుస్తుంది. తెలుగులో మాత్రమే సైరా మంచి వసూళ్లు సాధించింది. ఇక్కడ 106 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది.

Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy movie doing wonders in Amazon Prime Video pk మెగాభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సైరా సినిమాను అమెజాన్‌లో తెగ ఆదరిస్తున్నారు. ఈ చిత్రం వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు అక్కడ సత్తా చూపిస్తూనే ఉంది. అక్టోబర్ 2న విడుదలైన సైరా ఫుల్ రన్ 30 రోజుల్లోనే.. sye raa,sye raa narasimha reddy amazon prime,sye raa amazon prime release date,sye raa amazon prime rights,sye raa narasimha reddy amazon prime,sye raa narasimha reddy amazon prime video,sye raa narasimha reddy amazon prime release date,sye raa full collections,sye raa movie closing collections,sye raa final collections,sye raa narasimha Reddy final worldwide collections,sye raa narasimha reddy closing business,sye raa narasimha reddy worldwide latest collections,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy 30 days collections,sye raa narasimha reddy movie 30 days collections,sye raa narasimha reddy collections till now,sye raa ww collections,sye raa narasimha reddy movie worldwide collections,sye raa narasimha reddy movie collections,sye raa narasimha reddy movie chiranjeevi,sye raa narasimha reddy collections,sye raa narasimha reddy movie ww collections,telugu cinema,సైరా నరసింహా రెడ్డి,సైరా అమెజాన్ ప్రైమ్ వీడియో,సైరా నరసింహా రెడ్డి అమెజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్,సైరా కలెక్షన్స్,సైరా సినిమా ఫైనల్ కలెక్షన్స్,సైరా వరల్డ్ వైడ్ కలెక్షన్స్,సైరా 30 రోజుల కలెక్షన్స్,తెలుగు సినిమా
సైరా నరసింహా రెడ్డి పోస్టర్స్ (Source: Twitter)


ఇక్కడా కూడా కొన్ని ఏరియాల్లో స్వల్ప నష్టాలను తీసుకొచ్చాడు చిరంజీవి. నైజాం, ఉత్తరాంధ్ర లాంటి ఒకట్రెండు చోట్ల మాత్రమే సైరా బ్రేక్ ఈవెన్ అయి లాభాలు తీసుకొచ్చింది. మిగిలిన చోట్ల నష్టాలు తప్పలేదు. ఇక మిగిలిన భాషల్లో అయితే ‘సైరా నరసింహారెడ్డి’ దారుణంగా నిరాశ పరిచింది. ఓవర్సీస్‌లో అయితే పరిస్థితి మరీ దారుణం. అక్కడ 2.5 మిలియన్ దగ్గరే ఆగిపోయింది ఈ చిత్రం. హిందీలో అయితే కనీస స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది ఈ చిత్రం. ఫుల్ రన్ కలిపితే కనీసం 8 కోట్లు కూడా తీసుకురాలేదు. అక్కడ వార్ సినిమా సైరాపై దారుణంగా దెబ్బేసింది. తెలుగులో కొన్నిచోట్ల మాత్రమే సైరా విజయం అందుకుంది. మిగిలిన చోట్ల మాత్రం చిరంజీవికి కాలం కలిసిరాలేదు.

Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy movie doing wonders in Amazon Prime Video pk మెగాభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా సైరా సినిమాను అమెజాన్‌లో తెగ ఆదరిస్తున్నారు. ఈ చిత్రం వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు అక్కడ సత్తా చూపిస్తూనే ఉంది. అక్టోబర్ 2న విడుదలైన సైరా ఫుల్ రన్ 30 రోజుల్లోనే.. sye raa,sye raa narasimha reddy amazon prime,sye raa amazon prime release date,sye raa amazon prime rights,sye raa narasimha reddy amazon prime,sye raa narasimha reddy amazon prime video,sye raa narasimha reddy amazon prime release date,sye raa full collections,sye raa movie closing collections,sye raa final collections,sye raa narasimha Reddy final worldwide collections,sye raa narasimha reddy closing business,sye raa narasimha reddy worldwide latest collections,sye raa narasimha reddy movie,sye raa narasimha reddy 30 days collections,sye raa narasimha reddy movie 30 days collections,sye raa narasimha reddy collections till now,sye raa ww collections,sye raa narasimha reddy movie worldwide collections,sye raa narasimha reddy movie collections,sye raa narasimha reddy movie chiranjeevi,sye raa narasimha reddy collections,sye raa narasimha reddy movie ww collections,telugu cinema,సైరా నరసింహా రెడ్డి,సైరా అమెజాన్ ప్రైమ్ వీడియో,సైరా నరసింహా రెడ్డి అమెజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్,సైరా కలెక్షన్స్,సైరా సినిమా ఫైనల్ కలెక్షన్స్,సైరా వరల్డ్ వైడ్ కలెక్షన్స్,సైరా 30 రోజుల కలెక్షన్స్,తెలుగు సినిమా
సైరా పోస్టర్


ఇప్పటి వరకు 143 కోట్లు షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఇంకా చాలా వరకు వెనకబడి ఉంది ఈ చిత్రం. ఎటు చూసుకున్నా కూడా చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ కమర్షియల్‌గా నిరాశ పరిచిందనే చెప్పాలి. 15 రోజుల కింద అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు సంచలనాలు రేపుతుంది. అక్కడ భారీ విజయం సాధించింది ఈ చిత్రం. దాదాపు 30 కోట్లకు పైగానే చెల్లించి అమెజాన్‌ దీన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం అక్కడ కూడా చిరంజీవి రప్ఫాడిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాల వర్షన్స్ విడుదలయ్యాయి. అయితే హిందీ మాత్రం ఇంకా రాలేదు. ఇక త్వరలోనే జెమినీ టీవీలో కూడా సైరా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ వేయనున్నారు. మొత్తానికి మెగాభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా సైరా కోసం వేచి చూస్తున్నారు.
First published: December 3, 2019, 7:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading