కొరటాల శివ, దేవీ శ్రీ ప్రసాద్‌ను మెగాస్టార్ చిరంజీవి విడదీస్తున్నాడా..?

ఇండస్ట్రీలో కొందరు దర్శకులకు ఆస్థాన సంగీత దర్శకులు ఉంటారు. హీరోలు మారుతుంటారు కానీ వాళ్ల జోడీ మాత్రం మారదు. రాజమౌళికి కీరవాణిలా.. కొరటాల, సుకుమార్‌కు దేవీ శ్రీ ప్రసాద్ ఉంటాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 21, 2019, 3:45 PM IST
కొరటాల శివ, దేవీ శ్రీ ప్రసాద్‌ను మెగాస్టార్ చిరంజీవి విడదీస్తున్నాడా..?
చిరంజీవి కొరటాల దేవీ శ్రీ ప్రసాద్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 21, 2019, 3:45 PM IST
ఇండస్ట్రీలో కొందరు దర్శకులకు ఆస్థాన సంగీత దర్శకులు ఉంటారు. హీరోలు మారుతుంటారు కానీ వాళ్ల జోడీ మాత్రం మారదు. రాజమౌళికి కీరవాణిలా.. కొరటాల, సుకుమార్‌కు దేవీ శ్రీ ప్రసాద్ ఉంటాడు. వాళ్లెన్ని సినిమాలు చేసినా కూడా సంగీత దర్శకుడు మాత్రం మారడు. అయితే ఇన్ని రోజులకు కొరటాల శివ నుంచి దేవీ దూరమయ్యేలా కనిపిస్తున్నాడు. ఆ వైపుగా చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు మెగాస్టార్. ఈ కాంబినేషన్‌లో సినిమా కూడా ఓపెన్ అయింది.

Megastar Chiranjeevi suggesting Bollywood music director for Koratala Siva movie rather than Devi Sri Prasad pk ఇండస్ట్రీలో కొందరు దర్శకులకు ఆస్థాన సంగీత దర్శకులు ఉంటారు. హీరోలు మారుతుంటారు కానీ వాళ్ల జోడీ మాత్రం మారదు. రాజమౌళికి కీరవాణిలా.. కొరటాల, సుకుమార్‌కు దేవీ శ్రీ ప్రసాద్ ఉంటాడు. koratala siva,koratala siva devi sri prasad,koratala siva chiranjeevi ajay atul music,chiranjeevi 152,chiru 152,koratala siva ram charan,ram charan instagram,ram charan koratala siva charlie chaplin,chiranjeevi,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva different concept,vijayashanti,vijayashanti mahesh babu sarileru neekevvaru,vijayashanti movies,chiranjeevi vijayashanti,chiranjeevi vijayashanti hit pair,chiranjeevi vijayashanti again pair in koratala siva movie,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi,vijayashanti,vijayashanti movies,vijayashanti facebook,vijayashanti twitter,vijayashanti instagram,chiranjeevi hit movies,manchi donga songs,chiranjeevi movies parts,telugu movies,chiranjeevi birthday special,chiranjeevi full movies,chiranjeevi hit songs,chiranjeevi comedy scenes,vijayashanti movies parts,chiranjeevi and vijayashanti,chiranjeevi vijayashanthi movies,chiranjeevi vijayashanthi hit songs,chiranjeevi & vijayashanti love parts,telugu full movies,tollywood,telugu cinema,చిరంజీవి,చిరంజీవి కొరటాల శివ,చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ,కొరటాల శివ రామ్ చరణ్ చార్లీ చాప్లిన్,విజయశాంతి,చిరంజీవి విజయశాంతి,మరోసారి జోడి కట్టబోతున్న చిరంజీవి,విజయశాంతి,కొరటాల శివ సినిమాకు అజయ్ అతుల్ సంగీతం,కొరటాల శివ సినిమాలో విజయశాంతి చిరంజీవి,చిరంజీవికి జోడిగా విజయశాంతి,విజయశాంతి,విజయశాంతి సరిలేరు నీకెవ్వరు,డిఫరెంట్ కాన్పెప్ట్‌తో చిరంజీవి కొరటాల శివ
కొరటాల శివ చిరంజీవి


ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా దేవీ శ్రీ ప్రసాద్ కదా అని ఇన్ని రోజులు అన్నారు కానీ ఇప్పుడు అలా కాదనిపిస్తుంది. చిరు 152వ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకులు పని చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ రాబోతున్నారని.. వాళ్లపై మెగాస్టార్ ఆసక్తి చూపిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సైరాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది బాగానే మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాగ్రౌండ్ స్కోర్‌కు మంచి పేరొచ్చింది.

Megastar Chiranjeevi suggesting Bollywood music director for Koratala Siva movie rather than Devi Sri Prasad pk ఇండస్ట్రీలో కొందరు దర్శకులకు ఆస్థాన సంగీత దర్శకులు ఉంటారు. హీరోలు మారుతుంటారు కానీ వాళ్ల జోడీ మాత్రం మారదు. రాజమౌళికి కీరవాణిలా.. కొరటాల, సుకుమార్‌కు దేవీ శ్రీ ప్రసాద్ ఉంటాడు. koratala siva,koratala siva devi sri prasad,koratala siva chiranjeevi ajay atul music,chiranjeevi 152,chiru 152,koratala siva ram charan,ram charan instagram,ram charan koratala siva charlie chaplin,chiranjeevi,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva different concept,vijayashanti,vijayashanti mahesh babu sarileru neekevvaru,vijayashanti movies,chiranjeevi vijayashanti,chiranjeevi vijayashanti hit pair,chiranjeevi vijayashanti again pair in koratala siva movie,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi,vijayashanti,vijayashanti movies,vijayashanti facebook,vijayashanti twitter,vijayashanti instagram,chiranjeevi hit movies,manchi donga songs,chiranjeevi movies parts,telugu movies,chiranjeevi birthday special,chiranjeevi full movies,chiranjeevi hit songs,chiranjeevi comedy scenes,vijayashanti movies parts,chiranjeevi and vijayashanti,chiranjeevi vijayashanthi movies,chiranjeevi vijayashanthi hit songs,chiranjeevi & vijayashanti love parts,telugu full movies,tollywood,telugu cinema,చిరంజీవి,చిరంజీవి కొరటాల శివ,చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ,కొరటాల శివ రామ్ చరణ్ చార్లీ చాప్లిన్,విజయశాంతి,చిరంజీవి విజయశాంతి,మరోసారి జోడి కట్టబోతున్న చిరంజీవి,విజయశాంతి,కొరటాల శివ సినిమాకు అజయ్ అతుల్ సంగీతం,కొరటాల శివ సినిమాలో విజయశాంతి చిరంజీవి,చిరంజీవికి జోడిగా విజయశాంతి,విజయశాంతి,విజయశాంతి సరిలేరు నీకెవ్వరు,డిఫరెంట్ కాన్పెప్ట్‌తో చిరంజీవి కొరటాల శివ
కొరటాల చిరంజీవి అజయ్ అతుల్




ఇక ఇప్పుడు కొరటాల కోసం కూడా బాలీవుడ్ నుంచి సంగీత దర్శకులను పట్టుకురావాలని చూస్తున్నాడు చిరు. కానీ కొరటాల శివ మాత్రం దేవీ శ్రీ ప్రసాద్ కావాలంటున్నాడు. చివరి వరకు కూడా చిరంజీవిని ఒప్పించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. పైగా చిరంజీవికి కూడా దేవీ అంటే ఇష్టమే. కానీ ఎందుకో మరి బాలీవుడ్ వైపు చిరు అడుగులు పడుతున్నాయి. మరి చివరికి దేవీ ఉంటాడా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.
First published: October 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...