చిరంజీవి మళ్లీ అందరివాడు.. ఇండస్ట్రీలో మెగాస్టార్ పెద్దరికం..

అవును.. చిరంజీవి మళ్లీ అందరివాడు అవుతున్నడు. అదేంటి ఆయన కొందరివాడు ఎప్పుడయ్యాడు అనుకుంటున్నారా..? అయ్యాడు.. ఒప్పుకోడానికి ఇది కాస్త కష్టంగా అనిపించినా కూడా అయ్యాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 17, 2019, 9:55 PM IST
చిరంజీవి మళ్లీ అందరివాడు.. ఇండస్ట్రీలో మెగాస్టార్ పెద్దరికం..
సైరా నరసింహారెడ్డి Instagram/konidelapro
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 17, 2019, 9:55 PM IST
అవును.. చిరంజీవి మళ్లీ అందరివాడు అవుతున్నడు. అదేంటి ఆయన కొందరివాడు ఎప్పుడయ్యాడు అనుకుంటున్నారా..? అయ్యాడు.. ఒప్పుకోడానికి ఇది కాస్త కష్టంగా అనిపించినా కూడా అయ్యాడు. కొన్నేళ్ల కింద ఆయన రాజకీయాల్లోకి వెళ్లినపుడు అందరివాడు కాస్తా కొందరివాడు అయ్యాడు. పదేళ్ల పాటు పాలిటిక్స్‌లో ఉన్నాడు కాబట్టి కచ్చితంగా ఈ గ్యాప్‌లో సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నాడు ఈయన. అయితే కొన్నేళ్లుగా మళ్లీ అది కవర్ చేస్తున్నాడు. ఒకప్పుడు చిరు ఏ వేడుకకు పిలిచినా వెళ్లేవాడు. అందరికీ తన ఆశీస్సులు అందించేవాడు. కానీ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆ గ్యాప్ భారీగా వచ్చేసింది.

Megastar Chiranjeevi Congratulated young heros and He wanted to mingle with all tollywood heroes pk అవును.. చిరంజీవి మళ్లీ అందరివాడు అవుతున్నడు. అదేంటి ఆయన కొందరివాడు ఎప్పుడయ్యాడు అనుకుంటున్నారా..? అయ్యాడు.. ఒప్పుకోడానికి ఇది కాస్త కష్టంగా అనిపించినా కూడా అయ్యాడు. chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi sundeep kishan,sundeep kishan twitter,sundeep kishan movies,chiranjeevi andarivadu,telugu cinema,చిరంజీవి,చిరంజీవి సందీప్ కిషన్,చిరంజీవి అందరివాడు,చిరంజీవి సైరా,తెలుగు సినిమా
తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Photo)

సినిమా వాళ్లు కూడా చిరంజీవిని దూరం పెట్టేసారు. కానీ ఇప్పుడు అన్ని వేడుకలకు ఈయన వస్తున్నాడు. మెగాస్టార్ ఆశీస్సులు అందరికీ అందుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ మెగాస్టార్ అభినందనలు తెలియచేస్తున్నాడు. మంచి సినిమాలు వస్తే ఇంటికి పిలిచి మరీ అభినందిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా కుర్ర హీరో సందీప్ కిషన్‌ను ఇంటికి పిలిచి మరీ ప్రశంసించాడు మెగాస్టార్.

Megastar Chiranjeevi Congratulated young heros and He wanted to mingle with all tollywood heroes pk అవును.. చిరంజీవి మళ్లీ అందరివాడు అవుతున్నడు. అదేంటి ఆయన కొందరివాడు ఎప్పుడయ్యాడు అనుకుంటున్నారా..? అయ్యాడు.. ఒప్పుకోడానికి ఇది కాస్త కష్టంగా అనిపించినా కూడా అయ్యాడు. chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi sundeep kishan,sundeep kishan twitter,sundeep kishan movies,chiranjeevi andarivadu,telugu cinema,చిరంజీవి,చిరంజీవి సందీప్ కిషన్,చిరంజీవి అందరివాడు,చిరంజీవి సైరా,తెలుగు సినిమా
చిరంజీవి సందీప్ కిషన్ (Source: Twitter)
ఆ మధ్య విడుదలైన నినువీడని నీడనునేనే సినిమా బాగుందని చిరు అభినందించాడు. సందీప్ ఒక్కడే కాదు.. ఈ మధ్య కుర్ర హీరోలందరికీ తన ఆశీస్సులు అందిస్తున్నాడు చిరంజీవి. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దదిక్కుగా మారిపోతున్నాడు అన్నయ్య. ప్రస్తుతం సైరా సినిమాతో బిజీగా ఉన్నాడు ఈయన. అక్టోబర్ 2న విడుదల కానుంది ఈ చిత్రం.
First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...