బాలకృష్ణకు చిరంజీవి చిరు సాయం..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఒకపుడు గట్టి పోటీ ఉండేది. ఇది ఇప్పటికీ కంటిన్యూ అయింది. అలాంటి వీరు ఒకరి సినిమాకు మరోకరు సహకరించుకున్నారు.

news18-telugu
Updated: September 27, 2019, 1:18 PM IST
బాలకృష్ణకు చిరంజీవి చిరు సాయం..
బాలకృష్ణ, చిరంజీవి( ఫేస్‌బుక్ ఫోటోలు)
news18-telugu
Updated: September 27, 2019, 1:18 PM IST
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఒకపుడు గట్టి పోటీ ఉండేది. ఇది ఇప్పటికీ కంటిన్యూ అయింది. రీసెంట్‌గా ఈ ఇరువురు తమ చిత్రాలైన గౌతమిపుత్ర శాతకర్ణి, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలతో పోటీ పడ్డారు. దాదాపు బాక్సాఫీస్ దగ్గర వీరిద్దరు 15 సార్లుకు పైగా పోటీ పడిన సందర్భాలున్నాయి. సినిమాల పరంగా పోటీ పడే వీళ్లిద్దరు వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. ఈ విషయాన్ని చిరు, బాలయ్యలు పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూనే ఉంటారు. ఇక బాలకృష్ణ సెంచరీ మూవీ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ఓపెనింగ్‌కు బాలకృష్ణ..స్వయంగా చిరంజీవి ఆహ్వానించడం.. ఆయన వెంటనే ఈ సినిమా ఓపెనింగ్ హాజరవ్వడం తెలిసిందే కదా. ఈ వేడకకు తెలంగాణ ముఖ్యమంత్రి హాజరై క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటి వరకు ఇద్దరు (బాలకృష్ణ, చిరంజీవి) కలిసి నటించకపోయినా..ఒకరి సినిమాకు మరోకరు సహరించకున్నారు. ఆ సినిమానే ఆదిత్య 369. తెలుగులో తెరకెక్కిన తొలి సైన్స్ ఫిక్షన్ మూవీగా ఆదిత్య 369 రికార్డలకు ఎక్కింది.

‘ఆదిత్య 369’లో శ్రీకృష్ణదేవరాయులుగా, కృష్ణకుమార్‌గా రెండు పాత్రల్లో బాలయ్య (యూట్యూబ్ క్రెడిట్)


బాలకృష్ణ తన సినిమా కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అద్భుత పాత్రల్లో నటించారు. అలాంటి సినిమాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఈ సినిమాలో బాలకృష్ణ ..శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్‌గా రెండు పాత్రల్లో అద్భుతాభినయాన్ని కనబరిచారు. ఐతే ఈ సినిమా రిలీజైన తర్వాత మరింత పబ్లిసిటీ కల్పించడానాకి, పిల్లలను , కుటుంబ ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ దూర్‌దర్శన్‌లో యాడ్స్ వేయాలని ప్లాన్ చేసారు.

balakrishna,chiranjeevi,chiranjeevi vs balakrishna,balakrishna aditya 369,aditya 369,chiranjeevi pramotes balakrishna aditya 369 movie,sye raa narasimha reddy movie review,balakrishna facebook,balakrishna instagram,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi twitter,balakrishna twitter,balayya,nbk,chiru,megastar chiranjeevi,nandamuri balakrishna,balakrishna movies,megastar chiranjeevi,balakrishna chiranjeevi,balakrishna 100th movie,chiranjeevi balakrishna,chiranjeevi movies,chiranjeevi speech,#chiranjeevi,#balakrishna,chiranjeevi latest news,chiranjeevi 150th movie,balakrishna vs chiranjeevi,balakrishna about chiranjeevi,balakrishna new movie,mega star chiranjeevi,balakrishna new look,balakrishna songs,tollywood,telugu cinema,బాలకృష్ణ,చిరంజీవి,బాలకృష్ణ ఆదిత్య 369 చిరంజీవి,చిరంజీవి ఆదిత్య 369,బాలకృష్ణ ఆదిత్య 369,ఆదిత్య 369,ఆదిత్య 369 సినిమాను ప్రమోట్ చేసిన చిరంజీవి,చిరంజీవి,బాలకృష్ణ,బాలయ్య,చిరు,మెగాస్టార్ చిరంజీవి,సైరా నరసింహారెడ్డి,సైరా నరసింహారెడ్డి మూవీ రివ్యూ,
ఆదిత్య 369 మూవీ సక్సెస్ మీట్ (Facebook/Photo)




అంతేకాదు ఈసినిమాకు సంబంధించిన చిరంజీవితో ప్రచారం చేయిస్తే.. మంచి రిజల్ట్ ఉంటుందని భావించి ఆయన్ని రిక్వెస్ట్ చేశారట. నిర్మాత అడ్గానే వెంటనే చిరంజీవి ‘ఆదిత్య 369’ సినిమా యాడ్‌లో నటించారు.

ఆదిత్య 369 మూవీ కోసం దూర్‌దర్శన్‌లో చిరు ప్రచారం (Facebook/Photo)


ఈ యాడ్ దూర్‌దర్శన్‌లో ప్రసారం అయి ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ సినిమా థియేటర్స్ వైపు అడుగులు వేసేలా చేసింది. ఈసినిమాలో బాలకృష్ణ నటన, సింగీతం దర్శకత్వ ప్రతిభ, ఇళయారాజా సంగీతంతో పాటు చిరు ప్రచారం కలిసొచ్చి ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది.
First published: September 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...